రోజుకి 1.5జీబీ డేటా అందిచే జియో బెస్ట్ ప్లాన్ కోసం చూస్తున్నారా...?
దేశీయ టెలికా రంగంలో దిగ్గజాలకు సవాల్ విసురుతూ దూసుకుపోతున్న జియో సరికొత్త ఆఫర్లతో వినియోగదారుల ముందుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
దేశీయ టెలికా రంగంలో దిగ్గజాలకు సవాల్ విసురుతూ దూసుకుపోతున్న జియో సరికొత్త ఆఫర్లతో వినియోగదారుల ముందుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్లో టారిప్ వార్ రోజు రొజుకు వేడెక్కుతున్న నేపథ్యంలో దిగ్గజాలన్నీ తమ యూజర్లను కాపాడుకునేందుకు భారీ తగ్గింపుతో ధరలతో డేటా ప్లాన్లను అందిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో జియో అన్నింటికంటే ముందు వరసలో నిలిచింది. జియో నుంచి దాదాపు అన్ని రకాల ప్లాన్లు ఇప్పుడు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఈ శీర్షికలో భాగంగా రోజుకి 1.5జీబీ డేటా అందిచే జియో ప్లాన్ల వివరాలను మీ ముందుకు తెస్తున్నాం. ఈ ప్లాన్లపై ఓ లుక్కేయండి.

రూ.149 ప్లాన్
ఈ జియో రూ.149 రీఛార్జి చేసుకున్న వారికి అపరిమిత కాల్స్ తో పాటు రోజుకి 1.5 జీబీ డేటా,100 SMS లభిస్తాయ . ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

రూ.349 ప్లాన్
ఈ జియో రూ.349 రీఛార్జి చేసుకున్న వారికి అపరిమిత కాల్స్ తో పాటు రోజుకి 1.5 జీబీ డేటా,100 SMS లభిస్తాయ . ఈ ప్లాన్ వ్యాలిడిటీ 70 రోజులు మాత్రమే

రూ.399 ప్లాన్
ఈ జియో రూ.349 రీఛార్జి చేసుకున్న వారికి అపరిమిత కాల్స్ తో పాటు రోజుకి 1.5 జీబీ డేటా,100 SMS లభిస్తాయ . ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు మాత్రమే

రూ.449 ప్లాన్
ఈ జియో రూ.349 రీఛార్జి చేసుకున్న వారికి అపరిమిత కాల్స్ తో పాటు రోజుకి 1.5 జీబీ డేటా,100 SMS లభిస్తాయ . ఈ ప్లాన్ వ్యాలిడిటీ 91 రోజులు మాత్రమే

రూ.1,699 ప్లాన్
ఈ జియో రూ.1,699 రీఛార్జి చేసుకున్న వారికి అపరిమిత కాల్స్ తో పాటు రోజుకి 1.5 జీబీ డేటా,100 SMS లభిస్తాయి అలాగే జియో యాప్స్ ను ఫ్రీ గా యాక్సిస్ చేసుకోవచ్చు . ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు మాత్రమే


Click it and Unblock the Notifications








