Home
News

అప్‌డేట్ అయిన జియో గిగాఫైబర్ ప్రివ్యూ ప్లాన్లు, ఆఫర్స్ ఇవే

దేశీయ టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపిన రిలయన్స్ జియో ఇప్పుడు బ్రాడ బ్యాండ్ రంగాన్ని కూడా అదే ఊపు ఊపుతోంది.

దేశీయ టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపిన రిలయన్స్ జియో ఇప్పుడు బ్రాడ బ్యాండ్ రంగాన్ని కూడా అదే ఊపు ఊపుతోంది. జియో గిగా ఫైబర్ పేరుతో దేశంలో మరో సంచలనం రేపేందుకు రెడీ అయింది. బ్రాడ్ బ్యాండ్ రంగంలో తనదైన ముద్ర వేయాలనే వ్యూహాంలో రోజుకో అప్ డేట్ ను అందిస్తో వస్తోంది. ఈ శీర్షికలో భాగంగా రిలయన్స్ జియో అప్ డేట్ ఇచ్చిన ప్లాన్లను ఓ సారి పరిశీలిద్దాం.

రిక్వెస్ట్ రిసీవ్

రిక్వెస్ట్ రిసీవ్

ప్రస్తుత్తం జియో గిగా ఫఐబర్ సర్వీసుల కోసం దేశ వ్యాప్తంగా రిక్వెస్టులు తీసుకుంటున్నామని, వాటిని రిసీవ్ చేసుకుని వీలైంత త్వరలో వారికి సేవలను అందిస్తామని కంపెనీ తెలిపింది.

1400 నగరాలు

1400 నగరాలు

దేశవ్యాప్తంగా మొత్తం 1400 నగరాల్లో ఈ సేవలను విస్తరిస్తున్నట్లుగా జియో తెలిపింది.

అతి పెద్ద నెట్ వర్క్

అతి పెద్ద నెట్ వర్క్

దేశ వ్యాప్తంగా జియో గిగాఫైబర్ సేవలను అందించేందుకు కావాల్సిన నెట్ వర్క్ ని సిద్ధం చేసుకుంది. దీని కోసం DEN Networks, Hathway Cable & Datacom లాంటి సంస్థలతో టైఅప్ అయింది.

ఫస్ట్ ఎక్కడంటే

ఫస్ట్ ఎక్కడంటే

జియో తెలిపిన వివరాల ప్రకారం జియో గిగాఫైబర్ తొలిసారిగా Bangalore, Chennai, Pune, Lucknow, Kanpur, Raipur Nagpur, Indore, Thane, Bhopal, Ghaziabad, Ludhiana, Coimbatore, Agra, Madhurai, Nashik, Faridabad, Meerut, Rajkot, Srinagar, Amritsar, Patna, Allahabad, Ranchi, Jodhpur, Kota, Guwahati, Chandigarh and Solapurలలో అందుబాటులోకి రానుంది.

రిజిస్ట్రేషన్లు

రిజిస్ట్రేషన్లు

జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్ల కోసం గతేడాది ఆగస్టు 15 న కంపెనీ తన వెబ్ సైట్లో ఆహ్వానాలను అందించింది. కంపెనీ అఫిషియల్ సైటు gigafiber.jio.com/registration.నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

జియో గిగా రూటర్

జియో గిగా రూటర్

జియో గిగా ఫైబర్ వినియోగదారుల కోం బండిల్ ఆఫర్ ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రూటర్ కూడా అందించనుంది.

స్మార్ట్ రిమోట్

స్మార్ట్ రిమోట్

దీంతో పాటు బయ్యర్లు స్మార్ట్ రిమోట్ ని కూడా ఉచితంగా పొందవచ్చు. వాయిస్ కమాండ్ ఆధారంగా రిమోట్ పనిచేయనుంది.అనేక భాషలను ఇది సపోర్ట్ చేయనుంది.

3 నెలల ట్రయల్

3 నెలల ట్రయల్

జియో గిగాఫైబర్ ప్రివ్యూ ఆఫర్ కింద ఇప్పటికే ప్రధాన నగరాల్లో 3 నెలల ట్రయల్స్ ని నిర్వహిస్తోంది. నెలకి 100 జిబి చొప్పున మూడు నెలలకు 300జిబిని అందిస్తోంది.

స్పీడ్

స్పీడ్

రిలయన్స్ జియో చెప్పిన వివరాల ప్రకారం 4K videos and play VR gamesని 1జిబిపిఎస్ స్పీడులో అందుకోవచ్చు.

రిఫండబుల్

రిఫండబుల్

జియో గిగాఫైబర్ కావాల్సిన వారు డిపాజిట్ కింద రూ.4500 చెల్లించాలి. అయితే ఇది తిరిగి రీఫండ్ చేస్తారు. ఆఫర్ అయిపోయిన తరువాత వద్దనుకున్నవారు దీనిని డిస్ కంటిన్యూ చేసుకోవచ్చు. నెలకి రూ.500తో జియోగిగాఫైబర్ ప్లాన్ మొదలు కానుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance JioGigaFiber status update: Preview plans, offers and more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X