రూ. 4 లక్షల ఖరీదు గల ఫోన్, ‘లాంబోర్గనీ 88 టారీ’

Posted By:

టోనినో లాంబోర్గనీ సంస్థ డిజైన్ చేసిన సూపర్ ప్రీమియమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘లాంబోర్గనీ 88 టారీ' లగ్జరీ లుక్‌తో ఆకట్టుకుంటోంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్‌ను 8 కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంచారు. మూడు కలర్ వేరియంట్‌లు (బ్లాక్, గోల్డ్, స్టీల్ సిల్వర్) మెటల్ ప్యానల్‌తోనూ మిగితా 5 కలర్ వేరియంట్‌లు (బ్లాక్, బ్లూ, రెడ్, ఆరెంజ్, బ్రౌన్) లెదర్ ప్యానల్‌తోనూ లభ్యమవుతున్నాయి. కంపెనీ వ్యవస్థాపకులైన టోనోని లాంబోర్గనీ జన్మించిన సంవత్సరానికి గుర్తింపుగా ఒక్కో కలర్ వేరియంట్‌ను 1947 యూనిట్లు అందుబాటులో ఉంచారు. ఇంతకీ ఈ ఫోన్ ధర ఎంతో తెలుసా అక్షరాలా రూ.4,30,000.

ఫోన్ స్సెపిఫికేషన్‌ల వివషయానికొస్తే

5 అంగుళాల స్ర్కాచ్ ప్రూఫ్ గ్లాస్, పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, బ్యాక్ లైట్, నావిగేషన్ కీ, డ్యుయల్ సిమ్ స్లాట్, 20 మెగా పిక్సల్ రేర్ కెమెరా, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, టూ స్పీకర్ గ్రిల్స్, 2.26గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 3400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 64జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, వై-ఫై, 3జీ, 4జీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, ఫోన్ ధర రూ.4,30,000.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 4 లక్షల ఖరీదు గల ఫోన్, ‘లాంబోర్గనీ 88 టారీ’

రూ. 4 లక్షల ఖరీదు గల ఫోన్, ‘లాంబోర్గనీ 88 టారీ'

English summary
Rs 4 Lakh-plus Lamborghini phone. Read more in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot