జనవరి 9 నుంచి మారనున్న జియో ప్లాన్లు, లిస్ట్ ఇదే !

Written By:

దేశీయ టెలికాం రంగంలో పెను విప్లవానికి తెర లేపిన జియో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దిగ్గజాలకు సవాల్ విసురుతూ అత్యంత తక్కువ ధరలో అనేక రకాల ప్లాన్లను మార్కెట్ లోకి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి 9 నుంచి జియో తన ప్లాన్లలో స్వల్ప మార్పులు చేసింది. తక్కువ ధరకు అధిక డేటాను అందించేందుకు రెడీ అయింది. మారిన ప్లాన్ వివరాలపై ఓ లుక్కేయండి.

ఎయిర్‌టెల్ ఆఫర్‌తో రూ.3000కే 4జీ స్మార్ట్‌ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 149 ప్యాక్

జనవరి 9, 2018 నుంచి వినియోగదారులకు సరికొత్త ప్లాన్లు మార్కెట్లోకి రానున్నాయి. రూ. 149 ప్యాక్ రోజుకు 2జిబి డేటా చొప్పున నెలరోజుల పాటు అందించనుంది. అలాగే అన్లీమిటెడ్ కాల్స్, ఎస్ఎమ్ఎస్, మొబైల్ యాప్స్, సినిమాలు లభిస్తున్నాయి. ఈ అన్ని ప్రణాళికలు జియో ప్రైమ్ సభ్యులకు మాత్రమే లభిస్తుంది.

రూ. 349 ప్యాక్

రూ. 349 ప్యాక్ రోజుకు 1జిబి డేటా చొప్పున 70 రోజుల పాటు అందించనుంది. దీంతో పాటు ఈ ప్లాన్ పై అదనపు ప్రయోజనాలు అందిచనుంది. అలాగే అన్లీమిటెడ్ కాల్స్, ఎస్ఎమ్ఎస్, మొబైల్ యాప్స్, సినిమాలు లభిస్తున్నాయి. ఈ అన్ని ప్రణాళికలు జియో ప్రైమ్ సభ్యులకు మాత్రమే లభిస్తుంది.

రూ. 399 ప్యాక్

రూ. 399 ప్యాక్ రోజుకు 1జిబి డేటా చొప్పున 84 రోజుల పాటు అందించనుంది. దీంతో పాటు ఈ ప్లాన్ పై అదనపు ప్రయోజనాలు అందిచనుంది. అలాగే అన్లీమిటెడ్ కాల్స్, ఎస్ఎమ్ఎస్, మొబైల్ యాప్స్, సినిమాలు లభిస్తున్నాయి. ఈ అన్ని ప్రణాళికలు జియో ప్రైమ్ సభ్యులకు మాత్రమే లభిస్తుంది.

రూ. 449 ప్యాక్

రూ. 449 ప్యాక్ రోజుకు 1జిబి డేటా చొప్పున 91 రోజుల పాటు అందించనుంది. దీంతో పాటు ఈ ప్లాన్ పై అదనపు ప్రయోజనాలు అందిచనుంది. అలాగే అన్లీమిటెడ్ కాల్స్, ఎస్ఎమ్ఎస్, మొబైల్ యాప్స్, సినిమాలు లభిస్తున్నాయి. ఈ అన్ని ప్రణాళికలు జియో ప్రైమ్ సభ్యులకు మాత్రమే లభిస్తుంది.

అదనపు డేటా ప్లాన్లు

రూ. 198 ప్యాక్: 28 రోజుల చెల్లుబాటు, 42 జీబి డేటా
రూ. 398 ప్యాక్: 70 రోజుల చెల్లుబాటు, 105 జీబి డేటా

అదనపు డేటా ప్లాన్లు

రూ. 448 ప్యాక్: 84 రోజుల చెల్లుబాటు, 126 జీబి డేటా
రూ .498 ప్యాక్: 91 రోజుల చెల్లుబాటు, 136 జీబి డేటా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio offers 1GB per day data on Rs 149 plan More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot