Home
News

జియో నుంచి కొత్త అప్లికేషన్, ఈ సారి మూడేదెవరికో..

టెలికం రంగంలో సునామిలా దూసుకుపోతున్న జియో ఇప్పుడు సరికొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

By Hazarath

టెలికం రంగంలో సునామిలా దూసుకుపోతున్న జియో ఇప్పుడు సరికొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే టెల్కో దిగ్గజాలు Airtel, Idea, Vodafone, Bsnl, లాంటి కంపెనీలు ముచ్చెమటలు పట్టించిన జియో సొంత వర్చువల్ రియాలిటీతో మార్కెట్లో ప్రకంపనలు పుట్టించనుందని తెలుస్తోంది.

2018 లో సొంత వర్చువల్ రియాలిటీ (వీఆర్‌) అప్లికేషన్‌..

2018 లో సొంత వర్చువల్ రియాలిటీ (వీఆర్‌) అప్లికేషన్‌..

టెలికం పరిశ్రమ సునామీ రిలయన్స్‌ జియో త్వరలో మరో సంచలనానికి తెర తీయబోతోంది. 2018 లో సొంత వర్చువల్ రియాలిటీ (వీఆర్‌) అప్లికేషన్‌ను ప్రారంభించనుందనే వార్తలు వస్తున్నాయి.

 బర్మింగ్‌హామ్‌సిటీ యూనివర్సిటీ భాగస్వామ్యంతో..

బర్మింగ్‌హామ్‌సిటీ యూనివర్సిటీ భాగస్వామ్యంతో..

లండన్‌లోని బర్మింగ్‌హామ్‌సిటీ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఈ అప్లికేషన్‌ను మొదలుపెట్టనుంది. ఈ మేరకు యూనివర్శిటీ వీఆర్‌ నిపుణులతో సంప్రదింపులు నిర్వహిస్తోంది. ఈ విషయాన్నిఅక్కడి అధికారులు తెలిపారు.

వర్చువల్ రియాలిటీ వృత్తి నిపుణులకి..

వర్చువల్ రియాలిటీ వృత్తి నిపుణులకి..

తరువాతి తరం వర్చువల్ రియాలిటీ వృత్తి నిపుణులకి శిక్షణ ఇవ్వడం గురించి మరింత తెలుసుకోవడానికి బుధవారం విశ్వవిద్యాలయాన్ని సందర్శించారని యూనివర్శిటీ తెలిపింది. ఈ అంశంలో తాము జియోతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నామని చెప్పింది.

జియో స్టూడియో హెడ్..

జియో స్టూడియో హెడ్..

భవిష్యత్‌లో సంభావ్య భాగస్వామ్యాలను విశ్లేషించడానికి యోచిస్తున్నట్టు జియో స్టూడియో హెడ్ ఆదిత్య భట్ క్రియేటివ్ డైరెక్టర్ అంకిత్ శర్మ బర్మింగ్‌భహామ్‌ యూనివర్శిటీని సందర్శించారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance Jio set to launch its own VR app in 2018 Read more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X