జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ : డబ్బులు ఆదా అవ్వాలంటే ఈ ప్లాన్స్ తీసుకోండి...
దేశీయ టెలికారం రంగంలో రిలయన్స్ ప్రారంభించిన డేటా వార్ ఇండియా టెలికాం సెక్టార్ నే మార్చి వేసింది. అప్పటి దాకా ఆకాశాన ఉన్న డేటా ధరలు ఒక్కసారిగా నేలకు దిగాయి.
దేశీయ టెలికారం రంగంలో రిలయన్స్ ప్రారంభించిన డేటా వార్ ఇండియా టెలికాం సెక్టార్ నే మార్చి వేసింది. అప్పటి దాకా ఆకాశాన ఉన్న డేటా ధరలు ఒక్కసారిగా నేలకు దిగాయి. దిగ్గజ టెలికాం కంపెనీలన్నీ జియో దెబ్బకు అత్యంత తక్కువ ధరలో డేటా ఆఫర్లను ప్రవేశపెట్టాయి. జియో ఉచిత ఆఫర్లతో కస్టమర్లను తన వైపుకు తిప్పుకున్న నేపథ్యంలో మిగతా టెల్కోలు తమ యూజర్లను కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డాయి. అయితే కాలం కలిసివచ్చినట్లు జియో కూడా డేటాపై ఛార్జీలు ప్రకటించడంతో మిగతా కంపెనీలు ఊపిరి పీల్చుకున్నాయి. జియో ప్రకటించిన ఆఫర్లకు పోటీగా ఈ టెల్కోలు కూడా ఆఫర్లను ప్రకటిస్తూ ముందుకు దూసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందుబాటు ధరకే డేటా ప్లాన్లు అన్ లిమిటెడ్ కాల్స్ లభిస్తున్నాయి. మరి అందుబాటు ధరలో ఇప్పుడు లభిస్తున్న ప్లాన్లపై ఓ లుక్కేద్దాం.

రూ.200 లోపు ప్లాన్స్...
రిలయన్స్ జియో
రూ. 149 ప్లాన్ : 1.5 జిబి 4జీ డేటాతో పాటు 28 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి
వోడాఫోన్
రూ.199 ప్లాన్ : 1.5 జిబి 4జీ డేటాతో పాటు 28 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి
ఎయిర్‌టెల్
రూ.199 ప్లాన్ : 1.5 జిబి 4జీ డేటాతో పాటు 28 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి

రూ.300లోపు ప్లాన్స్
రిలయన్స్ జియో
రూ. 299 ప్లాన్ : ఈ ప్లాన్ లో 84జిబి డేటా వస్తుంది .అలాగే unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.
వోడాఫోన్
రూ.209 ప్లాన్ : 1.5 జిబి 4జీ డేటాతో పాటు 28 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి
రూ.255 ప్లాన్ : 2 జిబి 4జీ డేటాతో పాటు 28 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి
ఎయిర్‌టెల్
రూ.249 ప్లాన్ : 2 జిబి 4జీ డేటాతో పాటు 28 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి

రూ.500లోపు ప్లాన్స్
రిలయన్స్ జియో
రూ. 349 ప్లాన్ : ఈ ప్లాన్ లో 105 జిబి డేటా వస్తుంది .అలాగే unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వాలిడిటీ 70రోజులు
రూ. 399 ప్లాన్ : 1.5 జిబి 4జీ డేటాతో పాటు 84 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి
రూ. 449 ప్లాన్ :1.5 జిబి 4జీ డేటాతో పాటు 91 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి
వోడాఫోన్
రూ.349 ప్లాన్ : 3 జిబి 4జీ డేటాతో పాటు 28 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి
రూ.399 ప్లాన్ : 1.4 జిబి 4జీ డేటాతో పాటు 70 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి
రూ.479 ప్లాన్ : 1.5 జిబి 4జీ డేటాతో పాటు 84 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి
ఎయిర్‌టెల్
రూ.399 ప్లాన్ : 1 జిబి 4జీ డేటాతో పాటు 84 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి
రూ.448 ప్లాన్ : 1.4 జిబి 4జీ డేటాతో పాటు 82 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి
రూ.499 ప్లాన్ : 2 జిబి 4జీ డేటాతో పాటు 82 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి


Click it and Unblock the Notifications








