Home
News

జియో 5జీ ఫోన్ల పై అదిరిపోయే శుభవార్త ఇదే...

టెలికాం రంగంలో తీవ్ర దుమారం రేపి, అప్పటి వరకూ దిగ్గజాలుగా ఉన్న కంపెనీలకు చుక్కలు చూపించిన రిలయన్స్ జియో మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది.

టెలికాం రంగంలో తీవ్ర దుమారం రేపి, అప్పటి వరకూ దిగ్గజాలుగా ఉన్న కంపెనీలకు చుక్కలు చూపించిన రిలయన్స్ జియో మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఇండియాలో అందుబాటులో లేని 5జీ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకొని రానుంది.అయితే ఈ ఫోన్లు వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకొని రావడానికి జియో వ్యూహాలు రచిస్తోంది.

5జీ సర్వీసులను

5జీ సర్వీసులను

వచ్చే ఏడాది ఏప్రిల్ లో 5జీ సర్వీసులను ప్రవేశపెట్టేందుకు జియో సిద్ధం అవుతుంది . ఆ సమయంలోనే 5జీ హ్యాండ్ సెట్లను ఏకకాలంలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. కస్టమర్లు హ్యాండ్సెట్లను కొనుగోలు చేయడంతో జీయో యొక్క హై స్పీడ్ 5జీ సేవలలో వినియోగదారులు ఎటువంటి సమస్యలను ఎదుర్కోరు.

జియో 4జీ సేవలను  ప్రారంభించినప్పుడు

జియో 4జీ సేవలను ప్రారంభించినప్పుడు

2016 సెప్టెంబరులో జియో 4జీ సేవలను ప్రారంభించినప్పుడు ఎలా ఉన్నిందో దాని కంటే కొంచెం కొత్తగా ఈ 5జీ సర్వీస్ ఉండబోతుంది. కేవలం 5 జి హ్యాండ్ సెట్లను మాత్రమే కాకుండా, జియో తన 5జీ సర్వీసులను ఇతరులకు ముందుకు తెచ్చే ప్లాన్ లో ఉంది , ఎందుకంటే ముకేష్ అంబానీ కంపెనీ రాబోయే 6-8 నెలల లోపలే 5G సేవలను ప్రారభించబోతుంది.

 5జీ సేవలను ఇండియాలో ప్రారంభించేందుకు...

5జీ సేవలను ఇండియాలో ప్రారంభించేందుకు...

ఇదిలా ఉంటే జియో 5జీ సేవలను ఇండియాలో ప్రారంభించేందుకు పాన్ నెట్ వర్క్ తో కలిసి వ్యూహాలను రచిస్తోంది.

350 టెరా బైట్స్ డేటాతో పాటు 5 మిలియన్ వోల్ట్ కాల్స్

350 టెరా బైట్స్ డేటాతో పాటు 5 మిలియన్ వోల్ట్ కాల్స్

ఈ కంపెనీ స్మాల్ సెల్స్ నెట్ వర్క్ ను అభివృద్ధి చేసే దిశగా సాగుతోంది. దీని ద్వారా ప్రతిరోజూ 350 టెరా బైట్స్ డేటాతో పాటు 5 మిలియన్ వోల్ట్ కాల్స్ వెళ్లే విధంగా ఈ నెట్ వర్క్ తయారుకానుంది.

5జీని 6జీని సపోర్ట్ చేసే విధంగా

5జీని 6జీని సపోర్ట్ చేసే విధంగా

రాబోయే రోజులల్లో పైబర్ ఆఫ్టిక్ కేబుల్స్ 5జీని 6జీని సపోర్ట్ చేసే విధంగా, 4జీ వైర్లే 5జీకి కనెక్ట్ అయ్యే విధంగా గ్రామ గ్రామాలకు విస్తరించేలా జియో వ్యూహాలు రచిస్తోంది.

2019 సంవత్సరం స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో...

2019 సంవత్సరం స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో...

2019 సంవత్సరం స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో ఒక ప్రధాన విప్లవాన్ని చూడవచ్చు. ఇప్పటికే దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీదారులు Nokia, Oppo, Lenovo, LG, OnePlus, Samsung, HTC, Xiaomi, Asus, Vivo, HMD Global తమ రాబోయే 5జీ హ్యాండ్ సెట్ల ధరలను బహిరంగంగా ప్రకటించారు.బేసిక్ మోడల్ ధర రూ.25,000 నుంచి రూ.50,000 వరకు ఉండవచ్చు అని వారు తెలిపారు.

Best Mobiles in India

English summary
Reliance Jio draws plan to bundle its own 5G handsets with 5G services.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X