వెళ్లొస్తా.. మళ్లి కలుద్దాం!
oi
-Staff
By Super

17 రోజుల గూగుల్ ఒలంపిక్ డూడుల్స్‌కు ఆదివారంతో తెరపడింది. సోమవారం గూగుల్ హోమ్‌పేజ్ సాదాసీదాగా దర్శనమిచ్చింది. లండన్ 2012 ఒలంపిక్స్‌కు సోషల్ మీడియా ప్రచారం మరింత
వన్నె తెచ్చిపెట్టింది. గూగులో పోస్ట్ చేసిన ఒలంపిక్ గూగుల్ డూడుల్స్‌లో భాగంగా నాలుగు ఇంటరాక్టివ్ డూడుల్స్ గూగుల్ యూజర్లకు కొత్త అనుభూతులను చేరువచేసాయి.
ఒలంపిక్ డూడుల్ సంస్కృతికి గూగుల్, సిడ్నీ ఒలంపిక్స్ 2000 నుంచి శ్రీకారం చుట్టింది. ఆ తరువాత నుంచి నిర్వహిస్తూ వస్తున్న 2002 వింటర్ ఒలంపిక్స్ (సాల్ట్ లేక్ సిటీ యూఎస్ఏ), 2004 అథెన్ ఒలంపిక్స్, 2006 టోరినో వింటర్ ఒలంపిక్స్, 2008 బీజింగ్ ఒలంపిక్స్, 2010 వాన్కోవర్ వింటర్ ఒలంపిక్స్, 2012 లండన్ ఒలంపిక్స్ వరకు గూగుల్ ఈ డూడుల్ సంస్కృతిని మరింత పటిష్టం చేస్తూ వస్తుంది.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications