Home
News

ఐడియా కొత్త ఆఫర్.. రూ.1కే అన్‌లిమిటెడ్ 4జీ

By Sivanjaneyulu Bommu

రిలయన్స్ జియో దెబ్బకు ఐడియా సెల్యులార్ కూడా దిగరాక తప్పలేదు. టెలికం మార్కెట్లో తాజాగా నెలకున్న పోటీ వాతావరణం నేపథ్యంలో ఐడియా సరికొత్త అన్‌లిమిటెడ్ 4జీ ప్లాన్‌తో ముందుకొచ్చింది.

 ఐడియా కొత్త ఆఫర్.. రూ.1కే అన్‌లిమిటెడ్ 4జీ

ఈ ఆఫర్‌లో భాగంగా ఐడియా 4జీ యూజర్లు రూ.1 చెల్లిస్తే చాలు గంట పాటు 4జీ డేటాను అపరిమితంగా వాడుకోవచ్చు. ఈ లిమిటెడ్ పరియడ్ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Read More : నేటి నుంచే iPhone 7 బుకింగ్స్, Flipkartలో మాత్రమే

ఈ ఆఫర్ పొందాలంటే..?

ఈ ఆఫర్ పొందాలంటే..?

మీరు ఖచ్చితంగా ఐడియా 4జీ యూజర్ అయి ఉండాలి. ఇదే సమయంలో 4జీ సపోర్ట్ ఫోన్‌ను వాడుతుండాలి.

 యాక్టివేషన్ ఎలా..?

యాక్టివేషన్ ఎలా..?

మీ 4జీ నెంబర్ నుంచి 411కు డయల్ చేసి ఐడియా ప్రతినిధులు సూచించే instructions ఫాలో అయితే చాలు.

 మినిమమ్ బ్యాలన్స్..

మినిమమ్ బ్యాలన్స్..

ఈ అన్‌లిమిటెడ్ 4జీ ఆఫర్, మీ ఐడియా ఫోన్‌కు వర్తించాలంటే తప్పనిసరిగా మీ ఫోన్‌లో రూ.1 మినిమమ్ బ్యాలన్స్ ఉండాలి.

గంట సేపు మాత్రమే

గంట సేపు మాత్రమే

ఐడియా అన్‌లిమిటెడ్ 4జీ ఆఫర్ కేవలం గంట సేపు మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది. గంట తరువాత  ఆఫర్  వర్తించదు.

 లిమిటెడ్ పరియడ్ ఆఫర్

లిమిటెడ్ పరియడ్ ఆఫర్

ఇండియా అందిస్తోన్న ఈ లిమిటెడ్ పరియడ్ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒక్కో ఐడియా నెంబర్‌కు ఒక్కాసారి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

Best Mobiles in India

English summary
Reliance Jio Effect: Get Unlimited 4G Data at Just Re. 1 from Idea. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X