అన్నీ సూపరే, బెస్ట్ సెలక్షన్ మీదే..
ఇప్పుడు జియో ప్రకటించే ఆఫర్లకు ధీటుగా అన్నీ టెల్కోలు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.
ఇప్పుడు ఎక్కడ చూసినా ఉచితం అన్న మాటే వినపడుతుంది.జియో ఉచితం అయిపోవడంతో దిగ్గజాలన్నీ ఊపిరి పీల్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు జియో ప్రకటించే ఆఫర్లకు ధీటుగా అన్నీ టెల్కోలు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ ఆఫర్ల మీద ఓ లుక్కేద్దాం.

జియో
309 రూపాయలకు రోజుకి ఒక జిబి డేటా, 56 రోజుల వ్యాలిడిటీ
509 రూపాయల రీచార్జికి రోజుకి 2 GB డేటా ,56 రోజుల వ్యాలిడిటీ
కొత్త ప్లాన్ , 303 రూపాయలకు రోజుకి ఒక జిబి డేటా,90 రోజుల వ్యాలిడిటీ
కొత్త ప్లాన్ , 509 రూపాయలకు రోజుకి 2 జిబి డేటా,90 రోజుల వ్యాలిడిటీ

Airtel
345 రూపాయలకు రోజుకు 2జిబి డేటా,,నెల రోజులు
345 రూపాయలకు రోజుకు 1జిబి డేట,నెల రోజులు
4జీ హ్యాండ్ సెట్ వినియోగదారులకు రూ.244తో 1 జిబి డేటాను 70 రోజుల పాటు అందిస్తోంది.

వొడాఫోన్
రూ. 352తో డైలీ 1 జిబి డేటా 56 రోజుల వ్యాలిడిటీ

ఐడియా
రూ.348తో రోజుకు 1 జిబి డేటా, నెలరోజుల వ్యాలిడిటీ

బిఎస్ఎన్ఎల్
రూ. 395తో రోజుకు 2జిబి డేటా ,71 రోజుల వ్యాలిడిటీ
రూ.349తో రోజుకు 2జిబి డేటా 28 రోజుల వ్యాలిడిటీ

ఎయిర్‌సెల్
రూ.348తో రోజుకు 1జిబి డేటా, 84 రోజుల వ్యాలిడిటీ


Click it and Unblock the Notifications








