Just In
- 3 hrs ago
Flipkart Big Saving Days saleలో రియల్‌మి C12 4GB ర్యామ్ కొత్త వెర్షన్ మొదటి సేల్!! సూపర్ ఆఫర్స్..
- 5 hrs ago
Signal యాప్ ను ల్యాప్‌టాప్ లేదా PCలో యాక్సిస్ చేయడం ఎలా??
- 6 hrs ago
Amazon Great Republic Day Saleలో ఈ ఫోన్ల మీద ఆఫర్లే ఆఫర్లు...
- 6 hrs ago
ఈ రోజు అమెజాన్ క్విజ్ లో బహుమతులు గెలుచుకోండి...సమాధానాలు ఇవే!
Don't Miss
- Sports
నా జీవితంలోనే ఇదో అద్భుతమైన క్షణం.. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది: రిషభ్ పంత్
- News
షాకింగ్: కొవాగ్జిన్ వద్దంటోన్న డాక్టర్లు -ప్రమాదం లేదని గ్యారంటీ ఏది? -మరో 45లక్షల డోసులకు కేంద్రం ఆర్డర్
- Automobiles
విడుదలకు ముందే జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల వివరాలు లీక్
- Lifestyle
మీరు త్వరలో గర్భం ప్లాన్ చేస్తున్నారా? మీరు COVID-19 టీకా షాట్ పొందాలా వద్దా అని తెలుసుకోండి
- Movies
అభిజిత్ ఎవరు?.. ఆ విషయం నాకు అర్థం కావడం లేదు.. మోనాల్ కామెంట్స్ వైరల్
- Finance
9 శాతం వడ్డీకే క్రెడిట్ కార్డు క్యాష్: కస్టమర్లకు తక్కువ, వారికి మాత్రం ఎక్కువ వడ్డీ
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Reliance JioPages బ్రౌజర్ కొత్త అప్డేట్ లోని ఫీచర్లను గమనించారా!!!
ఇండియా యొక్క ప్రముఖ టెక్ సంస్థ రిలయన్స్ జియో టెలికాం రంగంలోకి ప్రవేశించిన తరువాత చాలా మార్పులను తీసుకువచ్చింది. తరువాత ఏ రంగంలోకి అడుగుపెట్టిన కూడా విపరీతమైన మార్పులను తీసుకువస్తున్నది. ఇటీవల ఈ సంస్థ కొత్తగా జియోపేజెస్ అనే వెబ్ బ్రౌజర్‌ను కూడా విడుదల చేసింది. అయితే ఇప్పుడు రిలయన్స్ సంస్థ తన జియోపేజెస్ వెబ్ బ్రౌజర్‌ను వెర్షన్ 2.0.1 కు అప్డేట్ చేసింది.

జియోపేజెస్ వెబ్ బ్రౌజర్ కొత్త అప్డేట్
జియోపేజెస్ వెబ్ బ్రౌజర్ కొత్త అప్డేట్ లో భాగంగా ఇప్పుడు ఇది సెర్చ్ ఇంజన్ సపోర్ట్, షార్ట్ వీడియో సపోర్ట్ మరియు యూజర్ ఇంటర్ఫేస్ మెరుగుదలలు వంటి కొత్త ఫీచర్లను బ్రౌజర్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. వినియోగదారుల డిమాండ్ ఆధారంగానే ఈ మూడు ఫీచర్లను కొత్తగా జోడించినట్లు జియో సంస్థ పేర్కొంది. జియోపేజెస్ బ్రౌజర్లో ఈ కొత్త ఫీచర్లను ప్రారంభించాలి లేదా వాటిని ఒకసారి ప్రయత్నించాలనుకుంటే కనుక మీ ఫోన్లో JioPages v2.0.1 ఇన్స్టాల్ చేయబడిందని నిర్ధారించుకొండి. వాటిని ఎలా ప్రారంభించాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
Also Read: Airtel యూజర్లకు ఉచితంగా 5GB డేటా!! అయితే వీరికి మాత్రమే...

JioPages డక్‌డక్‌గో సెర్చ్ ఇంజిన్ ఫీచర్
కుడివైపు దిగువ మూలలో గల హాంబర్గర్ చిహ్నంపై JioPages యాప్ మరియు ట్యాబ్‌ను ఓపెన్ చేయండి. తరువాత సెట్టింగులకు వెళ్లి డక్‌డక్‌గోను సెర్చ్ ఇంజిన్‌గా ఎంచుకోండి.

JioPages లో షార్ట్ వీడియోల ఫీచర్
షార్ట్ వీడియోల ఫీచర్ ఇప్పుడు JioPagesలో కూడా అందుబాటులో ఉంది. వినియోగదారులు ఇప్పుడు వాటిని నేరుగా తమ యొక్క వెబ్ బ్రౌజర్‌లోనే చూడవచ్చు. దీని కోసం ప్రత్యేకమైన విభాగం కూడా ఉంది. ఇక్కడ వినియోగదారులు ఎంటర్టైన్మెంట్, టెక్, లైఫ్ స్టైల్, ట్రావెల్ వంటి వివిధ రకాల వీడియోలను చూడవచ్చు. వాటిని చూడటానికి దిగువ భాగంలో గల ఎక్సప్లోర్ విభాగంలోకి వెళ్లి షార్ట్ వీడియోల రీల్‌కు క్రిందికి స్క్రోల్ చేయండి. వ్యూ మోర్ మీద నొక్కడంతో వీటిలో మరిన్ని వీడియోలను చూడవచ్చు.

JioPages నావిగేషన్ & ఎగ్జిట్ బటన్లు
JioPages లోని నావిగేషన్‌ను సులభతరం చేయడానికి కొత్తగా నావిగేషన్ మరియు ఎగ్జిట్ బటన్లను జోడించింది. ఎక్కువ పేజీల ద్వారా నావిగేట్ చెయ్యడానికి వినియోగదారులు దిగువ భాగంలో ఎడమవైపున గల <> చిహ్నాలను నొక్కవచ్చు. అలాగే క్రొత్తగా చేర్చిన ఎగ్జిట్ బటన్ ను దిగువ భాగంలో గల హాంబర్గర్లో ఉంచబడి ఉంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190