ఈ రోబోట్ ‘బోల్ట్ కన్నాఫాస్ట్’

Posted By:

పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే క్రమంలో యూఎస్ మిలిటరీ రోబోటిక్స్ టెక్నాలజీ పై పూర్తిస్థాయిలో దృష్టిసారించింది. 10 సంవత్సరాల తరువాత యూఎస్ తరుపున యుద్ధ భూమిలో పాల్గొనేవి రోబోట్‌లే కావొచ్చేమో!.

ఈ రోబోట్ ‘బోల్ట్ కన్నాఫాస్ట్’

ప్రపంచంలోనే అతివేగంగా ప్రయాణించే ప్రాణి, చిరుతపులి ఆధారంగా మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) రూపొందించిన రోబోట్ ‘చీతా' రోబోటిక్స్ ప్రపంచంలో పెర్రారీగా నిలిచింది. పరుగు విషయంలో ఈ చీతో రోబోట్ పరుగులు వీరుడు బోల్డ్‌‌ను అధిగమించగలదు.

చీతా రోబోట్ గంటకు 48 కిలీమీటర్ల వేగాన్ని అందుకోగలదు. 16 అంగుళాల ఎత్తు ఎగరగలదు. వీడియో గేమ్ టెక్నాలజీ ఆధారంగా ఈ రోబోట్‌ను క్రంటోల్ చేస్తారు. ఈ రోబోట్‌లో శక్తివంతమైన తక్కువ బరువు మోటర్‌లతో పాటు అత్యాధునిక సెన్సార్ వ్యవస్థను ఏర్పాటు చేసారు. యూఎస్ మిలిటరీ వీటి పై ఆసక్తి చూపుతోంది. వచ్చే 10 సంవత్సరాల కాలంలో ఈ చీతా రోబోట్లు విపత్కర పరిస్థితుల్లో మనుషుల ప్రాణాలను కాపాడేవిగా తీర్చిదిద్దుతామని ఎంఐటీ ధీమా వ్యక్తం చేస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Robo-cheetah may save lives in TEN YEARS. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot