జియో సిమ్ వాడుతున్నారా,అయితే వీటి గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి

|

అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 4జీ డేటా యూసేజ్ వంటి ఆఫర్లతో రిలయన్స్ Jio నెట్‌వర్క్‌ ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో జియో నెట్‌వర్క్‌లోకి మారుతోన్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. చాలామంది జియోనే వాడుతున్నారు. అయితే వారికి కొన్ని రకాల కోడ్స్ గురించి అంతగా అవగాహన ఉండటం లేదు. ముఖ్యంగా జియో USSD కోడ్స్‌తో చాలా అవసరం ఉంటుంది. మీ జియో నెట్‌వర్క్ బ్యాలన్స్, డేటా యూసేజ్, మొబైల్ నెంబర్ వంటి వివరాలను చెక్ చేసుకునేందుకు అవసరమైన USSD కోడ్స్‌ను మీముందు ఉంచుతున్నాం..ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

BSNL ఈద్ ముబారక్ ప్లాన్, రోజుకు 2జిబి డేటా,150 రోజుల వ్యాలిడిటీBSNL ఈద్ ముబారక్ ప్లాన్, రోజుకు 2జిబి డేటా,150 రోజుల వ్యాలిడిటీ

Jio నెంబర్ మెయిన్ బ్యాలన్స్ చెక్

Jio నెంబర్ మెయిన్ బ్యాలన్స్ చెక్

*333#కు డయల్ చేయటం ద్వారా మీ రిలయన్స్ జియో నెంబర్‌కు సంబంధించిన మెయిన్ బ్యాలన్స్ ఫోన్ డిస్‌ప్లే పై ప్రత్యక్షమవుతుంది. లేకుంటే MBAL అని టైప్ చేసి 55333 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయటం ద్వారా బ్యాలన్స్ వివరాలు మెసేజ్ రూపంలో మీకు అందుతాయి.

 మీ Jio నెంబర్‌కు సంబంధించి ప్రీపెయిడ్ బ్యాలన్స్ అలానే ప్యాక్ వ్యాలిడిటీ వివరాలు

మీ Jio నెంబర్‌కు సంబంధించి ప్రీపెయిడ్ బ్యాలన్స్ అలానే ప్యాక్ వ్యాలిడిటీ వివరాలు

BAL అని టైప్ చేసి 199 నెంబర్‌కు మీ జియో సిమ్ నుంచి ఎస్ఎంఎస్ పంపటం ద్వారా ప్రీపెయిడ్ బ్యాలన్స్ ఇంకా ప్యాక్ వ్యాలిడిటీ వివరాలు మీకు మెసేజ్ రూపంలో అందుతాయి.

పోస్ట్‌పెయిడ్ బిల్
 

పోస్ట్‌పెయిడ్ బిల్

మీ Jio నెంబర్‌కు సంబంధించి పోస్ట్‌పెయిడ్ బిల్ అమౌంట్ తెలుసుకోవాలంటే BILL అని టైప్ చేసి 199 నెంబర్‌కు మీ జియో సిమ్ నుంచి ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ రూపంలో పోస్ట్‌పెయిడ్ బిల్ వివరాలు అందుతాయి.

మీరు సబ్‌స్ర్కైబ్ చేసుకున్న టారిఫ్ ప్లాన్ వివరాలు

మీరు సబ్‌స్ర్కైబ్ చేసుకున్న టారిఫ్ ప్లాన్ వివరాలు

మీరు సబ్‌స్ర్కైబ్ చేసుకున్న టారిఫ్ ప్లాన్ వివరాలను తెలుసుకోవాలంటే MY PLAN అని టైప్ చేసి 199 నెంబర్‌కు మీ జియో సిమ్ నుంచి ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ రూపంలో ఆ వివరాలు మీకు అందుతాయి.

జియో నెంబర్

జియో నెంబర్

*1#కు డయల్ చేయటం ద్వారా మీ రిలయన్స్ జియో నెంబర్ ఫోన్ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది.

డేటా యూసేజ్‌ను చెక్ చేసుకోవాలంటే..?

డేటా యూసేజ్‌ను చెక్ చేసుకోవాలంటే..?

రిలయన్స్ జియోలో 4జీ డేటాకు మాత్రమే డబ్బులను వసూలు చేయటం జరుగుతోంది. Jio డేటా యూసేజ్‌ను చెక్ చేసుకునేందుకు ఏ విధమైన USSD కోడ్ అందుబాటులో లేదు. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి డేటా యూసేజ్ లిమిట్‌ను సెట్ చేసుకోవటం ద్వారా జియో డేటాను మీ ప్లాన్‌కు అనుగుణంగా వాడుకునే అవకాశం ఉంటుంది.

రీఛార్జ్ ఆఫర్

రీఛార్జ్ ఆఫర్

రీఛార్జ్ ఆఫర్ చెక్ చేయాలంటే *789# అని మీ మొబైల్ నంబర్ నుంచి టైప్ చేయండి.

ఇంటర్నెట్ డేటా

ఇంటర్నెట్ డేటా

జియో 4జీ ఇంటర్నెట్ డేటాను బ్యాలన్స్ చెక్ చేయాలంటే *333*1*3*# ని టైప్ చేయండి

Sms Balance

Sms Balance

Jio Check Sms Balance Ussd Codes
*367*2#

లోకల్ కాల్ మినిట్స్

లోకల్ కాల్ మినిట్స్

లోకల్ కాల్ మినిట్స్ కొరకు
*367*2#

మిస్ కాల్ అలర్ట్

మిస్ కాల్ అలర్ట్

మిస్ కాల్ అలర్ట్ సర్వీసుల కొరకు
*333*3*2*2#

కాలర్ ట్యూన్

కాలర్ ట్యూన్

కాలర్ ట్యూన్ యాక్టివేషన్ కొరకు
*333*3*1*1#

డీయాక్టివేషన్

డీయాక్టివేషన్

కాలర్ ట్యూన్ డీయాక్టివేషన్ కొరకు
*333*3*1*2#

Scratch Card

Scratch Card

Ussd Code To Recharge From Scratch Card
*368# or *305*<14 digit pin>#

Best Mobiles in India

English summary
Reliance Jio USSD Codes to Check Balance & Data 2018 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X