జియో రిపబ్లిక్ డే ఆఫర్లు, కొత్త ప్లాన్లు అధిక డేటా, ఆఫర్ల పూర్తి వివరాలు !

By Hazarath
|

దేశీయ టాప్ దిగ్గజాలకు సవాల్ విసురుతూ జియో మరిన్ని ఆఫర్లతో మార్కెట్లోకి దూసుకువచ్చింది. రిపబ్లిక్ డే సందర్భంగా జియో తన ప్లాన్లను అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. వీటితో పాటు కొత్త ప్లాన్లను కూడా జియో యూజర్లకి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ల ద్వారా యూజర్లు తక్కువ ధరలో అధిక డేటాను పొందుతారని జియో తెలిపింది. రిపబ్లిక్‌ డే నుంచి ఈ ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి. అంటే మొత్తంగా సమీక్షించిన అన్ని ప్యాక్‌లపై 50 శాతం ఎక్కువ డేటా లభించనుంది.
జియో కొత్తగా ప్రకటించిన ప్లాన్ల వివరాలపై ఓ లుక్కేద్దాం.

 

ఇండియాకి త్వరలో రానున్న టాప్ కంపెనీ స్మార్ట్‌ఫోన్లు ఇవే !ఇండియాకి త్వరలో రానున్న టాప్ కంపెనీ స్మార్ట్‌ఫోన్లు ఇవే !

రూ. 98 ప్లాన్

రూ. 98 ప్లాన్

ఈ ప్లాన్ ద్వారా యూజర్లు నెలరోజుల పాటు అన్నిరకాల సదుపాయాలను ఎంజాయ్ చేయవచ్చు. ఈ కొత్త ప్యాక్‌పై అపరిమిత కాలింగ్‌ను, 2జీబీ డేటాను 28 రోజుల పాటు అందించనున్నట్టు ప్రకటించింది.

రూ. 149 ప్లాన్

రూ. 149 ప్లాన్

ఇది ఇంతకుముందు రూ. 199గా ఉంది. ఈ ప్లాన్ ధరను ఇప్పుడు తగ్గించింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు అన్నిరకాల సదుపాయాలను ఎంజాయ్ చేయవచ్చు. ఈ కొత్త ప్యాక్‌పై అపరిమిత కాలింగ్‌ను, 42జీబీ డేటాను 28 రోజుల పాటు అందించనున్నట్టు ప్రకటించింది. కాగా రోజుకు 1.5జిబి డేటాను వాడుకోవాల్సి ఉంటుంది.

రూ.349 ప్లాన్
 

రూ.349 ప్లాన్

ఇది ఇంతకుముందు రూ. 399గా ఉంది. ఈ ప్లాన్ ధరను ఇప్పుడు తగ్గించింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు అన్నిరకాల సదుపాయాలను ఎంజాయ్ చేయవచ్చు. ఈ కొత్త ప్యాక్‌పై అపరిమిత కాలింగ్‌ను, 125జీబీ డేటాను 70 రోజుల పాటు అందించనున్నట్టు ప్రకటించింది. కాగా రోజుకు 1.5జిబి డేటాను వాడుకోవాల్సి ఉంటుంది.

రూ.399 ప్లాన్

రూ.399 ప్లాన్

ఇది ఇంతకుముందు రూ. 459గా ఉంది. ఈ ప్లాన్ ధరను ఇప్పుడు తగ్గించింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు అన్నిరకాల సదుపాయాలను ఎంజాయ్ చేయవచ్చు. ఈ కొత్త ప్యాక్‌పై అపరిమిత కాలింగ్‌ను, 126జీబీ డేటాను 84 రోజుల పాటు అందించనున్నట్టు ప్రకటించింది. కాగా రోజుకు 1.5జిబి డేటాను వాడుకోవాల్సి ఉంటుంది.

రూ.449 ప్లాన్

రూ.449 ప్లాన్

ఇది ఇంతకుముందు రూ. 509గా ఉంది. ఈ ప్లాన్ ధరను ఇప్పుడు తగ్గించింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు అన్నిరకాల సదుపాయాలను ఎంజాయ్ చేయవచ్చు. ఈ కొత్త ప్యాక్‌పై అపరిమిత కాలింగ్‌ను, 136జీబీ డేటాను 91 రోజుల పాటు అందించనున్నట్టు ప్రకటించింది. కాగా రోజుకు 1.5జిబి డేటాను వాడుకోవాల్సి ఉంటుంది.

రూ.198 ప్లాన్

రూ.198 ప్లాన్

ఈ ప్లాన్ ద్వారా యూజర్లు నెలరోజుల పాటు యూజర్లు రోజుకు 2జిబి డేటా చొప్పున ఎంజాయ్ చేయవచ్చు.. ఈ కొత్త ప్యాక్‌పై అపరిమిత కాలింగ్‌ను, 56 జీబీ డేటాను 28 రోజుల పాటు అందించనున్నట్టు ప్రకటించింది. కాగా రోజుకు 2 జిబి డేటాను వాడుకోవాల్సి ఉంటుంది.

రూ.398 ప్లాన్

రూ.398 ప్లాన్

ఈ ప్లాన్ ద్వారా యూజర్లు 70రోజుల పాటు యూజర్లు రోజుకు 2జిబి డేటా చొప్పున ఎంజాయ్ చేయవచ్చు.. ఈ కొత్త ప్యాక్‌పై అపరిమిత కాలింగ్‌ను, 140 జీబీ డేటాను 70 రోజుల పాటు అందించనున్నట్టు ప్రకటించింది. కాగా రోజుకు 2 జిబి డేటాను వాడుకోవాల్సి ఉంటుంది.

రూ.448 ప్లాన్

రూ.448 ప్లాన్

ఈ ప్లాన్ ద్వారా యూజర్లు 84రోజుల పాటు యూజర్లు రోజుకు 2జిబి డేటా చొప్పున ఎంజాయ్ చేయవచ్చు.. ఈ కొత్త ప్యాక్‌పై అపరిమిత కాలింగ్‌ను, 168 జీబీ డేటాను 84 రోజుల పాటు అందించనున్నట్టు ప్రకటించింది. కాగా రోజుకు 2 జిబి డేటాను వాడుకోవాల్సి ఉంటుంది.

రూ.498 ప్లాన్

రూ.498 ప్లాన్

ఈ ప్లాన్ ద్వారా యూజర్లు 91రోజుల పాటు యూజర్లు రోజుకు 2జిబి డేటా చొప్పున ఎంజాయ్ చేయవచ్చు.. ఈ కొత్త ప్యాక్‌పై అపరిమిత కాలింగ్‌ను, 182 జీబీ డేటాను 91 రోజుల పాటు అందించనున్నట్టు ప్రకటించింది. కాగా రోజుకు 2 జిబి డేటాను వాడుకోవాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Reliance Jio Republic Day Offer: Per day data limit hiked by 500 MB on budget plans More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X