టెలిగ్రామ్ ఇక కనపడదు!!

Posted By:

ఒకానొక సమయంలో కమ్యూనికేషన్ వ్యవస్థలో కీలకంగా వ్యవహిరించిన టెలిగ్రాఫ్ వ్యవస్థ త్వరలో శాస్వుత విశ్రాంతిని తీసుకోనుంది. అత్యవసర సందేశాలు, శుభాకాంక్షలు ఇంకా విచారకరమైన వార్తలను వేగిరతంగా గమ్య స్థానాలకు చేరవేసేందకు పలు దశాబ్దాలను అందుబాటులో ఉన్న టెలిగ్రాఫ్ సర్వీసులు జూలై 15 నుంచి నిలిచిపోనున్నాయి.

160 సంవత్సరాల క్రితం ప్రారంభించబడి విస్తృత కమ్యూనికేషన్ సర్వీసులను అందించిన టెలిగ్రాఫ్ వ్యవస్థ నేటి సాంకేతికతతో పోటీ పడలేక తన ఉనికిని కోల్పోవల్పి వచ్చింది. మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్, ఎస్ఎంఎస్ లు ఇంకా ఈ మెయిల్స్ పోటీకి టెలిగ్రామ్ నిలువలేకపోయింది. సమచార వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోవటంతో టెలిగ్రామ్ వ్యవస్థను వాణిజ్యపరంగా కొనసాగించడం కష్టమైపోతోంది.

ఈ నేపథ్యంలో టెలిగ్రామ్ వ్యవస్థను రద్దు చేయాలని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నిర్ణయించంది. ఈ నిర్ణయం జూలై 15 నుంచి అమలులోకి రానుంది. ఆ రోజు నుంచి టెలిగ్రామ్ లను బుక్ చేసుకోరాదని సంబంధిత కార్యాలయాలను ఆదేశించింది.


గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇండియాలో ముగిసిన టెలిగ్రామ్ శకం

ఇండియాలో ముగిసిన టెలిగ్రామ్ శకం

ముగిసిన టెలిగ్రామ్ శకం

ఒకానొక సమయంలో కమ్యూనికేషన్ వ్యవస్థలో కీలకంగా వ్యవహిరించిన టెలిగ్రాఫ్ వ్యవస్థ త్వరలో శాస్వుత విశ్రాంతిని తీసుకోనుంది.

ముగిసిన టెలిగ్రామ్ శకం...

అత్యవసర సందేశాలు, శుభాకాంక్షలు ఇంకా విచారకరమైన వార్తలను వేగిరతంగా గమ్య స్థానాలకు చేరవేసేందకు పలు దశాబ్దాలను అందుబాటులో ఉన్న టెలిగ్రాఫ్ సర్వీసులు జూలై 15 నుంచి నిలిచిపోనున్నాయి.

ముగిసిన టెలిగ్రామ్ శకం

160 సంవత్సరాల క్రితం ప్రారంభించబడి విస్తృత కమ్యూనికేషన్ సర్వీసులను అందించిన టెలిగ్రాఫ్ వ్యవస్థ నేటి సాంకేతికతతో పోటీ పడలేక తన ఉనికిని కోల్పోవల్పి వచ్చింది.

ముగిసిన టెలిగ్రామ్ శకం

మొబైల్ ఫోన్స్, స్మార్ట్‌ఫోన్స్, ఎస్ఎంఎస్‌లు ఇంకా ఈ మెయిల్స్ పోటీకి టెలిగ్రామ్ నిలువలేకపోయింది. సమచార వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోవటంతో టెలిగ్రామ్ వ్యవస్థను వాణిజ్యపరంగా కొనసాగించడం కష్టమైపోతోంది.

ముగిసిన టెలిగ్రామ్ శకం...

ఈ నేపథ్యంలో టెలిగ్రామ్ వ్యవస్థను రద్దు చేయాలని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నిర్ణయించంది. ఈ నిర్ణయం జూలై 15 నుంచి అమలులోకి రానుంది.

టెలిగ్రామ్ ఇక కనపడదు!!

టెలిగ్రామ్ ఇక కనపడదు!!

ముగిసిన టెలిగ్రామ్ శకం

జూలై 15 నుంచి టెలిగ్రామ్‌లను బుక్ చేసుకోరాదని సంబంధిత కార్యాలయాలను భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఆదేశించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting