ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ‘స్వలేఖ్ కీబోర్డ్’

Posted By:

రెవరీ లాంగ్వేజ్ టెక్నాలజీస్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు కోసం ‘స్వలేఖ్ కీప్యాడ్' పేరుతో మొట్టమొదటి బహుళభాషా ఆండ్రాయిడ్ కీబోర్డ్‌ను విడుదల చేసింది. ఈ కీప్యాడ్ తెలుగు, ఇంగ్లీష్‌తో పాటు 10 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ‘స్వలేఖ్ కీబోర్డ్’

ప్రాంతీయ భాష‌ల పట్ల వినియోగదారుల్లో మరింత సాధికారతను తీసుకువచ్చే క్రమంలో పానీ ఈ సందర్భంగా తెలిపారు. ఆండ్రాయిడ్ యూజర్లు ‘స్వలేఖ్ కీబోర్డ్'ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

స్వలేఖ్ ఆండ్రాయిడ్ కీబోర్డ్‌లోని ప్రధాన ఫీచర్లు:

 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ‘స్వలేఖ్ కీబోర్డ్’

11 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది.
మూడు రీతుల్లో ఈ కీబోర్డ్‌ను ఉపయోగించుకోవచ్చు. నేటివ్ మోడ్, ఫోనిటిక్ మోడ్, మాకరోనిక్ మోడ్,నేటివ్ మోడ్‌లో భాగంగా యూజర్లకు ప్రాంతీయ భాషా పదాలతో కూడిన కీబోర్డ్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఫోనిటిక్ మోడ్‌లో భాగంగా యూజర్లు పదాలను ఆంగ్లంలో టైప్ చేస్తే అవి స్థానిక భాషాల్లోకి ఆటోమెటిక్‌గా ట్రాన్స్‌లేట్ అవుతాయి.
మాకరోనిక్ మోడ్‌లో భాగంగా యూజర్లు తమ కమ్యూనికేషన్‌‍ను స్థానిక అలానే ఆంగ్ల భాషలో వ్యక్తీకరించుకోవచ్చు.

English summary
Reverie launches Swalekh multi-lingual Android keyboard with 11 Indian languages. Read more in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot