జియో గిగా ఫైబర్ ప్లాన్ల వివరాలపై అప్‌డేట్ ఏంటీ ? ఓ లుక్కేసుకోండి

రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ టెలికాం రంగంలో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

|

రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ టెలికాం రంగంలో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. జియో తన బ్రాండ్ న్యూ సర్వీస్ జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్లు ఇప్పటికే ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎప్పటి నుంచి ఈ సర్వీసు అమల్లోకి వస్తుందనే విషయంపై కంపెనీ నుంచి ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వేలేదు. అన్నీ కుదిరితే ఈ నెలలో జియో గిగాఫైబర్ వినియోగదారుల తలుపుతట్టే అవకాశం ఉంది. అయితే కంపెనీ చెబుతున్న వివరాల ప్రకారం కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కనెక్షన్లు ఇచ్చేందుకు అధికారిక నమోదు ప్రక్రియ కాదు. వినియోగదారులు ఏ ప్రాంతంలో ఎంత ఆసక్తి చూపుతున్నారు అనే విషయాలను అంచనా వేసేందుకు మాత్రమే రిజిస్ట్రేషన్లకు తెరలేపినట్టు కంపెనీ చెబుతోంది.

జీవితాన్ని చీకటి పాలు చేసిన పాన్‌కార్డు, రూ. మొత్తం రూ.25 కోట్లుజీవితాన్ని చీకటి పాలు చేసిన పాన్‌కార్డు, రూ. మొత్తం రూ.25 కోట్లు

ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ల ద్వారా..

ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ల ద్వారా..

ఏ ప్రాంతం నుండి ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ల ద్వారా ఆసక్తి కనపరుస్తారో ఆ ప్రాంతాల్లో ముందుగా జియో గిగా ఫైబర్ సేవలు ప్రారంభిస్తామని కంపెనీ ప్రకటించింది.

ముందుగా ప్రకటించిన 1100 నగరాల్లో..

ముందుగా ప్రకటించిన 1100 నగరాల్లో..

దీంతో ముందుగా ప్రకటించిన 1100 నగరాల్లో ఎక్కడ ఎవరికి కనెక్షన్ ముందు వస్తుంది, మిగిలిన వాళ్లకు ఇంకెంత సమయం పడుతుందనే అంశంలో అయోమయం కొనసాగుతోంది.

మెట్రోనగరాలకు ప్రాధాన్యత ఇచ్చి..

మెట్రోనగరాలకు ప్రాధాన్యత ఇచ్చి..

అంతే కాకుండా ముందుగా మెట్రోనగరాలకు ప్రాధాన్యత ఇచ్చి, తర్వాతే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వైపు జియో చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జియో తన గిగాఫైబర్ కనెక్షన్ల ప్రక్రియ

జియో తన గిగాఫైబర్ కనెక్షన్ల ప్రక్రియ

మెట్రోల్లో కూడా జియో తన గిగాఫైబర్ కనెక్షన్ల ప్రక్రియ ఇంకా ప్రారంభించినట్టు లేదు. రిజస్ట్రేషన్ చేసుకున్న వారెవరికీ ఇంకా కంపెనీ నుండి ఎస్ఎంఎస్ రూపంలో కానీ, ఈ మెయిల్ రూపంలో కానీ ఎటువంటి సమాచారం లభించిన దాఖలాలు కూడా లేవు.

ముందుగా పెద్ద నగరాల్లో..

ముందుగా పెద్ద నగరాల్లో..

దీనిని బట్టి చూస్తే ముందుగా పెద్ద నగరాల్లో ఆసక్తి కనపరచిన వారికి ముందుగా కనెక్షన్లు ఇచ్చి తర్వాత మిగిలిన నగరాలవైపునకు చూసే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.

హైదరాబాద్ మినహా మిగిలిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు..

హైదరాబాద్ మినహా మిగిలిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు..

అందువల్ల హైదరాబాద్ మినహా మిగిలిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు జియో గిగాఫైబర్ ఇంటర్నెట్ అనందం లభించాలంటే మరికొన్ని నెలలు, అంటే కనీసం మూడు నెలలైనా ఆగక తప్పదు.

వినియోగదారులకు ప్రివ్యూ ఆఫర్..

వినియోగదారులకు ప్రివ్యూ ఆఫర్..

జియో గిగా ఫైబర్ కూడా వినియోగదారులకు ప్రివ్యూ ఆఫర్ గా ముందుగా లభించనుంది. ప్రివ్యూ ఆఫర్లో భాగంగా 100 జీబీ ఒక నెలకు వాడుకునేలా డాటాతో పాటు, 100 జీబీ సెకనుకు వేగంతో లభిస్తుంది.

గరిష్ట ఇంటర్నెట్ వేగం 1జీబీ ..

గరిష్ట ఇంటర్నెట్ వేగం 1జీబీ ..

కాగా జియో గరిష్ట ఇంటర్నెట్ వేగం 1జీబీ అని కంపెనీ అంటోంది. ఈ వేగం తరువాత వినియోగ దారులు తీసుకునే ప్లాన్ పై ఆధారపడి ఉంటుంది.

టారీఫ్ ల వివరాలు

టారీఫ్ ల వివరాలు

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జియో గిగా ఫైబర్ టారీఫ్ ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
నెలకు రూ.500 ప్లాన్ లో 50 ఎంబీపీఎస్ ల స్పీడుతో 300 జీబీ డాటా నెలకు వినియోగించుకోవచ్చు.

టారీఫ్ ల వివరాలు

టారీఫ్ ల వివరాలు

నెలకు రూ.750 ప్లాన్ లో 50 ఎంబీపీఎస్ ల స్పీడుతో 450 జీబీ డాటా నెలకు వినియోగించుకోవచ్చు.
నెలకు రూ.999 ప్లాన్ లో 100 ఎంబీపీఎస్ ల స్పీడుతో 600 జీబీ డాటా నెలకు వినియోగించుకోవచ్చు.

టారీఫ్ ల వివరాలు

టారీఫ్ ల వివరాలు

నెలకు రూ.1299 ప్లాన్ లో 100 ఎంబీపీఎస్ ల స్పీడుతో 750 జీబీ డాటా నెలకు వినియోగించుకోవచ్చు.
నెలకు రూ.1500 ప్లాన్ లో 150 ఎంబీపీఎస్ ల స్పీడుతో 900 జీబీ డాటా నెలకు వినియోగించుకోవచ్చు.

ఆల్ట్రా హై డెఫినేషన్(4k) క్వాలిటీ

ఆల్ట్రా హై డెఫినేషన్(4k) క్వాలిటీ

విశ్వసనీయ సమాచారం ప్రకారం జియో గిగా ఫైబర్ టు ద హోం కనెక్షన్ తీసుకుంటే ఆల్ట్రా హై డెఫినేషన్(4k) క్వాలిటీతో వీడియోలను వీక్షించవచ్చు. 250 కు పైగా టివి ఛానల్స్ ను టివి సెట్ ఆఫ్ బాక్సు ద్వారా చూసే వీలుంటుంది.

అన్ని మొబైల్స్, స్మార్ట్ టివిలు,

అన్ని మొబైల్స్, స్మార్ట్ టివిలు,

ఇంట్లో అన్ని మొబైల్స్, స్మార్ట్ టివిలు, కంప్యూటర్లు, ఇతర ఇంటర్నెట్ ఆధారిత గాడ్జెట్స్ అన్నింటినీ వేగవంతమైన ఇంటర్నెట్ వైఫై ద్వారా లభిస్తుంది. స్మార్ట్ హోం టెక్నాలజీకి అనువుగా గిగా ఫైబర్ టెక్నాలజీ రూపొందించబడింది.

రిలయన్స్ జియో టివి

రిలయన్స్ జియో టివి

4 కె నాణ్యతతో రిలయన్స్ జియో టివి ఛానళ్ళన్నింటినీ వీక్షించవచ్చు.

Best Mobiles in India

English summary
Reliance JioGigaFiber: All you need to know about Jio’s broadband service more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X