జియో కొత్త ప్లాన్ల గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి
ఎప్పటి కప్పుడు వినియోగ దారులకు కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ…మిగతా టెలికాం సంస్థలకు ముచ్చెమటలు పట్టిస్తోంది జియో.
ఎప్పటి కప్పుడు వినియోగ దారులకు కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ...మిగతా టెలికాం సంస్థలకు ముచ్చెమటలు పట్టిస్తోంది జియో. తాజాగా కొత్త ప్లాన్లను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై యూజర్లకు ఈ టారిఫ్ సేవలు అందుతాయని జియో తెలిపింది. మరి వాటి వివరాలపై ఓ లుక్కేయండి.

జియో ప్రీ పెయిడ్ ప్లాన్లు
రూ. 9,999
360 రోజుల పాటు 750 జిబి డేటా రోజుకు ఎటువంటి పరిమితి లేదు. ఉచిత కాల్స్ అందుబాటులో ఉంటాయి.
రూ. 4,999
360 రోజుల పాటు 350 జిబి డేటా రోజుకు ఎటువంటి పరిమితి లేదు. అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎసెమ్మెస్‌లు
రూ. 1,999
180 రోజుల పాటు 125 జిబి డేటా రోజుకు ఎటువంటి పరిమితి లేదు. అన్ లిమిటెడ్ కాల్స్.

జియో ప్రీ పెయిడ్ ప్లాన్లు
రూ. 999
90 రోజుల పాటు 60 జిబి డేటా రోజుకు ఎటువంటి పరిమితి లేదు. అన్ లిమిటెడ్ కాల్స్.
రూ. 799
28 రోజుల పాటు రోజుకు 3 జిబి డేటా, అన్ లిమిటెడ్ కాల్స్.
రూ. 509
49 రోజుల పాటు రోజుకు2 జిబి డేటా, అన్ లిమిటెడ్ కాల్స్.

జియో ప్రీ పెయిడ్ ప్లాన్లు
రూ. 459
84 రోజుల పాటు రోజుకు1జిబి డేటా, అన్ లిమిటెడ్ కాల్స్.
రూ. 399
70 రోజుల పాటు రోజుకు1జిబి డేటా, అన్ లిమిటెడ్ కాల్స్.
రూ. 309
56 రోజుల పాటు రోజుకు1జిబి డేటా, అన్ లిమిటెడ్ కాల్స్.

జియో ప్రీ పెయిడ్ ప్లాన్లు
రూ.149
28 రోజులకు 4.2జిబి డేటా, 100 ఎసెమ్మెస్ లు, 300 free text messages
రూ.98
2.1 జిబి డేటా, 140 text messages
రూ.52
7 రోజుల వ్యాలిడిటీతో 150 ఎంబి డేటా, 70 free SMS
రూ.19
రొజు వ్యాలిడిటీతో 150 ఎంబి డేటా, free calls, 100 SMS

పోస్ట్ పెయిడ్ ప్లాన్లు
ధర రూ. 999
సెక్యూరిటీ డిపాజిట్ రూ. 1500, 60 జిబి డేటా నో లిమిట్ పరిమితి
రూ. 799
రోజుకు 7జిబి డేటా చొప్పున 90 జిబి డేటా,సెక్యూరిటీ డిపాజిట్ రూ. 950.
రూ. 509 ప్లాన్
సెక్యూరిటీ డిపాజిట్ రూ. 600, 60 జిబి డేటా రోజుకు 2 జిబి డేటా పరిమితి

పోస్ట్ పెయిడ్ ప్లాన్లు
రూ. 409
సెక్యూరిటీ డిపాజిట్ రూ. 500, 20 జిబి డేటా, నో లిమిట్ పరిమితి
రూ. 309
సెక్యూరిటీ డిపాజిట్ రూ. 400, రోజుకు 1 జిబి డేటా చొప్పున 30 జిబి డేటా


Click it and Unblock the Notifications








