Home
News

మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఏవో తెలుసుకోండి

దేశీయ టెలికాం రంగంలో రోజు రోజుకు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జియో రాకతో టారిఫ్ ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

దేశీయ టెలికాం రంగంలో రోజు రోజుకు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జియో రాకతో టారిఫ్ ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. జియో ఉచిత ఆఫర్లతో మిగతా టెల్కోలను భారీ నష్టాలకు గురి చేసాయి. ఈ నేపథ్యంలో టెల్కోలు కూడా అత్యంత సరసమైన ధరల్లో ప్లాన్లను ప్రకటించక తప్పలేదు. ఇప్పుడు మార్కెట్లో లభించే బెస్ట్ లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ను మీకందిస్తున్నాం. వీటిపై ఓ లుక్కేయండి.

జియో లాంగ్ టర్మ్ ప్లాన్స్

జియో లాంగ్ టర్మ్ ప్లాన్స్

రూ.449 ప్లాన్

ఈ జియో రూ.449 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 2 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 84 రోజులు మాత్రమే

రూ.498 ప్లాన్

ఈ జియో రూ.498 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 2 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 91 రోజులు మాత్రమే

రూ.1699 ప్లాన్

ఈ జియో రూ.1699 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 1.5 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 365 రోజులు మాత్రమే

రూ.4,999 ప్లాన్

ఈ జియో రూ.4,999 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి 350 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 360 రోజులు మాత్రమే

రూ.9,999 ప్లాన్

ఈ జియో రూ.9,999 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి 750 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 360 రోజులు మాత్రమే

 

వోడాఫోన్ లాంగ్ టర్మ్ ప్లాన్స్

వోడాఫోన్ లాంగ్ టర్మ్ ప్లాన్స్

రూ.399 ప్లాన్

ఈ వోడాఫోన్ రూ.399 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 1 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 84 రోజులు మాత్రమే

రూ.479 ప్లాన్

ఈ వోడాఫోన్ రూ.479 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 1.6 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 84 రోజులు మాత్రమే

రూ.511 ప్లాన్

ఈ వోడాఫోన్ రూ.511 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 2 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 84 రోజులు మాత్రమే

రూ.458 ప్లాన్

ఈ వోడాఫోన్ రూ.458 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 1.5 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 84 రోజులు మాత్రమే

రూ.569 ప్లాన్

ఈ వోడాఫోన్ రూ.569 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 3 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 84 రోజులు మాత్రమే

రూ.509 ప్లాన్

ఈ వోడాఫోన్ రూ.509 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 1.5 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 90 రోజులు మాత్రమే

రూ.529 ప్లాన్

ఈ వోడాఫోన్ రూ.529 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 1.5 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 90 రోజులు మాత్రమే

రూ.1,499 ప్లాన్

ఈ వోడాఫోన్ రూ.1,499 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 1 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 365 రోజులు మాత్రమే

 

ఎయిర్‌టెల్‌ లాంగ్ టర్మ్ ప్లాన్స్

ఎయిర్‌టెల్‌ లాంగ్ టర్మ్ ప్లాన్స్

రూ.448 ప్లాన్

ఈ ఎయిర్‌టెల్‌ రూ.448 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 1.5 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 82 రోజులు మాత్రమే

రూ.399 ప్లాన్

ఈ ఎయిర్‌టెల్‌ రూ.399 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 1 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 84 రోజులు మాత్రమే

రూ.499 ప్లాన్

ఈ ఎయిర్‌టెల్‌ రూ.499 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 2 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 84 రోజులు మాత్రమే

రూ.558 ప్లాన్

ఈ ఎయిర్‌టెల్‌ రూ.558 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 3 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 84 రోజులు మాత్రమే

రూ.597 ప్లాన్

ఈ ఎయిర్‌టెల్‌ రూ.597 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి 300 SMS లభిస్థాయి . దీని వాలిడిటీ 168 రోజులు మాత్రమే

రూ.998 ప్లాన్

ఈ ఎయిర్‌టెల్‌ రూ.998 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి 12 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 336 రోజులు మాత్రమే

రూ.1699 ప్లాన్

ఈ ఎయిర్‌టెల్‌ రూ.1699 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 1 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 365 రోజులు మాత్రమే

 

బీఎస్‌ఎన్‌ఎల్ లాంగ్ టర్మ్ ప్లాన్స్

బీఎస్‌ఎన్‌ఎల్ లాంగ్ టర్మ్ ప్లాన్స్

రూ.1312 ప్లాన్

ఈ బీఎస్‌ఎన్‌ఎల్ రూ.1312 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 5 జీబీ డేటా అలాగే మొత్తంగా 1000 SMS లభిస్థాయి. దీని వాలిడిటీ 365 రోజులు మాత్రమే

రూ.1699 ప్లాన్

ఈ బీఎస్‌ఎన్‌ఎల్ రూ.1699 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 2 జీబీ డేటా 100 SMS లభిస్థాయి. దీని వాలిడిటీ 365 రోజులు మాత్రమే

రూ.2099 ప్లాన్

ఈ బీఎస్‌ఎన్‌ఎల్ రూ.2099 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 4 జీబీ డేటా 100 SMS లభిస్థాయి. దీని వాలిడిటీ 365 రోజులు మాత్రమే

 

 

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance Jio vs Airtel vs Vodafone vs BSNL: Long-term prepaid plans compared.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X