బెస్ట్ డేటా ప్యాక్స్ మీ కోసం, మీకు నచ్చిన టెలికాం ఏదంటారు..?

Written By:

దేశీయ టెలికాం రంగంలో రోజు రోజుకు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జియో రాకతో టారిఫ్ ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. జియో ఉచిత ఆఫర్లతో పాటు కష్టమర్లకు అందించిన డేటా ప్లాను మిగతా టెల్కోలను భారీ నష్టాలకు గురి చేసాయి. ఈ నేపథ్యంలో టెల్కోలు కూడా అత్యంత సరసమైన ధరల్లో డేటా ప్లాన్లను ప్రకటించక తప్పలేదు. ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న అత్యుత్తమ డేటా ప్లాన్లు మీకందిస్తున్నాం. వీటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

CELLBAY సంచలన ఆఫర్ , రూపాయికే మొబైల్ ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రిలయన్స్ జియో బెస్ట్ ప్లాన్లు

రూ.19 ప్లాన్
0.15 జిబి డేటా
20 ఎసెమ్మెస్
ఒకరోజు వ్యాలిడిటీ
రూ.52 ప్లాన్
0.15 జిబి డేటా
20 ఎసెమ్మెస్
7రోజుల వ్యాలిడిటీ
రూ.98 ప్లాన్
2 జిబి డేటా
300 ఎసెమ్మెస్
1.5రోజుల వ్యాలిడిటీ

రిలయన్స్ జియో బెస్ట్ ప్లాన్లు

రూ.149 ప్లాన్
రోజుకు 1.5 జిబి డేటా
100 ఎసెమ్మెస్
28రోజుల వ్యాలిడిటీ
రూ.349 ప్లాన్
1.5 జిబి డేటా
100 ఎసెమ్మెస్
70రోజుల వ్యాలిడిటీ

రూ.399 ప్లాన్

రోజుకు 1.5 జిబి డేటా
100 ఎసెమ్మెస్
84రోజుల వ్యాలిడిటీ

jio plans

రూ.449 ప్లాన్
రోజుకు 1.5 జిబి డేటా
100 ఎసెమ్మెస్
91రోజుల వ్యాలిడిటీ
రూ.198 ప్లాన్
రోజుకు 2 జిబి డేటా
100 ఎసెమ్మెస్
28రోజుల వ్యాలిడిటీ
రూ.398 ప్లాన్
రోజుకు 2 జిబి డేటా
100 ఎసెమ్మెస్
70రోజుల వ్యాలిడిటీ

jio plans

రూ.448 ప్లాన్
రోజుకు 2 జిబి డేటా
100 ఎసెమ్మెస్
84రోజుల వ్యాలిడిటీ
రూ.498 ప్లాన్
రోజుకు 2 జిబి డేటా
100 ఎసెమ్మెస్
91రోజుల వ్యాలిడిటీ
రూ.498 ప్లాన్
రోజుకు 3 జిబి డేటా
100 ఎసెమ్మెస్
28 రోజుల వ్యాలిడిటీ

airtel plans

రూ.169 ప్లాన్
రొజుకు 1 జిబి డేటా
20 ఎసెమ్మెస్
14 రోజుల వ్యాలిడిటీ

రూ.169 ప్లాన్
500 local and STD minutes
20 ఎసెమ్మెస్
27 రోజుల వ్యాలిడిటీ

airtel plans

రూ.199 ప్లాన్
1.4 జిబి డేటా
20 ఎసెమ్మెస్
28 రోజుల వ్యాలిడిటీ

రూ.179 ప్లాన్
1 జిబి డేటా
20 ఎసెమ్మెస్
28 రోజుల వ్యాలిడిటీ

 

 

 

 

 

airtel plans

రూ.349 ప్లాన్
2.5 జిబి డేటా
20 ఎసెమ్మెస్
28 రోజుల వ్యాలిడిటీ

రూ.399 ప్లాన్
1 జిబి డేటా
20 ఎసెమ్మెస్
70 రోజుల వ్యాలిడిటీ

రూ.448 ప్లాన్
1.4 జిబి డేటా
20 ఎసెమ్మెస్
82 రోజుల వ్యాలిడిటీ

Vodafone plans

రూ.198 ప్లాన్
రోజుకు 1.4 జిబి డేటా
100 ఎసెమ్మెస్
28 రోజుల వ్యాలిడిటీ

రూ.199 ప్లాన్
రోజుకు 1.4 జిబి డేటా
100 ఎసెమ్మెస్
28 రోజుల వ్యాలిడిటీ

రూ.349 ప్లాన్
రోజుకు 2.5 జిబి డేటా
100 ఎసెమ్మెస్
28 రోజుల వ్యాలిడిటీ

 

Vodafone plans

రూ.399 ప్లాన్
రోజుకు 1 జిబి డేటా
100 ఎసెమ్మెస్
70 రోజుల వ్యాలిడిటీ


రూ.458 ప్లాన్
రోజుకు 1.4 జిబి డేటా
100 ఎసెమ్మెస్
84 రోజుల వ్యాలిడిటీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Vs Airtel Vs Vodafone: Recharge Packs With Data Under Rs. 500 more news at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot