రోబోట్‌లు అలా కూడా..?

Posted By:

రోబోటిక్ పరిజ్ఞానం రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రకృతి నుంచి వచ్చిన ప్రతి జీవిని మానవుడు యాంత్రిక పరిజ్ఞానం సాయంతో కృత్రిమంగా సృష్టించగలడుతున్నాడు. ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే రోబోట్‌లు పలు జంతువులను పోలిన రూపాలను కలిగి ఉంటాయి. 2012కుగాను కూల్ రోబోట్‌ల జాబితాలో నిలిచిన ఈ యాంత్రిక జంతువులను మీరు ఓ లుక్కేస్కోండి.

సెక్స్ రోబోట్స్!

లైంగిక సంపర్కం విషయంలో కనీస అవగాహన లోపించటంతో అనేక మంది సెక్స్ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. తమ వాంఛను తీర్చుకునేందుకు వక్రమార్గాలను అనుసరిస్తున్నారు. పలువురు అక్రమ సంబంధాల పేరుతో జీవితాలను నాశనం చేసుకుంటుంటే, మరి కొందరు వ్యభిచార కూపాల్లోకి ప్రవేశించి ప్రాణాంతక సుఖ వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు. సమాజాన్ని పీడిస్తున్న ఈ సమస్యను పారద్రోలే క్రమంలో సురక్షత శృంగారం కోసం సెక్స్ బొమ్మలు (సెక్స్ టాయ్స్), సెక్స్ రోబోట్లను కనుగొన్నారు.
మరింత ఉత్కంఠ భరిత సమాచారంకోసం క్లిక్ చేయండి. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రోబోట్‌లు అలా కూడా..?

1.) రాటీ రోబోట్ (Ratty Robot),

రోబోట్‌లు అలా కూడా..?

2.) బయో స్విమ్మర్ (BIOSwimmer),

రోబోట్‌లు అలా కూడా..?

3.) రోబోటిక్ పెంగ్విన్స్ (robotic penguins),

రోబోట్‌లు అలా కూడా..?

4.) కాక్‌రోచ్ -బోట్ (Cockroach-bot),

రోబోట్‌లు అలా కూడా..?

5.) మోత్ లవ్ (Moth love):

రోబోట్‌లు అలా కూడా..?

6.) రోబో ఫిష్ (Robofish):

రోబోట్‌లు అలా కూడా..?

7.) రోబోటిక్ స్క్వైరల్ (robotic squirrel):

రోబోట్‌లు అలా కూడా..?

8.) రోబో బీస్ (RoboBees):

రోబోట్‌లు అలా కూడా..?

9.) డ్రాగెన్ ఫ్లైస్ (Dragonflies):

రోబోట్‌లు అలా కూడా..?

10.) రోబోటిక్ కిస్సింగ్ పిగ్స్ (Robotic kissing pigs):

రోబోట్‌లు అలా కూడా..?

11.) గోట్స్ అండ్ బోట్స్ (Goats and boats):

రోబోట్‌లు అలా కూడా..?

12.) రోబోటిక్ స్పైడర్ (Robotic Spider):

రోబోట్‌లు అలా కూడా..?

13.) రోబో నోబో(RoboBonobo):

రోబోట్‌లు అలా కూడా..?

14.) స్మార్ట్ బర్డ్ (SmartBird):

రోబోట్‌లు అలా కూడా..?

15.) రోబోటిక్ బ్యాట్ (Robotic Bat):

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting