రిలయన్స్ జియో దీపావళి ధమాకా :100% క్యాష్ బ్యాక్,ఫ్రీ JioFi

|

టెలికాం రంగంలో సంచలనంగా మారిన రిలయన్స్ జియో దీపావళి పండగను పురస్కరించుకొని జియో దీపావళి ధమాకా అనే స్పెషల్ ఆఫర్ ను లాంచ్ చేసింది. ఈ ఆఫర్ లో 100% ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ తో పాటు JioFi మరియు అనేక వాటి పై ప్రత్యక ఆఫర్లు జియో సంస్థ అందిస్తుంది.ఈ శీర్షికలో భాగంగా రిలయన్స్ జియో అందిస్తున్న ఆఫర్లను మీకు తెలుపుతున్నాము.ఓ లుక్కేయండి....

జియో GigaFiberతో పెను సంచలనాలే

రూ.1699 స్పెషల్‌ యాన్యువల్‌ ప్లాన్‌  ప్లాన్ ...
 

రూ.1699 స్పెషల్‌ యాన్యువల్‌ ప్లాన్‌ ప్లాన్ ...

ఈ రూ.1699 ప్లాన్‌ కింద ఉచితంగా లోకల్‌, నేషనల్‌ కాల్స్‌, అపరిమిత రోమింగ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 547.5 జీబీ డేటాను పొందవచ్చు. అంటే రోజుకు 1.5జీబీ డేటా లభిస్తుంది. వచ్చే ఏడాది దివాళి వరకు ఈ ప్రయోజనాలను కస్టమర్లకు జియో ఆఫర్‌ చేస్తోంది.

రిలయన్స్ డిజిటల్ కూపన్ల రూపంలో 100% క్యాష్ బ్యాక్...

రిలయన్స్ డిజిటల్ కూపన్ల రూపంలో 100% క్యాష్ బ్యాక్...

రిలయన్స్ జియో కస్టమర్లు రిలయన్స్ డిజిటల్ కూపన్ల రూపంలో 100% క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ప్రస్తుత మరియు కొత్త వినియోగదారులందరికీ ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది.అంతేగాక రూ.149 కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న అన్ని ప్లాన్లపై కూడా 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది.

ఒక 4G ఫోన్ కొనండి మరియు Rs 2200 ఇన్స్టంట్  క్యాష్ బ్యాక్ పొందండి...

ఒక 4G ఫోన్ కొనండి మరియు Rs 2200 ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ పొందండి...

రిలయన్స్ జియో కూడా 4G ఫోన్ కొనుగోలుకు రూ. 2200 ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ అందిస్తోంది. క్రొత్త మరియు ఇప్పటికే ఉన్న వినియోగదారుల కోసం రూ. 198/299 రీఛార్జ్ లో ఈ ఆఫర్ వర్తించబడుతుంది.

Paytm, PhonePe, అమెజాన్ పే మరియు Mobikwik లో Rs 300 వరకు క్యాష్ బ్యాక్...
 

Paytm, PhonePe, అమెజాన్ పే మరియు Mobikwik లో Rs 300 వరకు క్యాష్ బ్యాక్...

రిలయన్స్ జీయో కస్టమర్లు కూడా Paytm, PhonePe, అమెజాన్ పే మరియు Mobikwik సహా రూ .300 ఇ-వాలెట్స్ వరకు క్యాష్ బ్యాకప్ పొందుతారు.ఈ ఆఫర్ రూ. 398 మరియు అంతకన్నా ఎక్కువ ఉన్న రీఛార్జి లలో చెల్లుతుంది.

జియో ఫెస్టివ్ గిఫ్ట్ కార్డ్స్....

జియో ఫెస్టివ్ గిఫ్ట్ కార్డ్స్....

జియోఫోన్ దీపావళి ధమాకాలో భాగంగా రిలయన్స్ జీయో 'జియో ఫెస్టివ్ గిఫ్ట్ కార్డ్స్'ను కొనుగోలు దారులకు ఆఫర్ చేస్తుంది.6 నెలల అపరిమిత వాయిస్ మరియు JioPhone తో డేటా.

జియోఫోన్ 2 పై రూ.200 డిస్కౌంట్...

జియోఫోన్ 2 పై రూ.200 డిస్కౌంట్...

2,999 రూపాయల ధరకే జియోఫోన్ 2 , జీయోఫోన్ 2 PayTm ద్వారా చెల్లించి ఉంటే, 200 రూపాయల క్యాష్ బ్యాక్ తో లభిస్తుంది.

ల్యాప్ టాప్ తో  3,000 రూపాయల విలువైన జియోఫై  బెనిఫిట్స్...

ల్యాప్ టాప్ తో 3,000 రూపాయల విలువైన జియోఫై బెనిఫిట్స్...

కొత్త ల్యాప్ టాప్ కొనుగోలు చేసిన వారికి 3,000 రూపాయల విలువైన జియో ఫై డేటా ప్రయోజనాలను పొందవచ్చు. దీనిలో ఉచిత వాయిస్ అపరిమిత డేటా (386GB) మరియు Jio Prime యొక్క కాంప్లీమెంట్రీ మెంబెర్ షిప్ ఉన్నాయి.

LG స్మార్ట్ TV తో JioFi...

LG స్మార్ట్ TV తో JioFi...

LG స్మార్ట్ టివి యొక్క కొనుగోలుదారులు JioFi ఉచితంగా పొందడంతో పాటు 2,000 రూపాయల విలువైన డేటా మరియు Jio Prime MemeberShip ఉచితంగా లభిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Reliance Jio Diwali Dhamaka: 100% cashback, free JioFi and more.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X