Home
News

రూ.400 బడ్జెట్లో బెస్ట్ ప్లాన్ కోసం చూస్తున్నారా...?

టెలికాం రంగంలో రోజురోజుకు వార్ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దిగ్గజాలు తమ కస్టమర్లను కాపాడుకునేందుకే ప్రాధాన్యాత ఇస్తున్నాయి. అందులో భాగంగా తక్కవు ధరలకే డేటా ప్లాన్లను అందిస్తూ వస్తున్నాయి.

టెలికాం రంగంలో రోజురోజుకు వార్ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దిగ్గజాలు తమ కస్టమర్లను కాపాడుకునేందుకే ప్రాధాన్యాత ఇస్తున్నాయి. అందులో భాగంగా తక్కవు ధరలకే డేటా ప్లాన్లను అందిస్తూ వస్తున్నాయి. ఓ కంపెనీ ఆఫర్ రిలీజ్ చేయగానే మరో కంపెనీ దాని కన్నా తక్కువ ధరలో మెరుగైన ఆఫర్ ను అందించేందుకు రెడీ అవుతూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. జియో రాకతో టెలికం రంగం ఒక్కసారిగా కుదుపులకు లోనై ఇప్పుడిప్పుడే కొంచెం తేరుకుంటోంది. జియో ఆఫర్ల సునామి దెబ్బకు దిగ్గజాలన్నీ కోట్ల నష్టాలను చవిచూశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మార్కెట్లో రూ.400 లో లభిస్తున్న బెస్ట్ ప్లాన్ల పై ఓ లుక్కేయండి...

జియో vs ఎయిర్‌టెల్ vs వోడాఫోన్ రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్

జియో vs ఎయిర్‌టెల్ vs వోడాఫోన్ రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్

రోజుకు 1 జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు మాత్రమే

 

వోడాఫోన్  రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్

రోజుకు 1 జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు మాత్రమే

జియో రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్

రోజుకు 1.5 జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు మాత్రమే

జియో vs ఎయిర్‌టెల్ vs వోడాఫోన్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్

జియో vs ఎయిర్‌టెల్ vs వోడాఫోన్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్

రోజుకు 3 జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

 

వోడాఫోన్  రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్

రోజుకు 3 జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

జియో రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్

రోజుకు 1.5 జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 70 రోజులు మాత్రమే

Best Mobiles in India

English summary
Reliance Jio vs Airtel vs Vodafone Rs. 399 prepaid plans compared.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X