త్వరలో జియో 4జీ ల్యాప్‌టాప్?

జియో 4జీ సర్వీసులను లాంచ్ చేసిన రిలయన్స్, వాటిని సపోర్ట్ చేసే విధంగా LYF బ్రాండ్ పేరిట 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌‌లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ తరువాత జియో బ్రాండెడ్ వై-ఫై రౌటర్స్‌ను కూడా రిలయన్స్ అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. త్వరలో జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలతో పాటు డీటీహెచ్ సర్వీసులు కూడా మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి.

Read More : రూ.26తో 26 గంటలు మాట్లాడుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తాజాగా రివీల్ అయిన మరో కథనం ప్రకారం...

జియో ఇకోసిస్టం నుంచి మరో దిమ్మతిరిగే ప్రొడక్ట్ మార్కెట్లోకి రాబోతోందట. అదే జియో బ్రాండెడ్ ల్యాప్‌టాప్. డెడికేటెడ్ 4జీ సిమ్ కార్డ్ స్లాట్‌తో రానున్న ఈ సరికొత్త జియో 4జీ ల్యాపీ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుందట. అందుకు అనుగుణంగా జియో యాప్ సూట్‌ను అప్‌డేట్ చేసారట.

ఫాక్స్‌కాన్ కంపెనీ తయారు చేస్తోంది.?

రిలయన్స్ ఆఫర్ చేయబోతున్న జియో 4జీ ల్యాప్‌టాప్‌లను ఫాక్స్‌కాన్ కంపెనీ అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

 

 

జియో 4జీ ల్యాప్‌టాప్ టెక్నికల్ ఫీచర్స్

13.3 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), హైడెఫినిషన్ ఫ్రంట్ కెమెరా, చాక్లెట్ కీ స్టైల్ స్లిమ్ కీబోర్డ్, ఇంటెల్ పెంటియమ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,

జియో 4జీ ల్యాప్‌టాప్ టెక్నికల్ ఫీచర్స్

4జీబి ర్యామ్, 64జీబి eMMC స్టోరేజ్, 128జీబి SSD స్టోరే్జ్, 4జీ ఎల్టీఈ, బ్లుటూత్ 4.0, మైక్రో యూఎస్బీ 3.0 పోర్ట్స్, మైక్రో హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, మైక్రోఎస్డీ స్లాట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance working on a Jio 4G Laptop with a 4G SIM Slot. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting