షాకింగ్.. బ్లాక్ మార్కెట్లో జియో సిమ్ రూ.500?

కాల్ డ్రాప్స్, నెమ్మదైన డేటా స్పీడ్ వంటి సమస్యలను ఫేస్ చేస్తున్నప్పటికి రిలయన్స్ జియో సిమ్‌లకు ఏ మాత్రం డిమాండ్ డగ్గటం లేదు. జియో సిమ్‌లను రిలయన్స్ ఉచితంగా ఆఫర్ చేస్తున్నప్పటికి భారీ డిమాండ్ కారణంగా, వీటిని బ్లాక్ మార్కెట్లో రూ.50 నుంచి రూ.500 మధ్య విక్రయిస్తున్నట్లు సమాచారం.

షాకింగ్.. బ్లాక్ మార్కెట్లో జియో సిమ్ రూ.500?

Read More : ఇక రూ.10,000 ఫోన్‌లలోనూ 8జీబి ర్యామ్.?

జియో తన ఉచిత 4జీ సిమ్‌లతో పాటు వెల్‌కమ్ ఆఫర్2ను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఆఫర్2లో భాగంగా డిసెంబర్ 31, 2016 వరకు జియో ఆఫర్ చేస్తున్న హైడెఫిషన్ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, మెసేజెస్ ఇంకా హైస్పీడ్ డేటా బ్రౌజింగ్‌ను ఉచితంగా ఆస్వాదించవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఓ ప్రముఖ మీడియా కథనం ప్రకారం..

ఓ ప్రముఖ దినపత్రిక కథనం ప్రకారం, ఎక్కువ సంఖ్యలో జియో సిమ్‌ కార్డ్‌లు స్థానిక మొబైల్ రిటైలర్‌లకు రిలయన్స్ స్టోర్స్ ద్వారానే వెళుతున్నాయని తెలుస్తోంది. దీంతో సదురు రిటైలర్లు ఇష్టానుసారంగా జియో సిమ్ రేట్లను పెంచి విక్రయిస్తున్నారని సమాచారం.

ఓ వైపు భారీ డిమాండ్..

ఓ వైపు భారీ డిమాండ్, మరో వైపు రిటైల్ అవుట్ లెట్‌లలో ఏర్పడుతున్న సర్వర్ సమస్యలు, ఫారమ్స్ కొరత వంటి అంశాలు సేల్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. జనవరి 1, 2017 నుంచి అందుబాటులోకి వచ్చే జియో టారిఫ్ ప్లాన్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Plan Rs. 19

ఒకరోజు వ్యాలడిటీతో వస్తోన్న ఈ జియో 4జీ ఫ్లాన్‌లో 100 ఎంబీ డాటా మీకు లభిస్తుంది. వాయిస్ కాలింగ్ ఉచితం. ఎస్ఎంఎస్‌లను అపరిమితంగా పంపుకోవచ్చు. రాత్రి సమయాల్లో డేటాను అపరిమితంగా వాడుకోవచ్చు. 0.2జీబి వై-ఫై డేటాతో పాటు జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్ ఉచితంగా లభిస్తుంది

Plan Rs. 129

7 రోజుల వ్యాలిడిటీతో వస్తోన్న ఈ జియో 4జీ ఫ్లాన్‌లో భాగంగా మీకు 750 ఎంబీ డేటా లభిస్తుంది. వాయిస్ కాలింగ్ ఉచితం. ఎస్ఎంఎస్‌లను అపరిమితంగా పంపుకోవచ్చు. రాత్రి సమయాల్లో డేటాను అపరిమితంగా వాడుకోవచ్చు. 1.5 జీబి వై-ఫై డేటాతో పాటు జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Plan Rs. 149

28 రోజుల వ్యాలిడిటీతో వస్తోన్న ఈ జియో 4జీ ఫ్లాన్‌లో భాగంగా మీకు 300 ఎంబీ డేటా లభిస్తుంది. వాయిస్ కాలింగ్ ఉచితం. 100 ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు. 1.5 జీబి వై-ఫై డేటాతో పాటు జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

 

Plan Rs. 299

21 రోజుల వ్యాలిడిటీతో వస్తోన్న ఈ జియో 4జీ ఫ్లాన్‌లో భాగంగా మీకు 2జీబి డేటా లభిస్తుంది. వాయిస్ కాలింగ్ ఉచితం. ఎస్ఎంఎస్‌లను అపరిమితంగా పంపుకోవచ్చు. రాత్రి సమయాల్లో డేటాను అపరిమితంగా వాడుకోవచ్చు. 4జీబి వై-ఫై డేటాతో పాటు జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ.499 ప్లాన్

రూ.499 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 4జీ 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది. ఈ 28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 8జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

రూ.999 ప్లాన్

రూ.999 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 10జీ 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది.28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 20జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ.1499 ప్లాన్..

రూ.1499 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 20జీ 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది.28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 40జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

రూ.2499 ప్లాన్

రూ.2499 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 35జీబి 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది.28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 70జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ.3999 ప్లాన్..

రూ.3999 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 60జీబి 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది.28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 120జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

రూ.4999 ప్లాన్...

రూ.4999 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 75జీబి 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది.28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 150జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio SIM cards selling in black market for Rs 500. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot