జియో వాడుతున్నారా, రూ.19 To రూ.9,999 మధ్య బెస్ట్ ప్లాన్ ఏంటో తెలుసుకోండి

Written By:

జియో ప్రీపెయిడ్ యూజర్ కోసం అదిరే ప్లాన్లను అందుబాటులోకి తెచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టిస్తూ వచ్చిన ఈ ప్లాన్లకు టాప్ టెల్కోలు రీ కౌంటర్ వేస్తూ ధరల యుద్దానికి తెరలేపుతున్నాయి. ఈ నేపథ్యంలో జియో వాడుతున్న యూజర్ల కోసం జియో అన్ని రకాల ప్లాన్లను మీ ముందు ఉంచుతోంది. అలాంటి ప్లాన్లపై ఓ లుక్కేద్దాం.

రూ. 2 వేలు తగ్గిన రెడ్‌మి నోట్ 4, ఫ్లిప్‌కార్ట్‌లో మరిన్ని భారీ డిస్కౌంట్లు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 19 ప్లాన్

0.15 జిబి డేటా
Local, STD and roaming SMSes కేవలం 20 నంబర్లకు మాత్రమే
1 రోజు వ్యాలిడిటీ

రూ. 52 ప్లాన్

1.05 జిబి డేటా
Local, STD and roaming SMSes కేవలం 70 నంబర్లకు మాత్రమే
7రోజుల వ్యాలిడిటీ

రూ. 98 ప్లాన్

2.01 జిబి డేటా
రోజువారి లిమిట్ 0.15GB
140 local, STD and roaming SMSes
14 రోజుల వ్యాలిడిటీ

రూ. 149 ప్లాన్

4.2 జిబి డేటా
రోజువారి లిమిట్ 0.15GB
300 local, STD and roaming SMSes
28 రోజుల వ్యాలిడిటీ

రూ. 309 ప్లాన్

49 జిబి డేటా
రోజువారి లిమిట్ 1 GB
unlimited Local, STD and roaming SMSes
49 రోజుల వ్యాలిడిటీ

రూ. 399 ప్లాన్

84 జిబి డేటా
రోజువారి లిమిట్ 1 GB
unlimited Local, STD and roaming SMSes
84 రోజుల వ్యాలిడిటీ

రూ. 499 ప్లాన్

91 జిబి డేటా
రోజువారి లిమిట్ 1 GB
unlimited Local, STD and roaming SMSes
91 రోజుల వ్యాలిడిటీ

రూ.509 ప్లాన్

98 జిబి డేటా
రోజువారి లిమిట్ 2 GB
unlimited Local, STD and roaming SMSes
49 రోజుల వ్యాలిడిటీ

రూ.799 ప్లాన్

84 జిబి డేటా
రోజువారి లిమిట్ 3 GB
unlimited Local, STD and roaming SMSes
28 రోజుల వ్యాలిడిటీ

రూ.999 ప్లాన్

60 జిబి డేటా
రోజువారి లిమిట్ పరిమితి లేదు
unlimited Local, STD and roaming SMSes
90 రోజుల వ్యాలిడిటీ

రూ.1999 ప్లాన్

125 జిబి డేటా
రోజువారి లిమిట్ పరిమితి లేదు
unlimited Local, STD and roaming SMSes
180 రోజుల వ్యాలిడిటీ

రూ.4999 ప్లాన్

350 జిబి డేటా
రోజువారి లిమిట్ పరిమితి లేదు
unlimited Local, STD and roaming SMSes
360 రోజుల వ్యాలిడిటీ

రూ.9999 ప్లాన్

750 జిబి డేటా
రోజువారి లిమిట్ పరిమితి లేదు
unlimited Local, STD and roaming SMSes
360 రోజుల వ్యాలిడిటీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Prepaid Recharge Plans: From Rs. 19 To Rs. 9,999 More News, At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot