రూ.399తో మూడు నెలల పాటు అంతా అన్‌లిమిటెడ్

సంచలనం రేపుతోన్న జియో కొత్త ఆఫర్స్...

|

ఇండియన్ టెలికం సెక్టార్‌లో పెను సంచలనం రేపుతోన్న రిలయన్స్ జియో, కొత్త ప్లాన్‌లతో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. ఈ టెల్కో నుంచి గతంలో లాంచ్ చేసిన జియో ధన్ దనా ధన్ ఆఫర్ జూలై 15తో ముగియబోతోన్న నేపథ్యంలో తన ఆఫర్లను పూర్తి రివైజ్ చేసింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోవచ్చు...

కొత్తగా రూ.399 ప్లాన్...

కొత్తగా రూ.399 ప్లాన్...

జియో ప్రైమ్ యూజర్లు కొత్తగా లాంచ్ అయిన రూ.399 స్కీమ్‌ను తీసుకున్నట్లయితే 84 రోజుల పాటు రోజుకు 1జీబి డేటాను పొందే వీలుంటుంది. ఈ 84 రోజుల ప్లాన్ పిరియడ్‌‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. రోజుకు 100 వరకు ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు. రోజు వారి డేటా లిమిట్ దాటిన తరువాత డేటా స్పీడ్ 126 కేబీపీఎస్‌కు పడిపోతుంది.

రూ.309, రూ.509 ప్లాన్స్ మారాయి...

రూ.309, రూ.509 ప్లాన్స్ మారాయి...

గతంలో అందుబాటులో ఉన్న రూ.309, రూ.509 ప్లాన్‌లకు సంబంధించిన వ్యాలిడిటీని 28 రోజుల నుంచి 56 రోజులకు జియో పొడిగించింది. రివైజ్ చేయబడిన కొత్త ప్లాన్స్ ప్రకారం రూ.309 స్కీమ్‌ను తీసుకున్నట్లయితే 56 రోజుల పాటు రోజుకు 1జీబి డేటా అందుబాటులో ఉంటుంది. గతంలో ఆ ప్లాన్‌కు సంబంధించిన వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే ఉండేది. ఈ 56 రోజుల ప్లాన్ పిరియడ్‌‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. రోజుకు 100 వరకు ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు. రోజు వారి డేటా లిమిట్ దాటిన తరువాత డేటా స్పీడ్ 126 కేబీపీఎస్‌కు పడిపోతుంది.

56 రోజుల పాటు రోజుకు 2జీబి డేటా...

56 రోజుల పాటు రోజుకు 2జీబి డేటా...

రివైజ్ చేయబడిన కొత్త ప్లాన్స్ ప్రకారం రూ.509 స్కీమ్‌ను తీసుకున్నట్లయితే 56 రోజుల పాటు రోజుకు 2జీబి డేటా అందుబాటులో ఉంటుంది. గతంలో ఆ ప్లాన్ కు సంబంధించిన వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే ఉండేది. ఈ 56 రోజుల ప్లాన్ పిరియడ్‌‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. రోజుకు 100 వరకు ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు. రోజు వారి డేటా లిమిట్ దాటిన తరువాత డేటా స్పీడ్ 128 కేబీపీఎస్‌కు పడిపోతుంది.

ప్రీమియమ్ ప్లాన్‌లలోనూ మార్పులు..

ప్రీమియమ్ ప్లాన్‌లలోనూ మార్పులు..

ప్రీమియమ్ ప్లాన్‌ల విభాగంలోనూ జియో పలు మార్పులను చేసింది. రూ.999 ప్లాన్‌ను తీసుకునే జియో ప్రైమ్ యూజర్లకు ఇప్పుడు 90జీబి డేటా లభిస్తుంది. గతంలో 60జీబి డేటా మాత్రమే లభించేది. ఈ డేటాను 90 రోజుల పాటు ఉపయోగించుకునే వీలుంటుంది. గతంలో ప్లాన్ వ్యాలిడిటీ 60 రోజులు మాత్రమే. ఈ ప్లాన్‌లో డేటా లిమిట్ అంటూ ఏమి ఉండదు. ప్లాన్ పిరియడ్‌‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. రోజుకు 100 వరకు ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు. రోజు వారి డేటా లిమిట్ దాటిన తరువాత డేటా స్పీడ్ 128 కేబీపీఎస్‌కు పడిపోతుంది.

155జీబి డేటా.. 120 రోజుల వ్యాలిడిటీ

155జీబి డేటా.. 120 రోజుల వ్యాలిడిటీ

తాజా రివిజన్‌లో భాగంగా రూ.1,999 ప్లాన్‌ను తీసుకునే జియో ప్రైమ్ యూజర్లకు ఇప్పుడు 155జీబి డేటా లభిస్తుంది. గతంలో 125 జీబి డేటా మాత్రమే లభించేది. ఈ డేటాను 120 రోజుల పాటు ఉపయోగించుకునే వీలుంటుంది. గతంలో ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు మాత్రమే. ఈ ప్లాన్‌లో డేటా లిమిట్ అంటూ ఏమి ఉండదు. ప్లాన్ పిరియడ్‌‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. రోజుకు 100 వరకు ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు. రోజు వారి డేటా లిమిట్ దాటిన తరువాత డేటా స్పీడ్ 128 కేబీపీఎస్‌కు పడిపోతుంది.

రూ.4,999 ప్లాన్‌ తీసుకుంటే...

రూ.4,999 ప్లాన్‌ తీసుకుంటే...

రూ.4,999 ప్లాన్‌ను తీసుకునే జియో ప్రైమ్ యూజర్లకు ఇప్పుడు 210జీబి డేటా లభిస్తుంది. గతంలో 125 జీబి డేటా మాత్రమే లభించేది. ఈ డేటాను 210 రోజుల పాటు ఉపయోగించుకునే వీలుంటుంది. గతంలో ప్లాన్ వ్యాలిడిటీ 180 రోజులు మాత్రమే. ఈ ప్లాన్‌లో డేటా లిమిట్ అంటూ ఏమి ఉండదు. ప్లాన్ పిరియడ్‌‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. రోజుకు 100 వరకు ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు. రోజు వారి డేటా లిమిట్ దాటిన తరువాత డేటా స్పీడ్ 128 కేబీపీఎస్‌కు పడిపోతుంది.

రూ.9,999 ప్లాన్‌ తీసుకుంటే...

రూ.9,999 ప్లాన్‌ తీసుకుంటే...

రూ.9,999 ప్లాన్‌ను తీసుకునే జియో ప్రైమ్ యూజర్లకు ఇప్పుడు 780జీబి డేటా లభిస్తుంది. గతంలో 750 జీబి డేటా మాత్రమే లభించేది. ఈ డేటాను 390 రోజుల పాటు ఉపయోగించుకునే వీలుంటుంది. గతంలో ప్లాన్ వ్యాలిడిటీ 360 రోజులు మాత్రమే. ఈ ప్లాన్‌లో డేటా లిమిట్ అంటూ ఏమి ఉండదు. ప్లాన్ పిరియడ్‌‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. రోజుకు 100 వరకు ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు. రోజు వారి డేటా లిమిట్ దాటిన తరువాత డేటా స్పీడ్ 128 కేబీపీఎస్‌కు పడిపోతుంది.

వాటి విషయంలో ఎటువంటి మార్పులను చేయలేదు

వాటి విషయంలో ఎటువంటి మార్పులను చేయలేదు

ఎంట్రీలెవల్ ప్లాన్‌లుగా భావిస్తోన్న రూ.19, రూ.49, రూ.96, రూ.149 ప్లాన్‌ల విషయంలో జియో ఎటువంటి మార్పులను చేయలేదు. గతంలో అందుబాటలో ఉన్న బెనిఫిట్సే ఇప్పుడూ కొనసాగుతాయి..

Best Mobiles in India

English summary
Reliance Jio Revises its Existing Rs.309 and Rs.509 Plans; Launches New Rs.399 Plan. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X