జియో, Rc 19 నుంచి Rc 9999 దాకా..

Written By:

జియో ధనాధన్ ప్లాన్ ఈ నెలలో ముగియనుండటంతో యూజర్లు కొత్త ఆఫర్ల కోసం వెతుకులాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో జియో కూడా వారి కోసం కొత్త ఆఫర్లను ప్రవేశపెట్టింది. గత నెలలో సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను ట్రాయ్ వ్యతిరేకించడంతో ధన్ ధనా ధన్ ఆఫర్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. జియో కొత్తగా ప్రవేశపెట్టి ప్లాన్లు ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రెండింటిలోనూ యూజర్లకు లభిస్తున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన ప్లాన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

BSNL తాజా ఆఫర్లివే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.19 ప్లాన్

రూ.19 ప్లాన్ - 1 రోజు వాలిడిటీ, 200 ఎంబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు

రూ.49 ప్లాన్

రూ.49 ప్లాన్ - 3 రోజుల వాలిడిటీ, 600 ఎంబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు

రూ.96 ప్లాన్

రూ.96 ప్లాన్ - 7 రోజుల వాలిడిటీ, రోజుకు 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు
రూ.149 ప్లాన్ - 28 రోజుల వాలిడిటీ, 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్‌లు

రూ.309 ప్లాన్

రూ.309 ప్లాన్ - 56 రోజుల వాలిడిటీ, రోజుకు 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు
రూ.349 ప్లాన్ - 56 రోజుల వాలిడిటీ, 20 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు

రూ.509 ప్లాన్

రూ.399 ప్లాన్ - 84 రోజుల వాలిడిటీ, రోజుకు 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు
రూ.509 ప్లాన్ - 56 రోజుల వాలిడిటీ, రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు

రూ.999 ప్లాన్

రూ.999 ప్లాన్ - 90 రోజుల వాలిడిటీ, 90 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు
రూ.1999 ప్లాన్ - 120 రోజుల వాలిడిటీ, 155 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు

రూ.9999 ప్లాన్

రూ.4999 ప్లాన్ - 210 రోజుల వాలిడిటీ, 380 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు
రూ.9999 ప్లాన్ - 390 రోజుల వాలిడిటీ, 780 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio’s new Dhan Dhana Dhan prepaid, postpaid plans Read More At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot