కోట్లు సంపాదిస్తోన్న యూట్యూబ్ స్టార్స్ (టాప్- 10)

Posted By:

యూట్యూబ్.. ఇదో వీడియోల ప్రపంచం. ఇక్కడ దొరకని వీడియో అంటూ ఉండదు. అంశం ఏదైనా సరే ఒక్కసారి సెర్చ్ కొడితే చాలు బోలెడంత సమాచారం మీ ముందు వాలిపోతుంది. ఈ యూనివర్సల్ వీడియో సైట్ ద్వారా వీడియోలను అప్ లోడ్ చేసుకోవటంతో పాటు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా రోజు లక్షల కొలది కొత్త వీడియోలు యూట్యూబ్ లో అప్ లోడ్ అవుతుంటాయి. కాస్తంత క్రియేటివ్ గా ఉండే వీడియోలకు లక్షల సంఖ్యలో వీక్షణలు లభిస్తుంటాయి. సెలబ్రెటీలకు సంబంధించిన వీడియోలకు యూట్యూబ్‌లో విపరీతమైన ఆదరణ ఉంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ప్రస్తుత పోటీ పరిస్థితుల నేపథ్యంలో నేటి యువత అదనపు ఆదాయాల కోసం పాకులాడుతున్న విషయం తెలిసిందే. అలాంటి వారికి ఇంటర్నెట్ ఓ చక్కటి అవకాశం. మీ క్రియేటివిటీకి కాసుల వర్షం కురిపించే ఆదాయ వనరులు ఇంటర్నెట్ లో బోలెడన్ని ఉన్నాయి. వాటిలో యూట్యూబ్ ఒకటి. మీరు అప్‌లోడ్ చేసిన యూట్యూబ్ వీడియోలను ఎక్కువ మంది వీక్షించటం ద్వారా మీకు ఆదాయం లభించే అవకాశముంది. యూట్యూబ్ ద్వారా కోట్లు సంపాదిస్తోన్న పలువురు సెలబ్రెటీల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రియల్ అనాయింగ్ ఆరెంజ్ చానల్

కోట్లు సంపాదిస్తోన్న యూట్యూబ్ స్టార్స్ (టాప్- 10)

రియల్ అనాయింగ్ ఆరెంజ్ చానల్‌కు యూట్యూబ్ చెల్లిస్తోన్న నెలవారీ మొత్తం £2.1 మిలియన్లు

ఉబెర్‌హాక్సర్‌నోవా

కోట్లు సంపాదిస్తోన్న యూట్యూబ్ స్టార్స్ (టాప్- 10)

ఉబెర్‌హాక్సర్‌నోవా

ఈ వీడియో గేమర్‌కు 2.6 మిలియన్ల చందాదారులు ఉన్నారు. సంవత్సరానికి యూట్యూబ్ చెల్లిస్తోన్న మొత్తం £2.2 మిలియన్లు

రే విలియమ్ జాన్సన్

కోట్లు సంపాదిస్తోన్న యూట్యూబ్ స్టార్స్ (టాప్- 10)

రే విలియమ్ జాన్సన్

యూట్యూబ్ ద్వారా అత్యధికంగా సంపాదిస్తోన్న వారి జాబితాలో రే విలియమ్ జాన్సన్ ఒకరు. అర్జిస్తున్న ఆదాయం £2.5మిలియన్లు

టాబీ గేమ్స్

కోట్లు సంపాదిస్తోన్న యూట్యూబ్ స్టార్స్ (టాప్- 10)

టాబీ గేమ్స్

ఈ వీడియో గేమర్ ఆదాయం £2.6 మిలియన్

జెన్నా మార్బుల్స్

కోట్లు సంపాదిస్తోన్న యూట్యూబ్ స్టార్స్ (టాప్- 10)

జెన్నా మార్బుల్స్

ఈ అమెరికన్ ఎంటర్‌టైనర్ యూట్యూబ్ ద్వారా సంపాదిస్తోన్న ఆదాయం £2.7 మిలియన్.

బ్లుకలెక్షన్ టాయ్ కలెక్టర్

కోట్లు సంపాదిస్తోన్న యూట్యూబ్ స్టార్స్ (టాప్- 10)

బ్లుకలెక్షన్ టాయ్ కలెక్టర్

2014లో అర్జించిన ఆదాయం £3 మిలియన్లు

డిస్నీ‌కలెక్టర్‌బీఆర్

కోట్లు సంపాదిస్తోన్న యూట్యూబ్ స్టార్స్ (టాప్- 10)

డిస్నీ‌కలెక్టర్‌బీఆర్

ఈ టాయ్ చానల్ సంవత్సరానికి అర్జిస్తున్న ఆదాయం £3.1 మిలియన్లు

స్మోష్

కోట్లు సంపాదిస్తోన్న యూట్యూబ్ స్టార్స్ (టాప్- 10)

స్మోష్

ఈ కామెడీ చానల్ అర్జిస్తున్న ఆదాయం 3.6 మిలియన్లు

Yogscast

కోట్లు సంపాదిస్తోన్న యూట్యూబ్ స్టార్స్ (టాప్- 10)

Yogscast

ఈ కామెడీ చానల్ సంపాదిస్తోన్న వేతనం 4.2 మిలియన్ డాలర్లు.

PewDiePie

కోట్లు సంపాదిస్తోన్న యూట్యూబ్ స్టార్స్ (టాప్- 10)

PewDiePie

ఈ ప్రఖ్యాత వీడియో గేమ్ వ్యాఖ్యాత యూట్యూబ్ ద్వారా సంపాదిస్తోన్న ఆదాయం £4.4 మిలియన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యూట్యూబ్ మొట్టమొదటి వీడియో ఎప్పుడంటే..?

ఏప్రిల్ 23, 2005 సరిగ్గా ఆ రోజు సమయం రాత్రి 8.27 నిమిషాలు. యూట్యూబ్ సహవ్యవస్థాపకుల్లో ఒకరైన జావెద్ కరీమ్ మొట్టమొదటి వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసారు. 18 సెకన్ల నిడివిగల ఈ వీడియోకు ‘మీ ఎట్ ద జూ' ("Me at the zoo")గా నామకరణం చేసారు. కరీమ్ ఈ వీడియోను జావెద్ యూజర్ నేమ్ క్రింద అప్‌లోడ్ చేసారు.

English summary
Richest YouTube stars: 10 YouTubers making millions from their videos. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot