Home
News

అన్ని ఇండియా క్రికెట్ మ్యాచ్లను ప్రసారం చేయడానికి స్టార్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్న జియో

రిలయన్స్ జియో తాజాగా స్టార్ ఇండియాతో ఐదేళ్ల భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

రిలయన్స్ జియో తాజాగా స్టార్ ఇండియాతో ఐదేళ్ల భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, స్టార్ ఇండియా అన్ని ఇండియా క్రికెట్ మ్యాచ్లను హాట్ స్టార్ మరియు జీయోటివి అప్లికేషన్లలో ప్రసారం చేస్తుంది. T20 మ్యాచులు, వన్-డే ఇంటర్నేషనల్ మ్యాచ్లు, అంతర్జాతీయ టెస్టు మ్యాచ్లు మరియు బిసిసిఐ జరిపే అన్ని మ్యాచ్లను వీక్షించవచ్చు .

జియో టీవీ యూజర్లు....

జియో టీవీ యూజర్లు....

జియో టీవీ యూజర్లు టీవీ తో పనిలేకుండా ఇక పై అన్ని క్రికెట్ మ్యాచ్లను స్మార్ట ఫోన్లను వీక్షించవచ్చు. జీయో ప్రైమ్ యూజర్లు అన్ని జీయో సేవలను ఉచితంగా పొందుతారు,ఆన్ లైన్ లో కంటెంట్ ను వీక్షించడానికి ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు .

హాట్ స్టార్ లో  ఖచ్చితమైన కంటెంట్ ను.....

హాట్ స్టార్ లో ఖచ్చితమైన కంటెంట్ ను.....

వినియోగదారులు కూడా హాట్ స్టార్ లో ఖచ్చితమైన కంటెంట్ ను వీక్షించగలరు. అయినప్పటికీ, అప్లికేషన్లు ప్రత్యక్షంగా చూసేందుకు వినియోగదారులకు సబ్స్క్రిప్షన్ను కొనుగోలు చేయవలసి ఉంటుంది, ఇది నెలకు 199 రూపాయలు మరియు సంవత్సరానికి రూ .999 వరకు ఖర్చవుతుంది.

ఎయిర్టెల్ టీవీ యాప్ ను  ఉపయోగించి.....

ఎయిర్టెల్ టీవీ యాప్ ను ఉపయోగించి.....

ఇండియాలో ఈ మ్యాచ్లను ప్రసారం చేయడానికి స్టార్ ఇండియాకు హక్కులు ఉన్నాయి, అవి రిలయన్స్ జీయోతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం, వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్ లో ఎయిర్టెల్ టీవీ యాప్ ను ఉపయోగించి ఆసియా కప్ 2018 ప్రత్యక్షంగా చూడవచ్చు.

Best Mobiles in India

English summary
Reliance Jio signs partnership deal with Star India to broadcast all India cricket matches.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X