Home
News

Jio 4జీ ఆఫర్‌ను సపోర్ట్ చేస్తున్న 245 స్మార్ట్‌ఫోన్‌ల కంప్లీట్ లిస్ట్

By Sivanjaneyulu Bommu

రిలయన్స్ ఆఫర్ చేస్తోన్న జియో 4జీ ప్రివ్యూ ఆఫర్ పై ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేసింది. 90 రోజుల పాటు ఉచితంగా లభించే ఈ 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను LYF స్మార్ట్‌ఫోన్‌ల పై మాత్రమే రిలయన్స్ అందుబాటులో ఉంచింది.

Jio 4జీ ఆఫర్‌ను సపోర్ట్ చేస్తున్న 245 స్మార్ట్‌ఫోన్‌ల కంప్లీట్ లిస్ట్

Read More : వారం రోజుల్లో Motorola కొత్త ఫోన్.. రూ.9,000లోపే

క్రమకమంగా ఈ ఆఫర్‌ను 4జీ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో ఆఫర్ చేస్తోన్న సామ్‌సంగ్, ఎల్‌జీ, పానాసోనిక్, Asus, మైక్రోమాక్స్, యు టెలీవెంచర్స్, టీసీఎల్, ఆల్కాటెల్ బ్రాండ్‌లకు విస్తరించింది. ఈ ప్లాన్ విజయవంతమవటంతో తన 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను మరిన్ని బ్రాండ్‌లకు రిలయన్స్ అందుబాటులో ఉంచింది. రిలయన్స్ జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను ఇప్పటి వరకు 18 బ్రాండ్‌లకు సంబంధించి 245 స్మార్ట్‌ఫోన్‌లు సపోర్ట్ చేస్తున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : పేరు మార్చుకుని వచ్చేస్తోన్న లెనోవో

 జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Samsung 4జీ ఫోన్‌లు ఇవే

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Samsung 4జీ ఫోన్‌లు ఇవే

మొత్తం 39.. వాటి వివరాలు

Samsung గెలాక్సీ నోట్ 7, సామ్‌సంగ్ గెలాక్సీ జే1 , సామ్‌సంగ్ గెలాక్సీ జే7, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 ప్లస్, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7, సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ ప్రైమ్ 4జీ, సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ 7, సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ 5 ప్రో, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ8, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్5, సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 ఎడ్జ్, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 నియో, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7 (2016మోడల్), సామ్‌సంగ్ గెలాక్సీ జే7, (2016మోడల్), సామ్‌సంగ్ గెలాక్సీ ఏ8 వీఈ, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ9, సామ్‌సంగ్ గెలాక్సీ సీ5, సామ్‌సంగ్ గెలాక్సీ జే2 ప్రో, సామ్‌సంగ్ గ్రాండ్ ప్రైమ్ 4జీ, సామ్‌సంగ్ గెలాక్సీ జే2, సామ్‌సంగ్ గెలాక్సీ జే5,

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే  Samsung 4జీ ఫోన్‌లు ఇవే

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Samsung 4జీ ఫోన్‌లు ఇవే

Samsung గెలాక్సీ ఏ5 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6, సామ్‌సంగ్ గెలాక్సీ జే3 (2016), సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ 5, సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ 7 ప్రో, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6ఎడ్జ్, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ప్లస్, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5 డ్యుయోస్, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5 (2016), సామ్‌సంగ్ గెలాక్సీ జే2 (2016), సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016), సామ్‌సంగ్ గెలాక్సీ జే మాక్స్, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ9 ప్రో, సామ్‌సంగ్ గెలాక్సీ సీ7.

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Micromax 4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 27)

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Micromax 4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 27)

Micromax బోల్ట్ సెల్ఫీ, మైక్రోమాక్స్ కాన్వాస్ 5 లైట్, మైక్రోమాక్స్ కాన్వాస్ అమేజ్ 4జీ, మైక్రోమాక్స్ కాన్వాస్ బ్లేజ్ 4జీ ప్లస్, మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ 4జీ, మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ 6, మైక్రోమాక్స్ కాన్వాస్ క్నైట్ 2, మైక్రోమాక్స్ కాన్వాస్ మెగా 4జీ, మైక్రోమాక్స్ కాన్వాస్ పేస్ 4జీ , మైక్రోమాక్స్ కాన్వాస్ పల్స్ 4జీ, మైక్రోమాక్స్ కాన్వాస్ టాబ్, మైక్రోమాక్స్ కాన్వాస్ ఎక్స్‌ప్రెస్ 4జీ, మైక్రోమాక్స్ కాన్వాస్ యునైట్ 4 ప్రో, మైక్రోమాక్స్ కాన్వాస్ 5, మైక్రోమాక్స్ కాన్వాస్ 5 లైట్ స్పెషల్ ఎడిషన్, మైక్రోమాక్స్ కాన్వాస్ 6 ప్రో, మైక్రోమాక్స్ కాన్వాస్ బ్లేజ్ 4జీ, మైక్రోమాక్స్ కాన్వాస్ ఇవోక్, మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ 4జీ ప్లస్, మైక్రోమాక్స్ కాన్వాస్ జ్యూస్ 4జీ , మైక్రోమాక్స్ కాన్వాస్ మెగా 2, మైక్రోమాక్స్ కాన్వాస్ నైట్రో 4జీ, మైక్రోమాక్స్ కాన్వాస్ ప్లే 4జీ, మైక్రోమాక్స్ కాన్వాస్ సిల్వర్ 5, మైక్రోమాక్స్ కాన్వాస్ యునైట్ 4, మైక్రోమాక్స్ కాన్వాస్ యునైట్ 4 ప్లస్.

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Asus కంపెనీ  4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 14)

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Asus కంపెనీ 4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 14)

Asus జెన్‌ఫోన్ 2 లేజర్ (ZE550KL), Asus జెన్‌ఫోన్ మాక్స్ (ZC550KL), Asus జెన్‌ఫోన్ 2 (ZE550ML), Asus జెన్‌ఫోన్ 2 లేజర్ (ZE601KL), Asus జెన్‌ఫోన్ గో 5.0 ఎల్టీఈ (T500), Asus జెన్‌ఫోన్ 3 లేజర్ (ZC551KL), Asus జెన్‌ఫోన్ 3 (ZS570KL), Asus జెన్‌ఫోన్ 2 (ZE551ML), Asus జెన్‌ఫోన్ 2 లేజర్ 5.0 (ZE500KL), Asus జెన్‌ఫోన్ సెల్ఫీ (ZD551KL)
Asus జెన్‌ఫోన్ జూమ్ (ZX551ML), Asus జెన్‌ఫోన్ 3 (ZE552KL)
Asus జెన్‌ఫోన్ 3 (ZE520KL), Asus జెన్‌ఫోన్ 3 (ZU680KL)

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే LG కంపెనీ  4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 10)

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే LG కంపెనీ 4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 10)

LG కే7 లైట్, ఎల్‌జీ జీ5, ఎల్‌జీ స్టైలస్ 2 ప్లస్, ఎల్‌జీ స్పిరిట్ ఎల్టీఈ,
ఎల్‌జీ ఎక్స్ క్యామ్, ఎల్‌జీ స్టైలస్ 2, ఎల్‌జీ ఎక్స్ స్ర్కీన్, ఎల్‌జీ జీ4 స్టైలస్ 4జీ
ఎల్‌జీ జీ4, ఎల్‌జీ నెక్సుస్ 5ఎక్స్

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Lava కంపెనీ  4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 20)

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Lava కంపెనీ 4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 20)

Lava పిక్సల్ వీ2, లావా వీ5, లావా వీ2ఎస్, లావా ఏ72, లావా ఏ76, లావా ఎక్స్46, లావా ఎక్స్38, లావా ఎక్స్17, లావా ఎక్స్11, లావా ఐవోరీ ఎస్ 4జీ, లావా ఎక్స్10, లావా ఎక్స్50, లావా ఏ71, లావా ఏ88, లావా ఎ28, లావా ఎక్స్38 2జీబి,లావా ఎక్స్12, లావా ఎక్స్ 81, లావా వీ2 3జీబి

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Panasonic కంపెనీ  4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 18)

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Panasonic కంపెనీ 4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 18)

Panasonic Eluga L, పానాసోనిక్ Eluga ఐకాన్, పానాసోనిక్ Eluga I2 (1జీబి), పానాసోనిక్ Eluga మార్క్, పానాసోనిక్ Eluga ఆర్క్, పానాసోనిక్ Eluga I2 (3జీబి), పానాసోనిక్ Eluga ఐకాన్ 2, పానాసోనిక్ Eluga నోట్, పానాసోనిక్ Eluga ఆర్క్ 2, పానాసోనిక్ Eluga స్విచ్, పానాసోనిక్ Eluga టీ45, పానాసోనిక్ Eluga ఎల్2, పానాసోనిక్ Eluga టర్బో, పానాసోనిక్ Eluga I2 (2జీబి), పానాసోనిక్ Eluga I3, పానాసోనిక్ Eluga ఏ2, పానాసోనిక్ పీ55 నోవో 4జీ, పానాసోనిక్ పీ77

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Gionee కంపెనీ  4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 16)

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Gionee కంపెనీ 4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 16)

Gionee ఇ8, జియోనీ ఎఫ్103 (1జీబి), జియోనీ ఎఫ్103 (3జీబి), జియోనీ ఎమ్5, జియోనీ ఎమ్5 లైట్ సీడీఎమ్ఏ, జీయోనీ పీ5ఎల్, జియోనీ ఎస్6, జియోనీ ఎస్7, జియోనీ ఎఫ్103 ప్రో, జియోనీ ఎఫ్103 (2జీబి), జియోనీ ఎమ్4, జియోమీ ఎం5 లైట్, జియోనీ ఎం5 ప్లస్, జియోనీ ఎస్ ప్లస్, జియోనీ ఎస్65, జియోనీ వీ6ఎల్

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Karbonn కంపెనీ  4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 7)

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Karbonn కంపెనీ 4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 7)

కార్బన్ Aura 1
కార్బన్ క్వాట్రో ఎల్45 ఐపీఎస్
కార్బన్ క్వాట్రో ఎల్51 HD
కార్బన్ క్వాట్రో ఎల్55 HD
కార్బన్ Aura పవర్
కార్బన్ క్వాట్రో ఎల్50 HD
కార్బన్ క్వాట్రో ఎల్52 HD

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే మైక్రోమాక్స్ YU బ్రాండ్ 4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 9)

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే మైక్రోమాక్స్ YU బ్రాండ్ 4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 9)

YU యురేకా, YU నోట్, YU యునికార్న్, YU యుపోరియా, YU యురేకా ఎస్, YU యుటోపియా , YU యుపోరియా, YU యునిక్యు,YU యురేకా ప్లస్

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Xolo కంపెనీ 4జీ ఫోన్‌లు ఇవే :

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Xolo కంపెనీ 4జీ ఫోన్‌లు ఇవే :

(మొత్తం 4)

Xolo బ్లాక్ 1ఎక్స్
Xolo ఎరా ఎక్స్
Xolo ఎరా 4కే
Xolo ఎరా 4జీ

 జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే TCL కంపెనీ 4జీ ఫోన్‌లు ఇవే :

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే TCL కంపెనీ 4జీ ఫోన్‌లు ఇవే :

(మొత్తం 4)

TCL ఫిట్ 5.5
TCL 560
TCL ప్రైడ్ టీ500ఎల్
TCL 562

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Alcatel కంపెనీ 4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 6)

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Alcatel కంపెనీ 4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 6)

Alcatel వన్‌టచ్ ఎక్స్1, Alcatel పిక్సీ 5 , Alcatel పీఓపీ3, Alcatel పిక్సీ 4, Alcatel పాప్ స్టార్, Alcatel పీఓపీ 4

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Sony కంపెనీ 4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 5)

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Sony కంపెనీ 4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 5)

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ఏ, సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ (F5122), సోనీ ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ డ్యుయల్, సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ ఏ అల్ట్రా, సోనీ ఎక్స్‌పీరియా జెడ్5 డ్యుయల్ (E6883)

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Videocon కంపెనీ  4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 5)

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Videocon కంపెనీ 4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 5)

వీడియోకాన్ గ్రాఫైట్1 వీ45ఈడి
వీడియోకాన్ క్యూ1
వీడియోకాన్ V50FG6
వీడియోకాన్ క్రిప్టాన్ 3 V50JG
వీడియోకాన్ V50FA3

 జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Sansui కంపెనీ 4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 1)

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Sansui కంపెనీ 4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 1)

Sansui S50 FD45S

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే HTC కంపెనీ  4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 24)

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే HTC కంపెనీ 4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 24)

HTC డిజైర్ 626 డ్యుయల్ సిమ్, HTC డిజైర్ 630, HTC డిజైర్ 820, HTC డిజైర్ 820ఎస్ డ్యుయల్ సిమ్, HTC డిజైర్ 826, HTC డిజైర్ 828 డ్యుయల్ సిమ్, HTC డిజైర్ ఐ, HTC 10 లైఫ్ స్టైల్, HTC వన్ ఇ9 ఎస్ డ్యుయల్ సిమ్, HTC వన్ ఎమ్8, HTC వన్ ఎమ్9 ప్లస్, HTC వన్ ఎమ్ఇ డ్యుయల్ సిమ్, HTC డిజైర్ 628, HTC డిజైర్ 728 డ్యుయల్ సిమ్, HTC డిజైర్ 820 క్యూ, HTC డిజైర్ 825
HTC డిజైర్ 826 డ్యుయల్ సిమ్, HTC డిజైర్ 830, HTC 10, HTC వన్ ఏ9, HTC వన్ ఇ9+ డ్యుయల్ సిమ్, HTC వన్ ఎమ్8 ఐ, HTC వన్ ఎమ్9ఇ, HTC వన్ ఎక్స్9

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Intex కంపెనీ  4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 32)

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Intex కంపెనీ 4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 32)

Intex ఆక్వా 4జీ, Intex ఆక్వా 4జీ స్ట్ర్రాంగ్, Intex ఆక్వా ఏస్, Intex ఆక్వా ఏస్ మినీ, Intex ఆక్వా ఇకో 4జీ, Intex ఆక్వా మ్యూజిక్, Intex ఆక్వా రేజ్, Intex ఆక్వా సెక్యూర్, Intex ఆక్వా స్ట్ర్రాంగ్ 5.1, Intex ఆక్వా ట్రెండ్, Intex ఆక్వా వ్యూ, Intex క్లౌడ్ 4జీ స్మార్ట్, Intex క్లౌడ్ క్రిస్ట్ 2.5డీ, Intex క్లౌడ్ ఫ్లాష్, Intex క్లౌడ్ Jewel, Intex క్లౌడ్ స్ట్ర్రింగ్ వీ2.0, Intex ఆక్వా 4జీ స్టార్, Intex ఆక్వా 4జీ+, Intex ఆక్వా ఏస్2, Intex ఆక్వా క్రేజ్, Intex ఆక్వా జెన్ఎక్స్, Intex ఆక్వా పవర్ 4జీ, Intex ఆక్వా ఎస్7, Intex ఆక్వా షైన్ 4జీ, Intex ఆక్వా సూపర్, Intex ఆక్వా టర్బో 4జీ, Intex ఆక్వా వింగ్, Intex ఆక్వా 4జీ స్టార్, Intex క్లౌడ్ ఫ్రేమ్ 4జీ, Intex క్లౌడ్ గ్లోరీ 4జీ, Intex క్లౌడ్ స్ట్రింజ్ HD, Intex క్లౌడ్ స్విప్ట్

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Vivo కంపెనీ  4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 4)

జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను సపోర్ట్ చేసే Vivo కంపెనీ 4జీ ఫోన్‌లు ఇవే : (మొత్తం 4)

వివో వీ3
వీవో వై21 ఎల్
వీవో వీ3 మాక్స్
వీవో వై51ఎల్

Best Mobiles in India

English summary
Reliance Jio Preview offer: Here are 245 smartphone models eligible for 90 days of unlimited 4G services Usage. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X