ఫోన్‌లను వెతికి పట్టించే సాఫ్ట్‌వేర్!

మార్చి 31, 2017 వరకు తన సేవలను ఉచితంగా అందిస్తున్న ప్రకటించిన రిలయన్స్ జియో మొబైల్ డేటా విభాగంలో సరికొత్త సంచలనాలకు తెరలేపింది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం జియో తన యూజర్ల కోసం 'Locate My Device' పేరుతో సరికొత్త ఫీచర్‌ను త్వరలో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Read More : 4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్‌తో Moto M మార్కెట్లో లాంచ్ అయ్యింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జీపీఎస్ ఆధారంగా...

భారీగా పట్టుబడుతున్న నగదు, రేడియోయాక్టివ్ ఇంక్ వాడారా..?

ఫోన్ జీపీఎస్ ఆధారంగా పనిచేసే ఈ ఫీచర్ డివైస్ ను లోకేట్ చేయటంలో కీలక పాత్ర పోషించనుందని తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లను ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహిరించే వారికి, ఈ ఫీచర్ మరింతగా ఉపయోగపడుతుందట.

'Locate My Device'

ఇంటర్నెట్ కనెక్షన్ అవసరంలేని 10 ఆండ్రాయిడ్ గేమ్స్

'Locate My Device' ఫీచర్ ద్వారా జియో యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన లోకేషన్ హిస్టరీని తెలుసుకునే వీలుటుంది. తేదీ ఇంకా సమయంతో సహా మ్యాప్ వ్యూ రూపంలో ఈ హిస్టరీ అందుబాటులో ఉంటుంది.

జియో అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి..

జియో vs ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్

యూజర్లు రిలయన్స్ జియో అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి  తమ తమ అకౌంట్లలోకి లాగిన్ అవ్వటం ద్వారా 'Locate My Device' ఆప్షన్‌ను చూడగలుగుతారు. ప్రస్తుతానికైతే ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు.

JioSecurity app ద్వారా...

మీ ఫోన్‌లో మెమరీ కార్డ్ ఉందా..? ఇవి తెలుసుకోండి

ఈ ఫీచర్ ఎనేబుల్ చేసి ఉన్న ఫోన్ ఒకవేళ చోరీకి గురైన పక్షంలో జియో యూజర్లు JioSecurity app ద్వారా తమ ఫోన్‌ను కంట్రోల్ చేసుకునే వీలుంటుంది. ఇటువంటి సమయంలో యూజర్ పరిస్థితులను బట్టి ఫోన్‌ను లాక్ చేయటం లేదా డేటాను చెరిపేసే వీలుంటుంది.

'Locate My Device' ఫీచర్..

జియో అందించబోతున్న 'Locate My Device' ఫీచర్ లైఫ్ బ్రాండెడ్
స్మార్ట్‌ఫోన్‌లలోనే అందుబాటులో ఉంటుందా..? లేక జియో నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే అన్ని ఫోన్‌లకు అందుబాటులో ఉంటుందా అనేదాని పై ఇంకా స్పష్టత లేదు. ఈ ఫీచర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను జియో అధికారికంగా అనౌన్స్ చేయాల్సి ఉంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio to Launch ‘Locate My Device’ Feature: Here’s What It’s all About. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot