ఫ్రీడమ్ 251.. 6 కోట్ల రిజిస్ట్రేషన్లు?

By Sivanjaneyulu
|

రూ.251కే స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తున్నామని రింగింగ్ బెల్స్ సంస్థ ప్రకటించంతో దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగింది. ఫ్రీడమ్ 251 పేరుతో ఆవిష్కరించబడిన ఈ మేక్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు చాలా మంది ఆసక్తిని కనబరిచారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి ప్రారంభమైన ఈ ఫోన్ బుకింగ్స్‌కు అడుగడుగుగా అవాంతరాలే ఎదురయ్యాయి. ఆది నుంచి ఫ్రీడమ్ 251 వెబ్‌సైట్ మెరాయిస్తుండటంతో నెటిజనులు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

 ఫ్రీడమ్ 251.. 5 కోట్ల రిజిస్ట్రేషన్లు!

ఇన్ని అవాంతరాలు ఎదరైనప్పటికి ఫ్రీడమ్ 251 ఫోన్‌లకు సంబంధించి శుక్రవారం నాటికి దాదాపు 5 కోట్ల రిజిస్ట్రేషన్లు పొందామని రింగింగ్ బెల్స్ చెబుతోంది. కేవలం రెండు రోజుల వ్యవధిలో ఈ స్థాయిలో రిజిస్ట్రేషన్‌లు జరగటం విశ్లేషకులను సైతం కలవరపరుస్తోంది. ఒక్కో మెయిల్ ఐడీ పై ఒక ఫోన్‌ను మాత్రమే బుక్ చేసుకునేలా రింగింగ్ బిల్స్ నిబంధనను సెట్ చేసినప్పటికి ఈ స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగడమనేది ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.

Read More : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా..? ఇవి గుర్తుపెట్టుకోండి

ఎంతో ఖర్చు పెడుతున్నాం, ఈ అతితక్కువ ఖరీధైన ఫోన్ కోసం 250 రూపాయిలు ఖర్చుపెడితే వచ్చే నష్టమేంటి.. పోతే 250 రూపాయిలు, వస్తే ఓ స్మార్ట్‌ఫోన్ అని ఫిక్స్ అయి యువత ఈ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఎగబడినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More : బాత్రూమ్‌లో ఫోన్ వాడే అలవాటుందా..?

మొదటి ఫేజ్‌లో 25 లక్షల ఫోన్ల వరకే అందిస్తామని చెప్పిన రింగింగ్ బెల్స్ తమ అంచనాలు మించి డిమాండ్ రావటంతో బుకింగ్ ప్రక్రియను ఇంతటితో నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఫోన్‌లకు సంబంధించిన డెలివరీ ప్రక్రియను ఏప్రిల్ 10 నుంచి ప్రారంభంచి జూన్ 30లోపు పూర్తి చేస్తామని రింగింగ్ బెల్స్ సంస్థ అధ్యక్షుడు అశోక్ చద్దా ఆశాభావం వ్యక్తం చేసారు.

Read More : రూ.68కే ఐఫోన్ 5ఎస్, స్నాప్‌డీల్‌లో సంచలనం!

ఫస్ట్ కమ్.. ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఈ ఫోన్‌లు డెలివరీ చేయబడతాయని చద్దా IANSకు తెలిపారు. మరోవైపు రింగింగ్ బెల్స్ సంస్థ అందిస్తోన్న రూ.251 స్మార్ట్‌ఫోన్ పథకం పై విచరాణ జరపాలని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి అరుణా శర్మను టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కోరారు.

ఫ్రీడమ్ 251 ఫోన్‌ల పై నిరసనల వెల్లువ

ఫ్రీడమ్ 251 ఫోన్‌ల పై నిరసనల వెల్లువ

ఫ్రీడమ్ 251 ఫోన్‌ను కొనేందుకు ప్రయత్నించి అసహనానికి గురైన పలువురు వ్యక్తులు ట్విట్టర్‌లో తమ నిరసనను ఇలా వ్యక్తం చేసారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X