జియో ప్రైమ్ వద్దనుకుంటున్నారా, అయితే ఈ బెస్ట్ ఆఫర్లు మీ కోసమే

|

గతేడాది ఏప్రిల్ 31న జియో ప్రవేశపెట్టిన Reliance Jio's Prime membership మార్చి 31తో ముగియనుంది. కాగా ఈ ప్లాన్ ద్వారా యూజర్లు రూ.99తో రీఛార్జ్ చేసుకుంటే పలు రకాల బెనిఫిట్లు యూజర్లు పొందే అవకాశం ఉంది. అయితే జియో ప్రైమ్ నుంచి సాధారణ ఆఫర్ల కిందకు రావాలనుకునే వారికి జియోలో బెస్ట్ ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్ల ద్వారా మీరు మరింతగా డేటాను పొందే అవకాశం ఉంది. మరి జియో ప్రవేశపెట్టిన సాధారణ ఆఫర్లు ఎలా ఉన్నాయి. వాటి వల్ల యూజర్లకు లభించే ప్రయోజనాలు ఏంటీ..ఇలాంటి వివరాలను తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ మీద ఓస్మార్ట్ లుక్కేయండి.

 

కళ్లు చెదిరే కెమెరాలు, అబ్బురపరిచే ఫీచర్లు, ఈ ఫోన్ సొంతంకళ్లు చెదిరే కెమెరాలు, అబ్బురపరిచే ఫీచర్లు, ఈ ఫోన్ సొంతం

Sachet packs

Sachet packs

రిలయన్స్ జియో రూ. 19 నుంచి రూ. 52 వరకు అత్యంత తక్కువ ధరలో డేటా ప్లాన్లను అందిస్తోంది. ఒకరోజు వ్యాలిడిటీ నుంచి ఏడు రోజుల వ్యాలిడిటీతో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 19 ప్లాన్ లో 0.15 జిబి డేటాను, అలాగే రూ.52 ప్లాన్లో 1.05 జిబి డేటాను యూజర్లు పొందవచ్చు.

1.5 జిబి డేటా ప్లాన్

1.5 జిబి డేటా ప్లాన్

యూజర్లు Rs 149, Rs 349, Rs 399 or Rs 449 రీ ఛార్జ్ ల ద్వారా 1.5 జిబి డేటాను పొందవచ్చు. రూ. 149 ప్లాన్లో 28 రోజుల పాటు 42 జిబి డేటాను పొందవచ్చు. అలాగే Rs 349, Rs 399 ప్లాన్లలో ఒకటి 70 రోజులు పాటు మొత్తం 105 జిబి డేటా మరొకటి 84 రోజుల వ్యాలిడిటీలో 126 జిబి డేటా లభిస్తున్నాయి. ఇక రూ. 449లో 91 రోజుల పాటు 136 జిబి డేటా లభిస్తోంది. కాల్స్ అపరిమితం.

2GB data per day plans
 

2GB data per day plans

రూ. 198లో 28 రోజుల పాటు 56 జిబి డేటాను కంపెనీ అందిస్తోంది. అలాగే రూ. 398లో 70 రోజుల పాటు 140GB జిబి డేటా రూ. 448లో 84 రోజుల పాటు 168GB డేటా లభిస్తోంది. రూ. 498 ప్లాన్లో 91 రోజుల పాటు 182 జిబి డేటాను అందిస్తోంది.

 3GB/4GB/5GB daily data packs

3GB/4GB/5GB daily data packs

రూ. 299తో రీ ఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు 84 జిబి డేటా లభిస్తుంది. రోజుకు 3జిబి డేటా వరకు పరిమితం. అలాగే రూ.509లో రీఛార్జ్ చేసుకుంటే 112 జిబి డేటా వస్తుంది. రోజుకు 4జిబి డేటా వరకు పరిమితం. రూ.799లో 140 జిబి డేటా లభిస్తుంది. రోజుకు 5జిబి డేటా వరకు వాడుకోవచ్చు.

long term packs

long term packs

రూ. 999 రీఛార్జ్ ద్వారా 60 జిబి డేటా 90 రోజుల వరకు , రూ.1999 ప్లాన్ ద్వారా 180 రోజుల పాటు 125 జిబి డేటా , రూ.4999 ద్వారా రూ.350 జిబి డేటా వరకు, రూ.9999 ద్వారా 750 జిబి డేటా వరకు యూజర్లు పొందవచ్చు. వీటి మొతత్తం వ్యాలిడిటీ 360 రోజులు ఉంటుంది.

postpaid plans

postpaid plans

పోస్ట్ పెయిడ్ ప్లాన్ల విషయానికొస్తే రూ. 309 ప్లాన్లో 30 జిబి డేటా వరకు పొందవచ్చు రోజుకు 1జిబి డేటా పరిమితం. రూ. 400 సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రూ. 409 ప్లాన్ ద్వారా 20 జిబి డేటా వరకు పొందవచ్చు. రూ. 500 సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రూ. 509 ద్వారా 60 జిబి డేటా వరకు పొందవచ్చు రోజుకు 2జిబి డేటా పరిమితం.రూ. 600 సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రూ. 799,999 ద్వారా 90 జిబి, 60 జిబి డేటా వరకు పొందవచ్చు. రూ. 600 సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

 

 

Best Mobiles in India

English summary
Reliance Jio Prime membership ends tomorrow: Will It Be Extended ? more news at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X