రూ.11కే జియో అన్-లిమిటెడ్ 4జీ డేటా
దేశీయ టెలికా రంగంలో దిగ్గజాలకు సవాల్ విసురుతూ దూసుకుపోతున్న జియో సరికొత్త ఆఫర్లతో వినియోగదారుల ముందుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
దేశీయ టెలికా రంగంలో దిగ్గజాలకు సవాల్ విసురుతూ దూసుకుపోతున్న జియో సరికొత్త ఆఫర్లతో వినియోగదారుల ముందుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్లో టారిప్ వార్ రోజు రొజుకు వేడెక్కుతున్న నేపథ్యంలో దిగ్గజాలన్నీ తమ యూజర్లను కాపాడుకునేందుకు భారీ తగ్గింపుతో ధరలతో డేటా ప్లాన్లను అందిస్తున్నాయి. అయితే జియో అన్నింటికంటే ముందు వరసలో నిలిచింది. జియో నుంచి దాదాపు అన్ని రకాల ప్లాన్లు ఇప్పుడు మార్కెట్లో సందడి చేస్తున్నాయి.అయితే రోజు వారి డేటా అయిపోయే సమయంలో స్పీడ్ తగ్గిపోతుంటుంది ఇక పై అలాంటి పరిస్థితి లేకుండా జియో సరికొత్త ప్లాన్స్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ శీర్షికలో భాగంగా జియో లాంచ్ చేసిన కొత్త ప్లాన్ల వివరాలను మీకు అందిస్తున్నాము.ఓ లుక్కేయండి

రూ.11 వోచర్
రూ.11తో రీఛార్జ్ చేసుకుంటే 400 MB అన్-లిమిటెడ్ 4జీ డేటా లభిస్తుంది .మీ ఎక్సిస్టింగ్ ప్లాన్ అయిపోయేంత వరకు ఈ డేటా ను ఉపయోగించవచ్చు

రూ.21 వోచర్
రూ.21తో రీఛార్జ్ చేసుకుంటే 1జీబీ అన్-లిమిటెడ్ 4జీ డేటా లభిస్తుంది .మీ ఎక్సిస్టింగ్ ప్లాన్ అయిపోయేంత వరకు ఈ డేటా ను ఉపయోగించవచ్చు

రూ.51 వోచర్
రూ.51తో రీఛార్జ్ చేసుకుంటే 3జీబీ అన్-లిమిటెడ్ 4జీ డేటా లభిస్తుంది.మరుసటి రోజు వరకు ఈ డేటా ను ఉపయోగించవచ్చు

రూ.101 వోచర్
రూ.101తో రీఛార్జ్ చేసుకుంటే 6జీబీ అన్-లిమిటెడ్ 4జీ డేటా లభిస్తుంది.మీ ఎక్సిస్టింగ్ ప్లాన్ అయిపోయేంత వరకు ఈ డేటా ను ఉపయోగించవచ్చు


Click it and Unblock the Notifications








