Just In
- 1 hr ago
Airtel Rewards123 సేవింగ్స్ అకౌంట్ గురించి తెలుసుకోవలసిన కొన్ని విషయాలు..
- 2 hrs ago
Hasselblad కెమెరా తో రానున్న Oneplus 9 సిరీస్ ఫోన్లు ! లాంచ్ డేట్, ఫీచర్లు ...!
- 5 hrs ago
హైదరాబాద్ ACT ఫైబర్‌నెట్ యూజర్లకు భారీ ఆఫర్!! 2 రోజులు మాత్రమే
- 5 hrs ago
Flipkart డైలీ ట్రివియా క్విజ్ నేటి Q&A!!బహుమతులు పొందే అవకాశం...
Don't Miss
- Movies
సూపర్‌స్టార్‌ను పట్టేసిన పూజా హెగ్డే.. షాకింగ్‌గా రెమ్యునరేషన్.. బ్యూటీ డిమాండ్‌కు నిర్మాతలు ఒకే!
- Sports
ఐపీఎల్ 2021 ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి ఎదురుదెబ్బ!
- Automobiles
ఢిల్లీలో భారీగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు.. కారణం మాత్రం ఇదే
- News
విశాఖ ఉక్కు లక్ష కోట్లు: టీడీపీ కొంటుందా: ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పించండి: పవన్‌కు సజ్జల
- Lifestyle
‘నా భార్యలో కోరికలు కలగట్లేదు.. తనను తాకినప్పుడల్లా...’
- Finance
బర్గర్ కింగ్ సెక్సీయెస్ట్ వుమెన్స్ డే పోస్ట్, డిలీట్ చేసి క్షమాపణ
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
jio యూజర్లకు గుడ్ న్యూస్!! రూ.11 డేటా వోచర్‌తో 1GB డేటా ప్రయోజనం...
ఇండియాలోని టెలికాం రంగంలో కొత్త మార్పులకు మొదట శ్రీకారం మొదలుపెట్టిన రిలయన్స్ జియో రూ.11 చౌకైన ధర వద్ద అందించే 4G డేటా వోచర్‌ను ఇప్పుడు కొత్తగా సవరించింది. రూ.11 ధర గల 4G డేటా వోచర్ ఇప్పటివరకు 800MB డేటాను అందించేది. కొత్త మార్పుల తరువాత ఈ ప్లాన్ ఇప్పుడు వినియోగదారులకు 1GB డేటాను అందిస్తోంది. రూ.11 4G డేటా వోచర్ మినహా మిగిలిన రూ.21, రూ.51, రూ.101 ధరల డేటా వోచర్లు మునుపటి ప్రయోజనాలను మాత్రమే అందిస్తున్నాయి. ఈ 4G డేటా వోచర్లతో వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని తొలగించినట్లు ఇటీవలే సంస్థ ప్రకటించింది. మునుపటి ప్రయోజనాలతో పోల్చితే వినియోగదారులు ఇప్పుడు 25% వరకు అధికంగా డేటాను పొందుతున్నందున రూ.11 వోచర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో 4G డేటా వోచర్ల ప్రయోజనాలు
రిలయన్స్ జియో యొక్క డేటా వోచర్లలో చౌకైన ధర రూ.11 వద్ద లభించే 4G డేటా వోచర్ యొక్క సరికొత్త మార్పుల తరువాత 800MB 4G డేటా ప్రయోజనాన్ని 1GB 4G డేటాకు పెంచింది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు మీ ప్రస్తుత ప్లాన్ కు సమానంగా ఉంటుంది. ఇవి కేవలం 4G డేటా వోచర్లు కాబట్టి వాయిస్ కాలింగ్ లేదా SMS వంటి ఇతర ప్రయోజనాలను పొందలేరు. అలాగే రూ.21 ధర వద్ద గల డేటా ప్యాక్ 2GB 4G డేటాను, రూ.51 ధర వద్ద గల డేటా ప్యాక్ 6GB 4G డేటాను చివరిగా రూ.101 డేటా ప్యాక్ 12GB 4G డేటా బెనిఫిట్ ఆఫర్‌తో వస్తుంది.

జియో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ల ప్రయోజనాలు
రిలయన్స్ జియో టెల్కో 4G డేటా వోచర్లతో పాటు మరొక మూడు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్లను రూ.151, రూ.201 మరియు రూ.251 ధరల వద్ద అందిస్తున్నాయి. ఇవి వరుసగా 30GB, 40GB, 50GB డేటా ప్రయోజనాలతో లభిస్తున్నాయి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్స్ కూడా వాయిస్ కాలింగ్ మరియు SMS ప్రయోజనాలను కలిగి ఉండవు.

జియో ఆఫ్-నెట్ నిమిషాల బెనిఫిట్ ప్లాన్లు
రిలయన్స్ జియో యొక్క 4G డేటా వోచర్లకు 2020 ప్రారంభంలో ఆఫ్-నెట్ నిమిషాలు ప్రయోజనాల జాబితాలో చేర్చడం జరిగింది. రూ.11 4G డేటా వోచర్ మొదట 75 నాన్-జియో నిమిషాలతో పాటు 800MB డేటాను మొదట అందించేది. అయితే ఇప్పుడు జియో ఆఫ్-నెట్ కాలింగ్ ప్రయోజనాన్ని తీసివేయడంతో పాటుగా ప్రస్తుత మీ ప్లాన్ యొక్క వాలిడిటీకు సమానమైన చెల్లుబాటుతో అందిస్తుంది. కస్టమర్ బేస్ మారకుండా ఉండటానికి రిలయన్స్ జియో యొక్క ఎత్తుగడలలో ఇవి ఒకటి అని చెప్పవచ్చు.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190