7 నెలల పాటు అన్నీ అపరిమితం

Written By:

మార్కెట్లో ప్రకంపనలు పుట్టిస్తున్ రిలయన్స్ జియో వివిధ రకాల ప్లాన్లను యూజర్ల కోసం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే జియోలో ఓ ప్లాన్ ఉంది. మాటిమాటికి రీఛార్జ్ చేసుకోకుండా ఓ సారి రీ ఛార్జ్ చేసుకుంటే చాలు మీకు ఏడునెలలపాటు అంతా అన్ లిమిటెడ్ వస్తోంది. కాల్స్, డేటా అన్నీ అపరిమితంగా లభిస్తాయి.

మరో 9.. వరుస షాకులతో చైనా కంపెనీలు విలవిల

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 4999తో రీఛార్జ్

మీరు రూ. 4999తో రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీకు 210 రోజుల పాటు అన్నీ అపరిమితంగా లభిస్తాయి.

380 జిబి డేటా

ఈ రీఛార్జ్ లో మీకు 380 జిబి డేటా లభిస్తుంది. దీనికి రోజువారి లిమిట్ లేదు.

Local +STD కాల్స్ అపరిమితం.

అలాగే మీకు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ కూడా లభిస్తోంది. Local +STD కాల్స్ అపరిమితం.

జియో యాప్స్ కూడా

జియో యాప్స్ కూడా మీరు ఇందులో వాడుకునే సౌలభ్యం కలదు. మాటి మాటికి రీఛార్జ్ చేసుకునే తలనొప్పి ఉండదు.

సముద్రంలో అంబాని దాచిన రహస్యం

సముద్రంలో అంబాని దాచిన రహస్యం, చూస్తే నోరెళ్లబెడతారు ! మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Rs 4999 Plan | 380GB 4G Data + Unlimited Voice Calls Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot