Home
News

BSNL నుంచి అదిరిపోయే ప్లాన్... సంవత్సరం పాటు ఫ్రీ కాలింగ్

దేశీయ టెలికాం రంగంలో దూసకుపోతున్న BSNL జియోకి అసలైన సవాల్ విసిరేందుకు రెడీ అయింది.

దేశీయ టెలికాం రంగంలో దూసకుపోతున్న BSNL జియోకి అసలైన సవాల్ విసిరేందుకు రెడీ అయింది.టెలికాం రంగంలో దూసుకుపోతున్నReliance Jio, Airtelలను ఢీకొడుతూ ముందుకువెళ్లేందుకుఈ ప్రభుత్వ రంగ దిగ్గజం గత కొద్ది నెలల నుంచి ప్రయత్నిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పుడు యాన్యువల్ ప్లాన్‌ తో వినియోగదారులను అలరించేందుకు రెడీ అయింది.ఈ ప్లాన్‌లకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

BSNL రూ.1,312

BSNL రూ.1,312

365 రోజుల వ్యాలిడిటీతో BSNL అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్ రూ.1,312 ధర ట్యాగ్‌తో లభ్యమవుతోంది. 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు ఉచితంగా 1,000 ఎస్సెమ్మెస్‌లు, 5జీబీ(2G / 3G) డేటాను వినియోగించుకోవచ్చు. డేటా అయిపోగానే యాడ్ ఆన్ డేటా ప్యాక్‌లతో యూజర్లు ప్రత్యేక రీఛార్జి చేసుకుంటే పరిమితి మేరకు డేటా వాడుకోవచ్చు.ముంబై ,ఢిల్లీలో తప్ప అన్ని సర్కిళ్ల కస్టమర్స్ ఈ ఆఫర్ ను వినియోగించుకోవచ్చు.

BSNL రూ.1,699

BSNL రూ.1,699

365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 2జీబి 4జీ డేటా అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు.

BSNL రూ. 2,099

BSNL రూ. 2,099

365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 4జీబి 4జీ డేటా అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు.

Best Mobiles in India

English summary
BSNL debuts Rs 1,312 prepaid plan with unlimited calls, 365 days validity; takes on Reliance Jio’s Rs 1,699 plan.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X