జియో 21న అనౌన్స్ చేయబోయేది ఇవే.. !

Written By:

జియో..వచ్చిన అనతి కాలంలోనే టెల్కోలకు చుక్కలు చూపించింది. ఉచిత డేటా, వాయిస్ ఆఫర్లతో దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టించింది. అయితే ఉచిత ఆఫర్లు అయిన తరువాత టెల్కోలు కొంచెం ఊపిరి పీల్చుకున్నాయి. జియో కూడడా రేట్లు ప్రకటించడంతో దానికి ధీటుగానే ఆఫర్లను ప్రకటిస్తూ వెళుతున్నాయి.

మోగనున్న కాల్ రేట్లు, గుండెలు బాదుకుంటున్న జియో..

ఈ నేపథ్యంలో జియో రాక ఈ నెలకి ఏడాది పూర్తికానుండటంతో ఆ రోజు జియో ఏం ప్రకటిస్తుందా అని టెక్ వర్గాలు ఇప్పటికే చర్చలు మొదలెట్టాయి కూడా. ...జియో ఆ రోజున ప్రకటించబోతున్న ప్లాన్లకు సంబంధించి కొన్ని వివరాలు తెలిసాయి.

సినిమా టికెట్లపై పేటీఎమ్ ఊహించని ఆఫర్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో రూ.500 ఫోన్

ఎప్పటినుంచో ఊరిస్తూ వస్తున్న జియో రూ. 500 ఫోన్ ను ఆ రోజు ప్రకటించే అవకాశం ఉంది.

డేటా ఆఫర్లు

ఆఫర్ల పరిమితి ముగిసిపోతున్న నేపథ్యంలో కొత్త ఆఫర్లను ప్రకటించే అవకాశం ఉంది.

జియో యానివర్సరీ ఆఫర్

జియో వచ్చి ఏడాది పూర్తయిన సంధర్భంగా యానివర్సరీ ఆఫర్ ప్రకటించే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

జియో పైబర్ బ్రాండ్

జియో ఆ రోజున పైబర్ బ్రాండ్ కి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది.

జియో టీవీ

దీనిపై క్లారిటీ లేదు. అయితే ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదని టెక్ వర్గాలు అంటున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio's big announcement on July 21: Here's what all you can expect Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot