10జీబి 4జీ డేటా రూ.93కే

By Sivanjaneyulu
|

రిలయన్స్ సీడీఎమ్ఏ నెట్‌వర్క్ యూజర్లకు శుభవార్త. రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన సీడీఎమ్ఏ యూజర్లకు కోసం 4జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. రిలయన్స్ సీడీఎమ్ఏ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటోన్న ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ యూజర్లు తమ కనెక్షన్‌లను సమీపంలోని రిలయన్స్ స్టోర్ వద్దకు వెళ్లి ఇప్పటికిప్పుడే 4జీకి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు...

Read More: మొబైల్ నెంబర్‌ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?

10జీబి 4జీ డేటా రూ.93కే

10జీబి 4జీ డేటా రూ.93కే

రిలయన్స్ సీడీఎమ్ఏ నెట్‌వర్క్‌లో ఇప్పటికే కొనుసాగుతోన్న ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ చందదారులు రూ.93 చెల్లించినట్లయితే, వీరికి కొత్త 4జీ సిమ్ కార్డ్‌ మంజూరు చేయటం జరుగుతోంది.

10జీబి 4జీ డేటా రూ.93కే

10జీబి 4జీ డేటా రూ.93కే

ఈ సిమ్ కొనుగోలు పై 10జీబి 4జీ డేటాను ఉచితంగా రిలయన్స్ కమ్యూనికేషన్న్ తన చందాదారులకు అందిస్తోంది.

రిలయన్స్ ఆఫర్,  10జీబి 4జీ డేటా రూ.93కే

రిలయన్స్ ఆఫర్, 10జీబి 4జీ డేటా రూ.93కే

4జీ సీడీఎమ్ఏ సిమ్‌ను పొందిన రిలయన్స్ ప్రీపెయిడ్ యూజర్లు ఆ సిమ్ పై 19 డిజిట్ల సిమ్ నెంబర్‌ను 1299కు ఎస్ఎంఎస్ చేయవల్సి ఉంటుంది.

రిలయన్స్ ఆఫర్,  10జీబి 4జీ డేటా రూ.93కే
 

రిలయన్స్ ఆఫర్, 10జీబి 4జీ డేటా రూ.93కే

4G < space >19 digit SIM number to 1299 ఎస్ఎంఎస్ చేసిన కొద్ది సేపటిలోనే  కన్ఫర్మేషన్ మెసేజ్ యూజర్‌కు అందుతుంది. తద్వారా 4జీ సేవలను యాక్టివేట్ చేసుకోవచ్చు. 

రిలయన్స్ ఆఫర్,  10జీబి 4జీ డేటా రూ.93కే

రిలయన్స్ ఆఫర్, 10జీబి 4జీ డేటా రూ.93కే

4జీ సీడీఎమ్ఏ సిమ్‌ను పొందిన రిలయన్స్ పోస్ట్‌పెయిడ్ యూజర్లు ఆ సిమ్ పై ఉన్న 19 డిజిట్ల సిమ్ నెంబర్ ను 1299కు ఎస్ఎంఎస్ చేయవల్సి ఉంటుంది. వెంటనే కన్ఫర్మేషన్ మెసేజ్ యూజర్‌కు అందుతుంది. తద్వారా 4జీ సేవలను పొందవచ్చు.

రిలయన్స్ ఆఫర్,  10జీబి 4జీ డేటా రూ.93కే

రిలయన్స్ ఆఫర్, 10జీబి 4జీ డేటా రూ.93కే

రిలయన్స్ సీడీఎమ్ సేవలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రా, గుజరాత్, న్యూఢిల్లీ, కోల్‌కతా, మధ్యప్రదేశ్ సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Reliance Rcom 4G for CDMA Launched at Rs 93 for 10GB Data. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X