Home
News

జియో ఎఫెక్ట్ : 10జీబి 4జీ డేటా పూర్తిగా ఉచితం!

మ యూజర్లు ఇతర నెట్‌వర్క్స్‌లోకి వెళ్లకుండా ఉండేందుకు సరికొత్త ఉచిత ఆఫర్‌ను ఎయిర్‌టెల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

By Sivanjaneyulu Bommu

తమ యూజర్లు ఇతర నెట్‌వర్క్స్‌లోకి వెళ్లకుండా ఉండేందుకు సరికొత్త ఉచిత ఆఫర్‌ను ఎయిర్‌టెల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్‌లో భాగంగా సెలెక్టడ్ యూజర్లకు 10జీబి 4జీ డేటా జనవరి 1, 2017 నుంచి ఉచితంగా లభిస్తుంది.

Read More : ఈ ఫోన్ ముందు మిగిలినవన్నీ బలాదూర్!

ఎయిర్‌టెల్ నుంచి ప్రత్యేక ఎస్ఎంఎస్‌

ఎయిర్‌టెల్ నుంచి ప్రత్యేక ఎస్ఎంఎస్‌

ఎయిర్‌టెల్ నుంచి ప్రత్యేక ఎస్ఎంఎస్‌ను పొందిన వారు మాత్రమే ఈ ఆఫర్‌కు అర్హులవుతారు. ఉచితంగా లభించే ఈ 10జీబి 4జీ డేటాలో 5జీబి పగటి పూట, 5జీబి రాత్రి పూట వాడుకోవల్సి ఉంటుంది. నైట్ డేటాను అర్థరాత్రి 12 గంటల దగ్గర నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే వాడుకోవల్సి ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ద్వారా ..

మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ద్వారా ..

మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ద్వారా ఎయిర్‌టెల్ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు మారాదమనుకునే ప్రయత్నంలో ఉన్న వారికి ఎయిర్‌టెల్ ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది.

10జీబి 4జీ డేటా రూ.259 ఆఫర్ ఇప్పుడు అన్ని ఫోన్లకు..

10జీబి 4జీ డేటా రూ.259 ఆఫర్ ఇప్పుడు అన్ని ఫోన్లకు..

కొద్ది రోజుల క్రితం సామ్‌సంగ్ గెలాక్సీ జే సిరీస్ ఫోన్‌ల కోసం ఎయిర్‌టెల్ ఎక్స్‌క్లూజివ్‌గా లాంచ్ చేసిన 10జీబి 4జీ డేటా రూ.259 ఆఫర్ ఇప్పడు అన్ని 4జీ స్మార్ట్‌ఫోన్‌లకు వర్తిస్తుంది. కొత్తగా 4జీ ఫోన్‌ను కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికి ఈ ఆఫర్ వర్తించనుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ.259 చెల్లించి..

రూ.259 చెల్లించి..

ఈ ప్లాన్‌లో భాగంగా ఎయిర్‌టెల్ కనెక్షన్‌ను కలిగి ఉన్న కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్ యూజర్లు రూ.259 చెల్లించి 1జీబి 4జీ డేటాను రీఛార్జ్ చేసుకున్నట్లయితే అదనంగా మరో 9జీబి 4జీ డేటా వారివారి అకౌంట్‌లలో జమవుతుంది. మై‌ఎయిర్‌టెల్ యాప్ ద్వారా ఈ 9 జీబి డేటా లభిస్తుందని ఎయిర్‌టెల్ తెలిపింది. ఈ డేటాను 28 రోజుల వ్యాలిడిటీతో వాడుకోవచ్చు.

www.offers.airtel.comలోకి లాగినై

www.offers.airtel.comలోకి లాగినై

ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవాలనుకుంటున్న కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్ యూజర్లు 30 రోజుల్లోపు స్పందించాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆఫర్ వర్తించదు. Airtel Retail outlet లేదా www.offers.airtel.comలోకి ఎయిర్‌టెల్ మొబైల్ ఇంటర్నెట్ ద్వారా లాగినై ఈ ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. 4జీ నెట్‌వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లో 10జీబి 3జీ డేటాను యూజర్లు అదే ధరకు పొందవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

90 రోజుల వ్యవధిలో మూడు సార్లు

90 రోజుల వ్యవధిలో మూడు సార్లు

90 రోజుల వ్యవధిలో మూడు సార్లు ఈ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇలా మూడు నెలల పాటు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. దేశవ్యాప్తంగా 18 సర్కిళ్లలో ఎయిర్‌టెల్ 4జీ సేవలు అందుబాటులో ఉన్నాయి.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance Jio Threat: Airtel Offers 10 GB 4G Data for FREE!. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X