మార్కెట్లో లభించే జియో లాంగ్ టర్మ్ రీఛార్జి ప్లాన్స్ పై ఓ లుక్కేయండి
దేశీయ టెలికా రంగంలో దిగ్గజాలకు సవాల్ విసురుతూ దూసుకుపోతున్న జియో సరికొత్త ఆఫర్లతో వినియోగదారుల ముందుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
దేశీయ టెలికా రంగంలో దిగ్గజాలకు సవాల్ విసురుతూ దూసుకుపోతున్న జియో సరికొత్త ఆఫర్లతో వినియోగదారుల ముందుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్లో టారిప్ వార్ రోజు రొజుకు వేడెక్కుతున్న నేపథ్యంలో దిగ్గజాలన్నీ తమ యూజర్లను కాపాడుకునేందుకు భారీ తగ్గింపుతో ధరలతో డేటా ప్లాన్లను అందిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో జియో అన్నింటికంటే ముందు వరసలో నిలిచింది. జియో నుంచి దాదాపు అన్ని రకాల ప్లాన్లు ఇప్పుడు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా మార్కెట్లో లభించే జియో లాంగ్ టర్మ్ రీఛార్జి ప్లాన్ల వివరాలను మీ ముందుకు తెస్తున్నాం. ఈ ప్లాన్లపై ఓ లుక్కేయండి.

రూ.999 ప్లాన్
జియో రూ.999 ప్లాన్ రీఛార్జి చేసుకునే యూజర్ కి రోజుకి 1.5జీబీ డాటాను అందిస్తోంది .అంతేకాకుండా అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, ఉచిత రోమింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అదనం.అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు మాత్రమే .దీంతో పాటు జియో టీవీ,జియో మనీ వంటి యాప్స్ కూడా జియో కంపెనీ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది.

రూ.1,999 ప్లాన్
జియో రూ.1,999 ప్లాన్ రీఛార్జి చేసుకునే యూజర్ కి 125జీబీ డాటాను అందిస్తోంది .అంతేకాకుండా అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, ఉచిత రోమింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అదనం.అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 180 రోజులు మాత్రమే .దీంతో పాటు జియో టీవీ,జియో మనీ వంటి యాప్స్ కూడా జియో కంపెనీ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది.

రూ.4,999 ప్లాన్
జియో రూ.4,999 ప్లాన్ రీఛార్జి చేసుకునే యూజర్ కి 350జీబీ డాటాను అందిస్తోంది .అంతేకాకుండా అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, ఉచిత రోమింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అదనం.అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 360 రోజులు మాత్రమే .దీంతో పాటు జియో టీవీ,జియో మనీ వంటి యాప్స్ కూడా జియో కంపెనీ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది.

రూ.9,999 ప్లాన్
జియో రూ.9,999 ప్లాన్ రీఛార్జి చేసుకునే యూజర్ కి 750జీబీ డాటాను అందిస్తోంది .అంతేకాకుండా అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, ఉచిత రోమింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అదనం.అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 360 రోజులు మాత్రమే .దీంతో పాటు జియో టీవీ,జియో మనీ వంటి యాప్స్ కూడా జియో కంపెనీ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది.


Click it and Unblock the Notifications








