వొడాఫోన్ 1జీబి 3జీ/4జీ డేటా రూ.55కే!

భారత దేశపు రెండవ అతిపెద్ద టెలికం నెట్‌వర్క్ ఆపరేటర్ అయిన వొడాఫోన్ రిలయన్స్ జియో దెబ్బకు దిగరాక తప్పలేదు. తాజాగా లాంచ్ చేసిన కొత్త ప్లాన్‌లో భాగంగా 1జీబి 3జీ/4జీ డేటాను రూ.55కే వొడాఫోన్ ఆఫర్ చేస్తుంది.ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలంటే..?

Read More : జియో ఎఫెక్ట్ : 10జీబి 4జీ డేటా పూర్తిగా ఉచితం!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ ఆఫర్‌ను పొందాలనుకునే యూజర్లు..

ఈ ఆఫర్‌ను పొందాలనుకునే యూజర్లు ముందుగా రూ.1499 పెట్టి రీఛార్జ్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్యాక్‌ను ఎక్కడి నుంచైనా పొందవచ్చు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రీఛార్జ్ విజయవంతమైన వెంటనే..

రీఛార్జ్ విజయవంతమైన వెంటనే మీ వొడాఫోన్ అకౌంట్ లో 15జీబి 3జీ/4జీ డేటా జమవుతుంది. 28 రోజుల వ్యాలిడిటీ లోపల ఈ డేటాను వినియోగించుకోవల్సి ఉంటుంది.

ప్రతి రూ.55 రీఛార్జ్‌తో

ఆ తరువాత నుంచి మీరు చేసుకునే ప్రతి రూ.55 రీఛార్జ్‌తో 1జీబి 3జీ/4జీ డేటాను పొందవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీతో ఈ డేటా మీకు లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

త్వరలో తెలుగు రాష్ట్రాల్లో కూడా

ప్రస్తుతానికి ఈ సదుపాయం కోల్‌కతాలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సదుపాయాన్ని వొడాఫోన్ అందుబాటులోకి తీసుకురాబోతుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Effect: Vodafone Now Offers 1GB of 3G/4G Data at Just Rs.55!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot