చంద్రుడి పై తొలి అడుగు.. (ఫోటో గ్యాలరీ)

Posted By: Prashanth

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

neil-armstrong

neil-armstrong

a-portrait-of-armstrong-taken-november-20-1956-while-he-was-a-test-pilot-at-the-naca-high-speed-flight-station-at-edwards-air-force-base-california

a-portrait-of-armstrong-taken-november-20-1956-while-he-was-a-test-pilot-at-the-naca-high-speed-flight-station-at-edwards-air-force-base-california

the-apollo-11-crew-portrait-left-to-right-are-armstrong-michael-collins-and-buzz-aldrin

the-apollo-11-crew-portrait-left-to-right-are-armstrong-michael-collins-and-buzz-aldrin

aldrin-took-this-picture-of-armstrong-in-the-cabin-after-the-completion-of-the-eva

aldrin-took-this-picture-of-armstrong-in-the-cabin-after-the-completion-of-the-eva

armstrong-29-and-x-15-1-after-a-research-flight-in-1960

armstrong-29-and-x-15-1-after-a-research-flight-in-1960

armstrong-goes-through-suiting-up-operations

armstrong-goes-through-suiting-up-operations

armstrong-in-an-early-gemini-spacesuit

armstrong-in-an-early-gemini-spacesuit

armstrong-on-the-moon

armstrong-on-the-moon

neil-armstrong-second-from-right-middle-row-visits-with-usaf-members-in-southwest-asia-2010

neil-armstrong-second-from-right-middle-row-visits-with-usaf-members-in-southwest-asia-2010

recovery-of-gemini-8-from-the-western-pacific-ocean-armstrong-sitting-to-the-right

recovery-of-gemini-8-from-the-western-pacific-ocean-armstrong-sitting-to-the-right

the-apollo-11-crew-and-president-richard-nixon-during-the-post-mission-quarantine-period

the-apollo-11-crew-and-president-richard-nixon-during-the-post-mission-quarantine-period

neli-armstrong-sign

neli-armstrong-sign

neil-armstrong-hall-of-engineering-at-purdue-university

neil-armstrong-hall-of-engineering-at-purdue-university

quincy-jones-presents-platinum-copies-of-fly-me-to-the-moon-to-neil-armstrong-right-and-former-senator-john-glenn-september-24-2008

quincy-jones-presents-platinum-copies-of-fly-me-to-the-moon-to-neil-armstrong-right-and-former-senator-john-glenn-september-24-2008

armstrong-and-valentina-tereshkova-the-first-woman-in-space-soviet-union-1970

armstrong-and-valentina-tereshkova-the-first-woman-in-space-soviet-union-1970
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అది 1969 జూలై 20... మానవ చరిత్రలో మరపురాని రోజు.. అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ స్ట్రాంగ్ మరో ఇద్దరు  వ్యోమగామిల బృందంతో కూడిన  అపోలో -11 అంతరిక్ష నౌక అంతరిక్షంలోకి రివ్వున దూసుకుపోయింది.  ముగ్గురులో ఒకరు కక్ష్యలో తిరుగుతుండగా... ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ అల్ డ్రిన్‌‍లు అపోలో నుంచి వేరుపడి మరో చిన్న  వ్యోమనౌకలో చంద్రగ్రహానికి చేరారు. యూవత్ ప్రపంచం వీక్షిస్తుండగా ఆర్మ్ స్ట్రాంగ్ చందమామ పై కాలు మోపారు. 21 గంటల పాటు గడిపిన తరువాత వ్యోమనౌక ద్వారా ప్రధాన నౌకను చేరుకుని 195 గంటలు తరువాత భూమికి చేరుకున్నారు. దింతో  చంద్రుని పై తొలిఅడుగు వేసిన అస్ట్రానాట్‌గా నీల్ ఆర్మ్స్ స్ట్రాంగ్ చరిత్రపుటల్లో నిలిచారు.

1930లో అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో జన్మించిన  ఆర్మ్స్ స్ట్రాంగ్‌కు చిన్ననాటి నుంచే విమానాలంటే మక్కువ. ఆసక్తితో పైలట్ వృత్తిని ఎంచుకున్న స్ట్రాంగ్ అమెరికా నావికాదళంలో కొంత కాలం పనిచేశారు. అంతరిక్షం మీద ఆసక్తితో వ్యోమగామీగా మారిపోయారు. చంద్రమండల యాత్ర తరువాత అనేక విశ్వవిద్యాలయాల్లో  ప్రొఫెసర్‌గా సేవలందించారు. ఇటీవలే 82వ జన్మదినోత్సవాన్ని కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్న ఆర్మ్స్ స్ట్రాంగ్  ఆ తర్వాత హృద్రోగ సమస్యతో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. అంతా కోలుకుంటున్నారని అనుకుంటున్న తరుణంలో ఆయన ఆగస్టు 25న అమెరికాలో కన్నుమూశారు.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot