రింగో యాప్ బ్లాక్ అయ్యింది

Written By:

వారం క్రితం 19 పైసలకే లోకల్ కాల్స్‌ను ప్రవేశపెట్టిన రింగో యాప్ ఆ సేవలను నిలిపి వేసినట్లు తెలుస్తోంది. టెలికాం ఆపరేటర్లు మూకుమ్మడిగా రింగో సర్వీసును బ్లాక్ చేయటమే ఇందుకు కారణమని తెలియవచ్చింది. అతితక్కువ ధరలకే లోకల్ కాల్స్‌ను ఆఫర్ చేస్తున్న నేపథ్యంలో ఇండియన్ టెలికామ్ ఆపరేటర్స్ రింగో యాప్ పై గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

రింగో యాప్ బ్లాక్ అయ్యింది

మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

ఈ విషయం పై రింగో యాప్ యాజమాన్యం స్పందిస్తూ తమ యాప్ చట్టబద్దమైనదని, అన్ని లీగల్ విషయాలను పరిగణంలోకి తీసుకున్న తరువాతనే ఈ సర్వీస్ స్టార్ట్ చేసామని.. DoT, TRAIలను సంప్రదించి త్వరలోనే తమ డొమస్టిక్ సేవలను పునరు్ద్థరిస్తామని తన అధికారిక బ్లాగ్ ద్వారా పేర్కొంది. తక్కువ ధరల్లో లోకల్ వాయిస్ కాల్స్‌ను లాంచ్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రింగో యాప్ గురించి మరిన్ని ఆసక్తికర వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

English summary
Ringo App Blocked By Indian Tele Operators. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot