జియో vs ఎయిర్‌టెల్ vs వొడాఫోన్ , ఛాలెంజ్ చేస్తున్న ప్లాన్ ఇదే..

Written By:

టెలికం దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టించిన జియోకు ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. జియో తీసుకొచ్చిన ప్లాన్లకు టెల్కో దిగ్గజాలన్నీ కౌంటర్ వేస్తున్నాయి. దీంతో డేటా రోజు రోజుకు చాలా ఛీప్ అవుతోంది. ఇప్పుడు 28 రోజుల వ్యవధిలో ఈ కంపెనీలన్నీ అత్యంత తక్కువ ధరకే డేటాను అందిస్తున్నాయి. మార్కెట్లో ఇప్పుడు లభిస్తున్న బెస్ట్ ప్లాన్లు ఏంటో ఓ సారి చూద్దాం.

ఇంటి వద్దకే వొడాఫోన్ సిమ్, ఆధార్ వెరిఫికేషన్‌

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వొడాఫోన్ రూ. 199 ప్లాన్

ఈ ప్లాన్ లో రోజుకు 1జిబి డేటా చొప్పున unlimited local and STD calls లభిస్తాయి. మొత్తం వ్యాలిడిటీ 28 రోజులు. అయితే ఇందులో వారానికి1000 నిమిషాలు మాత్రమే వాడుకోవాలి. అది దాటితే నిమిషానికి 30 పైసలు ఛార్జ్ చేస్తారు. అలాగే రోజుకు 250 నిమిషాలతో పాటు 300 నంబర్లకన్నా ఎక్కువ నెంబర్లకు చేస్తే రూ. 30 పైసలు వసూలు చేస్తారు.

ఎయిర్‌టెల్ Rs 199, Rs 149 ప్లాన్

unlimited local and STD callsతో పాటు 1 జిబి డేటా లభిస్తుంది. రూ. 149 ప్లాన్ లో 300 ఎంబి డేటా లభిస్తుంది.

రిలయన్స్ జియో ప్లాన్

ఈ ఆఫర్లో 28 రోజులు పాటు 4.2 జిబి డేటా లభిస్తుంది. unlimited local and STD calls ఉంటాయి. రోజుకు 0.15 జిబి మాత్రమే వాడుకోవాలి.

Airtel నెల రోజుల అన్‌లిమిటెడ్ ప్లాన్

Airtel నెల రోజుల అన్‌లిమిటెడ్ ప్లాన్, తెలుగు రాష్ట్రాలకు మాత్రమే !

ప్లాన్ గురించి తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Rs 149 recharge offer vs Airtel, Vodafone’s Rs 199 plan: Here’s what they offer More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot