Home
News

జియోపై దాడి, ఎయిర్‌టెల్ అదిరే ఆఫర్

జియో ప్రకటించిన ప్లాన్లకు సవాల్ విసురుతూ రెండు సరికొత్త ప్లాన్లను ఎయిర్‌టెల్ మార్కెట్లోకి తీసుకువచ్చింది.

By Hazarath

ఉచిత ఆఫర్ల తరువాత జియో ప్రకటించిన టారిఫ్ ప్లాన్ల మీద అన్ని టెల్కోలు ముప్పేట దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఎయిర్‌టెల్ అయితే జియోతో నువ్వా నేనా కాచుకో అంటూ సవాల్ విసురుతూ వెళుతోంది. జియో ప్రకటించిన ప్లాన్లకు సవాల్ విసురుతూ రెండు సరికొత్త ప్లాన్లను ఎయిర్‌టెల్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. అందులో ఒకటి జియో కొత్త ప్లాన్‌ రూ.399కి గట్టిపోటీగా ఉంది.

84జీబీ వరకు డేటాను

84జీబీ వరకు డేటాను

రూ.293 రీఛార్జ్‌ ప్యాక్‌పై 84జీబీ వరకు డేటాను 84 రోజుల పాటు అందించనున్నట్టు ఎయిర్‌టెల్‌ పేర్కొంది. అయితే ఇది కేవలం ప్రీ-పెయిడ్‌ కస్టమర్లకు మాత్రమే.

 

 

రూ.449 ప్లాన్‌

రూ.449 ప్లాన్‌

మరొకటి రూ.449 ప్లాన్‌. దీని కింద కూడా 84జీబీ డేటాను 84 రోజుల పాటు వాడుకోవచ్చు. కాల్స్‌ సౌకర్యం పొందే దగ్గర ఈ రెండు ప్లాన్స్‌పై అందించే ప్రయోజనాలు భిన్నంగా ఉన్నాయి.

 

 

అన్ని నెంబర్లకు

అన్ని నెంబర్లకు

రూ.499 ప్యాక్‌పై అన్ని నెంబర్లకు అపరిమిత ఎస్టీడీ, లోకల్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. కానీ రూ. 293 ప్లాన్‌పై కాలింగ్‌ సౌకర్యంపై కంపెనీ పరిమితి విధించింది. ఉచిత కాల్స్‌ కేవలం ఎయిర్‌టెల్‌ టూ ఎయిర్‌టెల్‌ నెంబర్లకు మాత్రమే చేసుకోవడానికి మాత్రమే వీలున్నట్టు పేర్కొంది.

 డేటా వాడకం

డేటా వాడకం

ఈ రెండు ప్లాన్లపైనా రోజువారీ డేటా వాడకం 1జీబీ మాత్రమే. ఒకవేళ కేవలం డేటా కోసం మాత్రమే సిమ్‌ వాడే కస్టమర్లకు రూ.299 ప్లాన్‌ మెరుగ్గా ఉంటుందని, రెగ్యులర్‌గా సిమ్‌ కార్డు వాడేవారికి రూ.499 ప్లాన్‌ బెస్ట్‌ అని కంపెనీ చెప్పింది.

ఈ రెండు ప్లాన్లు

ఈ రెండు ప్లాన్లు

మరోవైపు ఈ రెండు ప్లాన్లు కూడా కొత్త ఎయిర్‌టెల్‌ యూజర్లకు మాత్రమే. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ సిమ్‌ వాడుతున్న కస్టమర్లకు ఇవి అందుబాటులోఉండవు. రిటైలర్ల వద్ద తమ ఎయిర్‌టెల్‌ సిమ్‌ కార్డులు అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది.

84 రోజులు

84 రోజులు

అయితే 84 రోజులు అయిపోయిన తర్వాత పరిస్థితి ఏమిటన్నది కూడా కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు.

ప్రతి నెలా 10జీబీ 4జీ డేటాను

ప్రతి నెలా 10జీబీ 4జీ డేటాను

ఇటీవలే ఎయిర్‌టెల్‌ తమ పోస్టుపెయిడ్‌ కస్టమర్లకు అందిస్తున్న హాలిడే సర్‌ప్రైజ్‌ ఆఫర్‌ను మరోసారి పొడిగించిన సంగతి తెలిసిందే. కొత్తగా మాన్‌సూన్‌ సర్‌ప్రైజ్‌ ఆఫర్‌ కింద వచ్చే 3 బిల్లింగ్‌ సైకిల్స్‌ లోనూ ప్రతి నెలా 10జీబీ 4జీ డేటాను తమ కస్టమర్లకు ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇదీ కూడా ఎంపికచేసిన కస్టమర్లకు మాత్రమే.

Best Mobiles in India

English summary
Reliance Jio effect: Airtel is now offering 84GB of 4G data at Rs 293 for 84 days Read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X