జియో అదిరిపోయే క్యాష్‌బ్యాక్ ఆఫర్లు..!
దివాళి పండుగను దృష్టిలో పెట్టుకొని టెలికాం సంస్థలన్నీ బంపర్ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తూనే ఉన్నాయి. తాజాగా టెలికాం మార్కెట్ లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో కూడా పండుగ ఆఫర్ ప్రకటించింది.
దివాళి పండుగను దృష్టిలో పెట్టుకొని టెలికాం సంస్థలన్నీ బంపర్ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తూనే ఉన్నాయి. తాజాగా టెలికాం మార్కెట్ లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో కూడా పండుగ ఆఫర్ ప్రకటించింది. పండుగ సందర్భంగా స్పెషల్ యాన్యువల్ ప్లాన్ తీసుకొచ్చింది.రూ.1699తో రీఛార్జ్ చేయించుకుంటే వచ్చే ఏడాది దివాళి వరకు కస్టమర్లు ఉచితంగా అన్ని రకాల ప్రయోజనాలు పొందవచ్చని ప్రకటించింది. అంతేకాక రూ.149 కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న అన్ని ప్లాన్లపై కూడా 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది.

రూ.1699...
ఈ రూ.1699 ప్లాన్ కింద ఉచితంగా లోకల్, నేషనల్ కాల్స్, అపరిమిత రోమింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 547.5 జీబీ డేటాను పొందవచ్చు. అంటే రోజుకు 1.5జీబీ డేటా లభిస్తుంది. వచ్చే ఏడాది దివాళి వరకు ఈ ప్రయోజనాలను కస్టమర్లకు జియో ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఆఫర్ లైవ్‌లోకి తీసుకొచ్చింది.

రిలయన్స్ జియో దివాళి క్యాష్ బ్యాక్ ఆఫర్...
రూ.149 కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న అన్ని ప్లాన్లపై కూడా 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది.ఓ సారి లిస్ట్ చెక్ చేసుకోండి

MyCoupons యాప్...
ఈ కూపన్లు యాప్ MyCoupons విభాగంలో జాబితా చేయబడతాయి.రీడిమ్ చేయడానికి కొనుగోలుదారులు కనీస రూ. 5,000 విలువ గల వస్తువులను కొనుగోలు చేయాలి. Bookmyshow, Google Play, Cleartrip మరియు Google యొక్క గిఫ్ట్ వోచర్లు మరియు బహుమతి కార్డులు ఈ అంశాలను కలిగి ఉన్నాయి.

నవంబర్ 30 వరకు క్యాష్ ఆఫర్....
నవంబర్ 30 వరకు క్యాష్ ఆఫర్ చెల్లుతుంది మరియు కూపన్లు డిసెంబరు 31, 2018 నాటికి రీడీమ్ చేయబడతాయి. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ రిలయన్స్ జీయో యొక్క కొత్త మరియు ఇప్పటికే ఉన్న యూజర్లకు వర్తిస్తుంది


Click it and Unblock the Notifications








