జియో నుంచి 4 add-on packs, తక్కువ ధర, నో వ్యాలిడిటీ
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న జియో తన కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.11, రూ.21, రూ.51, రూ.101 రీచార్జిలతో కూడిన 4 కొత్త యాడాన్ ప్యాక్‌లను విడుదల చేసింది.
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న జియో తన కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.11, రూ.21, రూ.51, రూ.101 రీచార్జిలతో కూడిన 4 కొత్త యాడాన్ ప్యాక్‌లను విడుదల చేసింది. ఇప్పటికే జియోకు చెందిన పలు ప్లాన్లను వాడే వారు తమ ప్లాన్‌లో లభించే మొబైల్ డేటా మొత్తం అయిపోతే అప్పుడు ఈ డేటా ప్యాక్‌లను వాడుకోవచ్చు. అయితే వీటికి వాలిడిటీ అంటూ ఏదీ ఉండదు. వినియోగదారులు ఇప్పటివరకు వాడుతున్న వ్యాలిడిటీయే వీటికీ వర్తిస్తుంది.

ఈ ప్యాక్‌లలో రూ.11 ద్వారా కస్టమర్లకు రూ.400 ఎంబీ డేటా వస్తుంది. అదే రూ.21 అయితే 1జీబీ డేటా, రూ.51 అయితే 3 జీబీ డేటా, రూ.101 అయితే ఏకంగా 6 జీబీ డేటా వస్తుంది. ఈ ప్యాక్‌లు ఎన్నింటినైనా యూజర్లు రీచార్జి చేసుకోవచ్చు. కాకపోతే అవి వెంటనే యాక్టివేట్ అవవు. యూజర్లు తమ జియో అకౌంట్‌లోకి వెళ్లి ఒకసారి ఒక ప్యాక్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రీచార్జిలను ప్రస్తుతం జియో కస్టమర్లు జియో యాప్, వెబ్‌సైట్‌లలో చేసుకోవచ్చు.
జియోలో ఇప్పుడు లభిస్తున్న బెస్ట్ ప్లాన్లు ఇవే

రూ. 98 ప్లాన్
ఈ ప్లాన్ ద్వారా యూజర్లు నెలరోజుల పాటు అన్నిరకాల సదుపాయాలను ఎంజాయ్ చేయవచ్చు. ఈ కొత్త ప్యాక్‌పై అపరిమిత కాలింగ్‌ను, 2జీబీ డేటాను 28 రోజుల పాటు అందించనున్నట్టు ప్రకటించింది.

రూ. 149 ప్లాన్
ఇది ఇంతకుముందు రూ. 199గా ఉంది. ఈ ప్లాన్ ధరను ఇప్పుడు తగ్గించింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు అన్నిరకాల సదుపాయాలను ఎంజాయ్ చేయవచ్చు. ఈ కొత్త ప్యాక్‌పై అపరిమిత కాలింగ్‌ను, 42జీబీ డేటాను 28 రోజుల పాటు అందించనున్నట్టు ప్రకటించింది. కాగా రోజుకు 1.5జిబి డేటాను వాడుకోవాల్సి ఉంటుంది.

రూ.349 ప్లాన్
ఇది ఇంతకుముందు రూ. 399గా ఉంది. ఈ ప్లాన్ ధరను ఇప్పుడు తగ్గించింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు అన్నిరకాల సదుపాయాలను ఎంజాయ్ చేయవచ్చు. ఈ కొత్త ప్యాక్‌పై అపరిమిత కాలింగ్‌ను, 125జీబీ డేటాను 70 రోజుల పాటు అందించనున్నట్టు ప్రకటించింది. కాగా రోజుకు 1.5జిబి డేటాను వాడుకోవాల్సి ఉంటుంది.

రూ.399 ప్లాన్
ఇది ఇంతకుముందు రూ. 459గా ఉంది. ఈ ప్లాన్ ధరను ఇప్పుడు తగ్గించింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు అన్నిరకాల సదుపాయాలను ఎంజాయ్ చేయవచ్చు. ఈ కొత్త ప్యాక్‌పై అపరిమిత కాలింగ్‌ను, 126జీబీ డేటాను 84 రోజుల పాటు అందించనున్నట్టు ప్రకటించింది. కాగా రోజుకు 1.5జిబి డేటాను వాడుకోవాల్సి ఉంటుంది.

రూ.449 ప్లాన్
ఇది ఇంతకుముందు రూ. 509గా ఉంది. ఈ ప్లాన్ ధరను ఇప్పుడు తగ్గించింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు అన్నిరకాల సదుపాయాలను ఎంజాయ్ చేయవచ్చు. ఈ కొత్త ప్యాక్‌పై అపరిమిత కాలింగ్‌ను, 136జీబీ డేటాను 91 రోజుల పాటు అందించనున్నట్టు ప్రకటించింది. కాగా రోజుకు 1.5జిబి డేటాను వాడుకోవాల్సి ఉంటుంది.

రూ.198 ప్లాన్
ఈ ప్లాన్ ద్వారా యూజర్లు నెలరోజుల పాటు యూజర్లు రోజుకు 2జిబి డేటా చొప్పున ఎంజాయ్ చేయవచ్చు.. ఈ కొత్త ప్యాక్‌పై అపరిమిత కాలింగ్‌ను, 56 జీబీ డేటాను 28 రోజుల పాటు అందించనున్నట్టు ప్రకటించింది. కాగా రోజుకు 2 జిబి డేటాను వాడుకోవాల్సి ఉంటుంది.

రూ.398 ప్లాన్
ఈ ప్లాన్ ద్వారా యూజర్లు 70రోజుల పాటు యూజర్లు రోజుకు 2జిబి డేటా చొప్పున ఎంజాయ్ చేయవచ్చు.. ఈ కొత్త ప్యాక్‌పై అపరిమిత కాలింగ్‌ను, 140 జీబీ డేటాను 70 రోజుల పాటు అందించనున్నట్టు ప్రకటించింది. కాగా రోజుకు 2 జిబి డేటాను వాడుకోవాల్సి ఉంటుంది.

రూ.448 ప్లాన్
ఈ ప్లాన్ ద్వారా యూజర్లు 84రోజుల పాటు యూజర్లు రోజుకు 2జిబి డేటా చొప్పున ఎంజాయ్ చేయవచ్చు.. ఈ కొత్త ప్యాక్‌పై అపరిమిత కాలింగ్‌ను, 168 జీబీ డేటాను 84 రోజుల పాటు అందించనున్నట్టు ప్రకటించింది. కాగా రోజుకు 2 జిబి డేటాను వాడుకోవాల్సి ఉంటుంది.

రూ.498 ప్లాన్
ఈ ప్లాన్ ద్వారా యూజర్లు 91రోజుల పాటు యూజర్లు రోజుకు 2జిబి డేటా చొప్పున ఎంజాయ్ చేయవచ్చు.. ఈ కొత్త ప్యాక్‌పై అపరిమిత కాలింగ్‌ను, 182 జీబీ డేటాను 91 రోజుల పాటు అందించనున్నట్టు ప్రకటించింది. కాగా రోజుకు 2 జిబి డేటాను వాడుకోవాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








