Just In
- 1 hr ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
- 17 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 21 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 24 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
Don't Miss
- Finance
Union Budget 2023: బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన నిర్మలమ్మ.. ప్రపంచ స్థాయిలో భారత్ భేష్
- Sports
Team India : నువ్వు ఉమ్రాన్ కాదు.. ప్రాబ్లం సాల్వ్ చేసుకోకుంటే కష్టమే.. యువపేసర్‌కు సలహా!
- Lifestyle
తల్లి తన కూతురికి మొదటి రుతుక్రమంపీరియడ్స్ గురించి ఏం చెప్పాలో తెలుసా?మొదటి పీరియడ్‌కి ఎలా ప్రిపేర్ చేయాలి
- News
అవమానాలు పడేచోట ఉండలేను- వైసీపీ నుంచి పోటీ చేయను: కోటంరెడ్డి క్లియర్..!!
- Movies
SSMB28: మహేశ్ సినిమాలో స్టార్ హీరోయిన్.. బాహుబలి రేంజ్ పవర్ఫుల్ రోల్లోనే!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Jio vs Airtel vs Vodafone,లేటెస్ట్ టారిఫ్ ప్లాన్లలో ఏది బెస్ట్..?
టెలికాం రంగంలో రోజురోజుకు వార్ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దిగ్గజాలు తమ కస్టమర్లను కాపాడుకునేందుకే ప్రాధాన్యాత ఇస్తున్నాయి. అందులో భాగంగా తక్కవు ధరలకే డేటా ప్లాన్లను అందిస్తూ వస్తున్నాయి. ఓ కంపెనీ ఆఫర్ రిలీజ్ చేయగానే మరో కంపెనీ దాని కన్నా తక్కువ ధరలో మెరుగైన ఆఫర్ ను అందించేందుకు రెడీ అవుతూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. జియో రాకతో టెలికం రంగం ఒక్కసారిగా కుదుపులకు లోనై ఇప్పుడిప్పుడే కొంచెం తేరుకుంటోంది. జియో ఆఫర్ల సునామి దెబ్బకు దిగ్గజాలన్నీ కోట్ల నష్టాలను చవిచూశాయి. ఇప్పుడు జియో కూడా ఫ్రీ నుంచి డబ్బుల్లోకి తమ ఆఫర్లను మార్చడంతో టెలికం రంగం కొంచెం ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ ప్లాన్లపై ఓ లుక్కేద్దాం.

Jio Rs.198 plan vs Airtel Rs.199 plan vs Vodafone Rs.198 plan
జియో రూ. 198 ప్లాన్ : మొత్తం 56 జిబి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ , 100 ఎస్సెమ్మెస్‌లు, వ్యాలిడిటీ 28 రోజులు, రోజువారి పరిమితి 2 జిబి డేటా
Airtel Rs. 199 plan : మొత్తం 39.2 జిబి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ , 100 ఎస్సెమ్మెస్‌లు, వ్యాలిడిటీ 28 రోజులు, రోజువారి పరిమితి 1.4 జిబి డేటా
Vodafone Rs. 198 plan : మొత్తం 39.2 జిబి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ , 100 ఎస్సెమ్మెస్‌లు, వ్యాలిడిటీ 28 రోజులు, రోజువారి పరిమితి 1.4 జిబి డేటా

Jio Rs. 349 plan vs Airtel Rs. 349 plan vs Vodafone Rs. 349 plan
Reliance Jio Rs. 349 plan : మొత్తం 126 జిబి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ , 100 ఎస్సెమ్మెస్‌లు, వ్యాలిడిటీ 84 రోజులు, రోజువారి పరిమితి 1.5 జిబి డేటా
Airtel Rs. 349 plan : మొత్తం 70 జిబి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ , 100 ఎస్సెమ్మెస్‌లు, వ్యాలిడిటీ 70 రోజులు, రోజువారి పరిమితి 1 జిబి డేటా
Vodafone Rs. 349 plan : మొత్తం 70 జిబి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ , 100 ఎస్సెమ్మెస్‌లు, వ్యాలిడిటీ 70 రోజులు, రోజువారి పరిమితి 1 జిబి డేటా

Jio Rs. 448 plan vs Airtel Rs. 448 plan vs Vodafone Rs. 458 plan
Reliance Jio Rs. 448 plan : మొత్తం 168 జిబి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ , 100 ఎస్సెమ్మెస్‌లు, వ్యాలిడిటీ 84 రోజులు, రోజువారి పరిమితి 2 జిబి డేటా
Airtel Rs. 448 plan : మొత్తం 114.8 జిబి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ , 100 ఎస్సెమ్మెస్‌లు, వ్యాలిడిటీ 82 రోజులు, రోజువారి పరిమితి 1.4 జిబి డేటా
Vodafone Rs. 458 plan :మొత్తం 84 జిబి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ , 100 ఎస్సెమ్మెస్‌లు, వ్యాలిడిటీ 84 రోజులు, రోజువారి పరిమితి 1 జిబి డేటా

Jio Rs. 509 plan vs Airtel Rs. 509 plan vs Vodafone Rs. 509 plan
Reliance Jio Rs. 509 plan : మొత్తం 112 జిబి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ , 100 ఎస్సెమ్మెస్‌లు, వ్యాలిడిటీ 90 రోజులు, రోజువారి పరిమితి 4 జిబి డేటా
Airtel Rs. 509 plan : మొత్తం 126 జిబి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ , 100 ఎస్సెమ్మెస్‌లు, వ్యాలిడిటీ 90 రోజులు, రోజువారి పరిమితి 1.4 జిబి డేటా
Vodafone Rs. 509 plan : మొత్తం 126 జిబి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ , 100 ఎస్సెమ్మెస్‌లు, వ్యాలిడిటీ 90 రోజులు, రోజువారి పరిమితి 1.4 జిబి డేటా

Jio combo plans vs Airtel combo plans vs Vodafone combo plans: Verdict
ఈ మూడు టెలికాం దిగ్గజాలు ఒకే రకమైన ఆఫర్లు అందిస్తున్నప్పటికీ జియో కొంచె మొరుగైన దిశలో ఉంది. కాకుంటే నెట్ వర్క్ ఇష్యూ వస్తుందని యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. అలాగే Airtel డేటా స్పీడ్ ఉన్నప్పటికీ దానికి కాల్ డ్రాప్స్ సమస్యలు వస్తున్నాయని ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ఇక వొడాఫోన్ కవరేజి చాలా తక్కువ. ఉన్నచోట అది మంచి ఫలితాలనే రాబడుతోంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470